EPFO Pension Scheme: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సంఘటిత రంగంలోని లక్షలాది మంది ఉద్యోగులకు సామాజిక భద్రతను అందిస్తుంది. దీని ద్వారా, సభ్యులు ప్రావిడెంట్ ఫండ్, బీమా పెన్షన్ వంటి ప్రయోజనాలను పొందుతారు. EPFO అనేది ప్రభుత్వ సంస్థ.
EPFO Pension: ప్రైవేటు ఉద్యోగులకు గుడ్ న్యూస్.. EPS 95 పెన్షన్ స్కీం కింద మినిమం రూ. 15 వేలు పెన్షన్ పొందే చాన్స్
EPS-95 ఉద్యోగుల పెన్షన్ పథకం అనేది EPFO నిర్వహిస్తున్న పెన్షన్ పథకం. EPS 1995 సంవత్సరంలో ప్రారంభించారు. ఇది ప్రభుత్వ కార్పోరేషన్, ప్రైవేటు రంగంలోని పనిచేస్తున్న ఉద్యోగుల కోసం ఏర్పాటు చేశారు. ఈ స్కీం కింద మీరు 58 ఏళ్లు పూర్తయిన తర్వాత ఈ పెన్షన్ పొందడం ప్రారంభిస్తారు. EPFOలోని ఏ సభ్యులు పెన్షన్ స్కీమ్ అర్హులు అవుతారో తెలుసుకుదాం.- ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద పెన్షన్ పొందడానికి, ఒక ఉద్యోగి ఈ క్రింద పేర్కొన్న విధంగా కొన్ని ప్రమాణాలను పాటించాలి.
Senior Citizen Saving Scheme: రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ. 20 వేల పెన్షన్ కావాలా.. అయితే ఈ స్కీంలో చేరండి
EPFO Pension Scheme EPFO Pension EPS-95 Pension Scheme Business News EPFO EPS
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
EPS 95 Pension: ఈపీఎస్ పెన్షన్-95 పింఛన్ దార్లకు త్వరలో గుడ్ న్యూస్.. మినిమం పెన్షన్ రూ. 7500 పక్కాEPS 95 Pension Scheme: సుప్రీంకోర్టు తీర్పు చెప్పినప్పటికీ సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ఈపీఎస్ 95 హయ్యర్ పెన్షన్ డిమాండ్ పై దేశవ్యాప్తంగా ఉన్న పెన్షన్ దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 25వ తేదీన కూడా హయ్యర్ పెన్షన్ అమలు చేయాలని ఈపీఎస్ 95 పెన్షన్ దారుల సంఘం డిమాండ్ చేస్తుంది.
और पढो »
EPFO : ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్..త్వరలోనే ఈపీఎఫ్ మంత్లీ పెన్షన్ రూ. 10వేలకు వరకు లభించే ఛాన్స్EPS 95 Pension Scheme: EPFO అందుబాటులో ఉంచిన పెన్షన్ స్కీం ప్రైవేటు ఉద్యోగులకు, ప్రభుత్వ కార్పొరేషన్ ఉద్యోగులకు ఒక వరం అనే చెప్పాలి. ఈ పెన్షన్ స్కీం ద్వారా ప్రతినెలా గరిష్టంగా పదివేల రూపాయల కన్నా ఎక్కువ పెన్షన్ పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
और पढो »
EPFO: 58 సంవత్సరాల కన్నా ముందే పెన్షన్ కావాలంటే.. EPFOలో ఎలా అప్లై చేసుకోవాలి..?EPFO Pension: మీరు 58 సంవత్సరాలకు ముందుగానే పెన్షన్ అందుకోవాలని అనుకుంటున్నారా అయితే ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. తద్వారా మీరు సులభంగా పెన్షన్ పొందుతారు.
और पढो »
Old Pension Scheme: ఉద్యోగులకు షాక్.. కొత్తపెన్షన్ విధానం నుంచి పాత పెన్షన్‌కు మారడానికి ఇక నో ఛాన్స్..Old Pension: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా పాత పెన్షన్ పద్ధతివైపే మొగ్గు చూపుతున్నారానే విషయం తెలిసిందే. దీనికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగికరించాయి ,ఉద్యోగులకు కేంద్రం భారీ షాక్ ఇచ్చింది.
और पढो »
8th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, భారీగా జీతం, పెన్షన్ పెంపు8th Pay Commission Updates and good news central government employees కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలాకాలం నుంచి 8వ వేతన సంఘం కోసం చూస్తున్నారు. 2016 జనవరి 1న ప్రారంభమైన 7వ వేతన సంఘం పదేళ్లు అమల్లో ఉంటుంది. అంటే 2026 వరకు ఉంటుంది
और पढो »
Pension Scheme: రిటైర్మంట్ తర్వాత నెలకు రూ. 10 వేల పెన్షన్ కావాలా..అయితే ఈ స్కీం మీ కోసం..ఏం చేయాలో తెలుసుకుందాంMutual Fund Plan: మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేయడం ద్వారా ప్రతి నెల రూ. 10 వేలు సంపాదించవచ్చు అంటే నమ్మలేకపోతున్నారా..అయితే ఈ పద్ధతిలో మీరు ప్రతినెల సిప్ ఇన్వెస్ట్ చేసినట్లయితే, మీకు రిటైర్మంట్ అనంతరం ప్రతి నెల పెద్ద మొత్తంలో పెన్షన్ లభిస్తుంది..
और पढो »