EPFO: ఈపీఎఫ్ ద్వారా రిటైర్మెంట్ నాటికి రూ. 43 లక్షల ఫండ్ కావాలంటే ఏం చేయాలో తెలుసుకోండి

EPF समाचार

EPFO: ఈపీఎఫ్ ద్వారా రిటైర్మెంట్ నాటికి రూ. 43 లక్షల ఫండ్ కావాలంటే ఏం చేయాలో తెలుసుకోండి
EPFORetirementFund
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 29 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 29%
  • Publisher: 63%

EPFO: ఈపీఎఫ్ ద్వారా ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు అనేక ప్రయోజనాలు పొందుతున్నారు. ఇందులో అతి ముఖ్యమైనది పెద్ద మొత్తంలో కార్పస్ ఫండ్. ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ అనంతరం, ఈపీఎఫ్ లో దాచుకున్న డబ్బు విత్ డ్రా చేసుకునే అవకాశం లభిస్తుంది.

అయితే మీరు గరిష్టంగా 43 లక్షలు విత్ డ్రా చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.Polala Amavasya 2024: ఎడ్ల పొలాల అమావాస్య ఎప్పుడు..?.. ఈ పండుగ విశిష్టత.. ఈరోజున ఎద్దులను ఎందుకు ఊరేగిస్తారంటే..?

అంటే ఉద్యోగుల కోసం EPF ఖాతా తెరిచి వారిని EPF సభ్యులుగా చేయాలి. ఈ విధానం కింద నెలవారీ పింఛను రూపంలో ఏక మొత్తంలో పెన్షన్‌ను అందిస్తుంది. ఉద్యోగి వేతనంలో బేసిక్ జీతం, అలవెన్సులతో పాటు ప్రతి నెలా EPF ఖాతాలో జమ చేస్తారు. కంపెనీ కూడా అంతే మొత్తాన్ని డిపాజిట్ చేస్తుంది. ఉద్యోగి కాంట్రిబ్యూషన్ పూర్తిగా EPF ఖాతాకు వెళ్తుంది. కంపెనీ కంట్రిబ్యూషన్‌లో 8.33 శాతం ఉద్యోగి EPF ఖాతాకు, 3.67 శాతం ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ కి వెళ్తుంది.

- మీరు 15 సంవత్సరాల పాటు ఈపీఎఫ్‌లో ప్రతి నెలా రూ.6,000 ఇన్వెస్ట్ చేస్తే, మీరు 8.25% వడ్డీ రేటుతో మెచ్యూరిటీలో రూ.21,57,867.30 పొందుతారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

EPFO Retirement Fund Business News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

EPFO Interest: ఈపీఎఫ్ ద్వారా రూ. 4 కోట్ల ఫండ్ పొందాలంటే.. ప్రతి నెల ఎంత కాంట్రిబ్యూట్ చేయాలి..?EPFO Interest: ఈపీఎఫ్ ద్వారా రూ. 4 కోట్ల ఫండ్ పొందాలంటే.. ప్రతి నెల ఎంత కాంట్రిబ్యూట్ చేయాలి..?EPFO schemes: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఒక ఉద్యోగికి జీవితానికి ఆర్థిక భద్రతను కల్పించేందుకు ప్రవేశపెట్టిన పథకం. 1952లో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకంలో ఉద్యోగులతో పాటు సదరు ఉద్యోగి పని చేసే సంస్థ కూడా అతని తరుపున వాటా చెల్లిస్తుంది.
और पढो »

EPFO Interest: ఈపీఎఫ్ ద్వారా రూ. 4 కోట్ల ఫండ్ పొందాలంటే.. ప్రతి నెల ఎంత కాంట్రిబ్యూట్ చేయాలి..?EPFO Interest: ఈపీఎఫ్ ద్వారా రూ. 4 కోట్ల ఫండ్ పొందాలంటే.. ప్రతి నెల ఎంత కాంట్రిబ్యూట్ చేయాలి..?EPFO schemes: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఒక ఉద్యోగికి జీవితానికి ఆర్థిక భద్రతను కల్పించేందుకు ప్రవేశపెట్టిన పథకం. 1952లో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకంలో ఉద్యోగులతో పాటు సదరు ఉద్యోగి పని చేసే సంస్థ కూడా అతని తరుపున వాటా చెల్లిస్తుంది.
और पढो »

