TG DSC Key: తెలంగాణ డీఎస్సీ ప్రాథమిక కీ, రెస్పాన్స్‌ షీట్‌ విడుదల.. డౌన్‌లోడ్‌ ఎలా?

Telangana DSC Key समाचार

TG DSC Key: తెలంగాణ డీఎస్సీ ప్రాథమిక కీ, రెస్పాన్స్‌ షీట్‌ విడుదల.. డౌన్‌లోడ్‌ ఎలా?
Telangana DSCTS DSC Answer Key 2024TGDSC
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 63 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 57%
  • Publisher: 63%

Telangana DSC 2024 Key And Response Sheet Release: తెలంగాణ డీఎస్సీకి సంబంధించి ప్రాథమిక కీ, రెస్పాన్స్‌ షీట్‌ విడుదలయ్యాయి. వాటిని ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో తెలుసా?

Kriti sanon: తన కంటే 10 ఏళ్ల చిన్నోడితో డేటింగ్.. ఫస్ట్ టైమ్ నోరు విప్పిన బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్..

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీ విడుదలయ్యింది. కొన్ని వారాల కిందట నిర్వహించిన డీఎస్సీ పరీక్షలకు సంబంధించి కీ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 11,062 ఉపాధ్యాయ ఖాళీ భర్తీకి ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. జవాబు పత్రాల కీను విడుదల చేసింది. అంతేకాకుండా ప్రిలిమినరీ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్‌ షీట్లు కూడా అందుబాటులో ఉంచారు.

రాష్ట్రవ్యాప్తంగా 11,062 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. స్కూల్‌ అసిస్టెంట్‌, లాంగ్వేజ్‌ పండిట్‌, సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ , ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టుల కోసం జూలై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. ఈ పోస్టులకు మొత్తం 2,79,957 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,45,263 మంది పరీక్షలు రాశారు. 34,694 మంది గైర్హాజరవగా.. హాజరైన అభ్యర్థుల శాతం 87.61 శాతంగా నమోదైంది. సీబీఆర్‌టీ పద్ధతిలో రోజుకు రెండు షిఫ్టుల్లో డీఎస్సీ పరీక్షలు నిర్వహించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Hyderabad RainsSnake vs Mongoose: 3 ముంగీసలకు చుక్కలు చూపించిన పాము..ఎయిర్ పోర్టు రన్ వే మీద షాకింగ్ ఘటన.. వీడియో వైరల్..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Telangana DSC TS DSC Answer Key 2024 TGDSC Telangana DSC 2024 Primary Key DSC Aspirants DSC Candidates Telangana DSC Primary Key Telangana DSC Posts

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Harish Rao: ఖుల్లం ఖుల్లా.. పదినిమిషాల్లో తెల్చేస్తా.. అసెంబ్లీలో రెచ్చిపోయిన హరీష్ రావు.. వీడియో వైరల్..Harish Rao: ఖుల్లం ఖుల్లా.. పదినిమిషాల్లో తెల్చేస్తా.. అసెంబ్లీలో రెచ్చిపోయిన హరీష్ రావు.. వీడియో వైరల్..TG Assembly Session 2024: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఈ నేథ్యంలో ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కరెంట్ కోతలు ఎక్కువయ్యాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
और पढो »

TG Job Calendar 2024: అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం.. ఏ నోటిఫికేషన్ ఎప్పుడంటే..?TG Job Calendar 2024: అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం.. ఏ నోటిఫికేషన్ ఎప్పుడంటే..?Telangna job calendar: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ఈరోజు (ఆగస్టు 2 న) జాబ్ క్యాలెండర్ ను విడుదల చేశారు.ఈ నేపథ్యంలో దీనిలో ఏ శాఖకు చెందిన ఎగ్జామ్ లు ఎప్పుడు నిర్వహిస్తారో పూర్తి వివరాలు ఉన్నాయి.
और पढो »

Revanth On Budget: కేంద్ర బడ్జెట్‌లో కనిపించని తెలంగాణ పేరు.. మోదీ ప్రభుత్వంపై రేవంత్‌ రెడ్డి ఆగ్రహంRevanth On Budget: కేంద్ర బడ్జెట్‌లో కనిపించని తెలంగాణ పేరు.. మోదీ ప్రభుత్వంపై రేవంత్‌ రెడ్డి ఆగ్రహంRevanth Reddy Fire On Union Budget: కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ రాజకీయ పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బడ్జెట్‌లో తెలంగాణ పేరు ప్రస్తావనకు రాకపోవడంపై రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు.
और पढो »

Telangana: రేవంత్‌ సర్కార్‌ బంపర్‌ ఆఫర్.. ప్రిలిమ్స్‌ పాసైతే రూ.లక్ష.. అర్హత వివరాలు ఇవే..Telangana: రేవంత్‌ సర్కార్‌ బంపర్‌ ఆఫర్.. ప్రిలిమ్స్‌ పాసైతే రూ.లక్ష.. అర్హత వివరాలు ఇవే..Telangana: తెలంగాణ ప్రభుత్వం సివిల్స్‌కు సన్నద్ధమయ్యే వారికి బంపర్‌ ఆఫర్ ప్రకటించింది. రాజీవ్‌ గాంధీ సివిల్స్‌ అభయహస్తం పథకంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్‌ రెడ్డి ఈరోజు ఈ స్కీమ్‌ ప్రారంభించారు.
और पढो »

Har Ghar Tiranga: హర్‌ ఘర్‌ తిరంగ సర్టిఫికేట్‌ కావాలా? ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలో తెలుసుకోండి..Har Ghar Tiranga: హర్‌ ఘర్‌ తిరంగ సర్టిఫికేట్‌ కావాలా? ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలో తెలుసుకోండి..Har Ghar Tiranga Certificate Download:హర్‌ ఘర్‌ తిరంగా నినాదం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ 2022లో భాగంగా ప్రారంభించారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజు ప్రతి ఒక్కరి ఇంట్లో జాతీయ జెండాను గౌరవప్రదంగా ఎగురవేసేందుకు శ్రీకారం చుట్టారు.
और पढो »

Third Degree: తెలంగాణ పోలీసుల మరో కర్కశత్వం.. వెలుగులోకి మరో థర్డ్ డిగ్రీ ప్రయోగంThird Degree: తెలంగాణ పోలీసుల మరో కర్కశత్వం.. వెలుగులోకి మరో థర్డ్ డిగ్రీ ప్రయోగంMadhura Nagar Police Involved In Third Degree: తెలంగాణ పోలీసులు మరోసారి కర్కశంగా వ్యవహరించారు. హైదరాబాద్‌లో బోనాల సందర్భంగా చోటుచేసుకున్న చిన్న వివాదంపై ఇద్దరిని తీవ్రంగా హింసించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
और पढो »



Render Time: 2025-02-15 18:27:28