EPS 95 Pension Scheme: సుప్రీంకోర్టు తీర్పు చెప్పినప్పటికీ సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ఈపీఎస్ 95 హయ్యర్ పెన్షన్ డిమాండ్ పై దేశవ్యాప్తంగా ఉన్న పెన్షన్ దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 25వ తేదీన కూడా హయ్యర్ పెన్షన్ అమలు చేయాలని ఈపీఎస్ 95 పెన్షన్ దారుల సంఘం డిమాండ్ చేస్తుంది.
సదీర్ఘ కాలంగా హైయర్ పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న ఈపీఎస్ 95 పెన్షన్ దారులకు త్వరలోనే గుడ్ న్యూస్ లభించనుంది. ఆగస్టు 25వ తేదీ ఆదివారం ఉత్తర ప్రదేశ్ లోని ఫిలిబిత్ పట్టణంలోని రోడ్‌వేస్ బస్టాండ్‌లో EPS 95 రాష్ట్రీయ సంఘర్ష్ కమిటీ పెన్షన్ సంబంధిత సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, సహకార రంగానికి చెందిన వారు హాజరవుతారని గంగా ప్రసాద్ లోధి, మాజీ కార్మిక సంక్షేమ ఎల్‌హెచ్ షుగర్ మిల్ చిరంజీవ్ గౌర్ తెలిపారు.
అయితే పెన్షన్ హోల్డర్స్ ఆర్గనైజేషన్ EPS-95 నేషనల్ మూవ్‌మెంట్ కమిటీ సభ్యులు ఈ సందర్భంగా మాట్లాడుతూ హయ్యర్ పెన్షన్ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు.. EPS-95 స్కీమ్‌లోని దాదాపు 78 లక్షల మంది పెన్షనర్లు కనీస నెలవారీ పెన్షన్‌ను 7,500 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవియాను తమ ప్రతినిధులను కలిశారని పెన్షనర్ల సంఘం తెలిపింది.
Gold Rate Today : శుక్రవారం పూట మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర.. కొనేందుకు ఇదే మంచి ఛాన్స్ స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Anakapalli Reactor Blast: అచ్యుతాపురం సెజ్ పేలుడు ఇప్పటివరకు 18 మంది మృత్యువాత.. అసలు ప్రమాదం ఎలా జరిగిందంటే..?Kolkata Doctor murder case: ట్రైనీ డాక్టర్ బాడీలో 151 ఎంఎల్ ల వీర్యం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం..Botswana Diamond : అదృష్టమంటే ఈ దేశానిదే భయ్యా..
Eps 95 Pension Latest News Today Eps 95 Higher Pension Eps 95 Pension Eps 95 Higher Pension Latest News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
EPS Pension: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ స్కీములో చేరితే రిటైర్ అయ్యాక రూ.7500 పెన్షన్ పక్కా..?EPS: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO)ద్వారా నిర్వహిస్తున్న ఉద్యోగుల భవిష్య నిధి (EPF)ఈ పథకం ద్వారా పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు ప్రత్యేకంగా పెన్షన్ సౌకర్యం లభిస్తుంది.ప్రత్యేకించి,EPFO ప్రైవేట్ రంగంలో పని చేసే వారి పదవీ విరమణ తర్వాత పెన్షన్ పొందేందుకు అవకాశం కల్పిస్తుంది.
और पढो »
NPS Scheme: నేషనల్ పెన్షన్ స్కీం ఖాతాదారులకు నిర్మలమ్మ వరం..ఈ మార్పుతో నెలకు రూ. 1 లక్ష పెన్షన్ పక్కా..!!NPS Monthy Pension, NPS Retirement Corpus: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ఎంపిక చేసకున్న ఉద్యోగులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సారి బడ్జెట్ లో కొన్ని కీలకమైన మార్పులు చేస్తూ ముఖ్యమైన ప్రకటనలు చేశారు.
और पढो »
Old Pension Scheme: ఉద్యోగులకు షాక్.. కొత్తపెన్షన్ విధానం నుంచి పాత పెన్షన్‌కు మారడానికి ఇక నో ఛాన్స్..Old Pension: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా పాత పెన్షన్ పద్ధతివైపే మొగ్గు చూపుతున్నారానే విషయం తెలిసిందే. దీనికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగికరించాయి ,ఉద్యోగులకు కేంద్రం భారీ షాక్ ఇచ్చింది.
और पढो »
Family Pension : ప్రైవేట్ ఉద్యోగులూ..మీకు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ కావాలా? అయితే ఈ స్కీమ్ లో చేరండి..!!Full Details of Family Pension: మీరు ప్రైవేట్ ఉద్యోగులా? మీకు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ కావాలా? అయితే మీరు ఫ్యామిలీ పెన్షన్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈ ఫ్యామిలీ పెన్షన్ అందిస్తుంది.
और पढो »
NPS New Rule: ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. NPS కొత్త రూల్.. పెన్షన్‌లో 40 శాతం పెంపు..!National Pension System Calculation: పాత పెన్షన్ విధానంలో తీసుకువచ్చిన జాతీయ పెన్షన్ వ్యవస్థలో కీలక మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఉద్యోగులకు ఎక్కువ ప్రయోజనాలు కలిగించే దిశగా ఆలోచనలు చేస్తోంది. ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌ను తీసుకురావాలని ఉద్యోగులు డిమాండ్ చేసినా..
और पढो »
Old Pension Scheme: ఓల్డ్ పెన్షన్ స్కీంపై మోదీ ప్రభుత్వం పార్లమెంటులో ఏం చెప్పింది..? OPS vs NPS వివాదం గురించి తెలుసుకుందాం.!!Old Pension Scheme: మన దేశంలో ఓల్డ్ పెన్షన్ స్కీం వర్సెస్ నేషనల్ పెన్షన్ స్కీం మధ్య వివాదం కొత్తేమి కాదు. దీనిపై ఉద్యోగులు తమకు ఓల్డ్ పెన్షన్ స్కీం కిందనే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయంటూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో OPS vs NPS వివాదం గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం.
और पढो »