EPFO: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా?అయితే ఈపీఎఫ్‎లో ఈ కొత్త మార్గదర్శకాల గురించి తెలుసుకోండి..!!EPFO: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా?అయితే ఈపీఎఫ్‎లో ఈ కొత్త మార్గదర్శకాల గురించి తెలుసుకోండి..!!EPFO Upate: ఈపీఎఫ్ అకౌంట్లో మీ పేరు, పుట్టిన తేదీ, ఇతర వ్యక్తిగత సమాచారం తప్పుగా ఉన్నట్లయితే దాన్ని సరిద్దుకునేందుకు ఈపీఎఫ్ లో కొత్త మార్గదర్శకాన్ని జారీ చేసింది. దీని ద్వారా ఈపీఎఫ్ సభ్యులు డిక్లరేషన్ ఇవ్వడం ద్వారా జాయింట్ గా అప్లయ్ చేసుకోవచ్చు.
और पढो »

Early Investing : కొత్తగా ఉద్యోగంలో చేరారా? రిటైర్మెంట్ రూ. 10కోట్ల ఫండ్ కావాలంటే ఈజీ మార్గం ఇదేEarly Investing : కొత్తగా ఉద్యోగంలో చేరారా? రిటైర్మెంట్ రూ. 10కోట్ల ఫండ్ కావాలంటే ఈజీ మార్గం ఇదేRetirement Corpus: మీరు కొత్తగా ఉద్యోగంలో చేరితే రిటైర్మెంట్ తర్వాత ఎంత ఫండ్ వస్తుందో తెలుసుకోవాలి. ఉద్యోగం చేరినప్పటి నుంచి 35ఏండ్ల వరకు లెక్కిస్తే మీకు రిటైర్మెంట్ సమయంలో రూ. 10కోట్ల వరకు ఫండ్ వస్తుంది. ఈ ఒక్క పనిచేస్తే మీ జీవితం హాయిగా ఉంటుంది.
और पढो »

EPFO Pension: ప్రైవేటు ఉద్యోగులకు గుడ్ న్యూస్.. EPS 95 పెన్షన్ స్కీం కింద మినిమం రూ. 15 వేలు పెన్షన్ పొందే చాన్స్EPFO Pension: ప్రైవేటు ఉద్యోగులకు గుడ్ న్యూస్.. EPS 95 పెన్షన్ స్కీం కింద మినిమం రూ. 15 వేలు పెన్షన్ పొందే చాన్స్EPFO Pension Scheme: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సంఘటిత రంగంలోని లక్షలాది మంది ఉద్యోగులకు సామాజిక భద్రతను అందిస్తుంది. దీని ద్వారా, సభ్యులు ప్రావిడెంట్ ఫండ్, బీమా పెన్షన్ వంటి ప్రయోజనాలను పొందుతారు. EPFO అనేది ప్రభుత్వ సంస్థ.
और पढो »

Pension Scheme: రిటైర్మంట్ తర్వాత నెలకు రూ. 10 వేల పెన్షన్ కావాలా..అయితే ఈ స్కీం మీ కోసం..ఏం చేయాలో తెలుసుకుందాంPension Scheme: రిటైర్మంట్ తర్వాత నెలకు రూ. 10 వేల పెన్షన్ కావాలా..అయితే ఈ స్కీం మీ కోసం..ఏం చేయాలో తెలుసుకుందాంMutual Fund Plan: మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేయడం ద్వారా ప్రతి నెల రూ. 10 వేలు సంపాదించవచ్చు అంటే నమ్మలేకపోతున్నారా..అయితే ఈ పద్ధతిలో మీరు ప్రతినెల సిప్ ఇన్వెస్ట్ చేసినట్లయితే, మీకు రిటైర్మంట్ అనంతరం ప్రతి నెల పెద్ద మొత్తంలో పెన్షన్ లభిస్తుంది..
और पढो »



Render Time: 2025-02-15 16:08:45