Retirement Corpus: మీరు కొత్తగా ఉద్యోగంలో చేరితే రిటైర్మెంట్ తర్వాత ఎంత ఫండ్ వస్తుందో తెలుసుకోవాలి. ఉద్యోగం చేరినప్పటి నుంచి 35ఏండ్ల వరకు లెక్కిస్తే మీకు రిటైర్మెంట్ సమయంలో రూ. 10కోట్ల వరకు ఫండ్ వస్తుంది. ఈ ఒక్క పనిచేస్తే మీ జీవితం హాయిగా ఉంటుంది.
Kalki 2898 AD Total Hindi Collections: ప్రభాస్ ‘కల్కి 2898 AD’ హిందీ టోటల్ కలెక్షన్స్.. మొత్తం వసూళ్లు ఎంతంటే..Romantic Cheating Story: ఏపీలో సంచలనం రేపుతున్న ముంబై మోడల్ . ఇండస్ట్రియలిస్ట్ వారసుడి ప్రేమ వ్యవహారం.. ఇంతకీ ఏం జరిగిందంటే..
మనలో చాలా మంది పెట్టుబడుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తారు. రిటైర్మెంట్ తర్వాత భవిష్యత్తు భారంగా మారుతుంది. అయితే ఉద్యోగంలో చేరిన వెంటనే పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే చివరి క్షణాల్లో సంతోషంగా జీవనం గడపవచ్చు. చిన్న వయస్సులోనే..ఉద్యోగంలో చేరిన వెంటనే కొంత డబ్బును మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మీరనుకున్న లక్ష్యాలను సాధించేందుకు వీలుంటుంది. దీర్ఘకాలంలో పెట్టుబడి పెట్టడం ద్వారా..పూర్తి ప్రయోజనం పొందవచ్చు.
మీరు 25 ఏండ్ల వయస్సులో ఉద్యోగంలో చేరిన తర్వాత..రిటైర్మెంట్ అనంతరం మీ చేతికి ఎంత డబ్బు అందుతుందో ఇప్పుడు తెలుసుకుందాం 25 ఏండ్లకే సిప్ పద్ధతిలో అంటే ప్రతి నెల కొంత మొత్తం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే దాదాపు 35 ఏండ్ల వరకు పెట్టుబడి పెట్టాలి. రిటైర్మెంట్ నాటికి రూ. 10కోట్ల ఫండ్ మీకు వస్తుంది. రూ. 10 కోట్ల ఫండ్ ను వెంటనే పొందేందుకు మీరు సరిగ్గా ప్లాన్ చేసుకుంటే మరింత సులభంగా ఉంటుంది. కానీ మీరు ఎంత ఆలస్యం చేస్తే..ఈ ఫండ్ అంత ఎక్కువగా పోతుంది.40 ఏళ్లలో మొత్తం పెట్టుబడి: రూ.
EPFO Pension: ప్రైవేటు ఉద్యోగులకు గుడ్ న్యూస్.. EPS 95 పెన్షన్ స్కీం కింద మినిమం రూ. 15 వేలు పెన్షన్ పొందే చాన్స్35 సంవత్సరాలలో మొత్తం పెట్టుబడి: రూ. 65,10,000 30 సంవత్సరాలలో మొత్తం పెట్టుబడి: రూ. 1,02,60,000 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Ganesh UtsavTelangana Politics: బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ ను ఆ విధంగా టార్గెట్ చేసిన రేవంత్... వర్క్ అవుట్ అయ్యేనా..!
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Mutual Funds: నెలకు రూ. 1000 ఇన్వెస్ట్ చేస్తే చాలు 35 లక్షలు మీ సొంతం.. ఎలాగో తెలుసుకోండి..!!savings schemes: మీరు కొత్తగా ఉద్యోగంలో చేరారా? అయితే మీ పెట్టుబడులు ఎందులో పెడితే మంచి రిటర్న్ వస్తుందని ఆలోచిస్తున్నారా? అయితే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు ఎలా పొందవచ్చో తెలుసుకుందాం.
और पढो »
EPFO Interest: ఈపీఎఫ్ ద్వారా రూ. 4 కోట్ల ఫండ్ పొందాలంటే.. ప్రతి నెల ఎంత కాంట్రిబ్యూట్ చేయాలి..?EPFO schemes: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఒక ఉద్యోగికి జీవితానికి ఆర్థిక భద్రతను కల్పించేందుకు ప్రవేశపెట్టిన పథకం. 1952లో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకంలో ఉద్యోగులతో పాటు సదరు ఉద్యోగి పని చేసే సంస్థ కూడా అతని తరుపున వాటా చెల్లిస్తుంది.
और पढो »
EPFO Interest: ఈపీఎఫ్ ద్వారా రూ. 4 కోట్ల ఫండ్ పొందాలంటే.. ప్రతి నెల ఎంత కాంట్రిబ్యూట్ చేయాలి..?EPFO schemes: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఒక ఉద్యోగికి జీవితానికి ఆర్థిక భద్రతను కల్పించేందుకు ప్రవేశపెట్టిన పథకం. 1952లో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకంలో ఉద్యోగులతో పాటు సదరు ఉద్యోగి పని చేసే సంస్థ కూడా అతని తరుపున వాటా చెల్లిస్తుంది.
और पढो »
Post Office Superhit Scheme: ఈ స్కీమ్‌లో చేరితే నెలకు 20,500 రూపాయలు పక్కా, ఎవరు అర్హులుPost office Superhit scheme senior citizens savings scheme offers 20,500 Rupees Post Office Superhit Scheme: సీనియర్ సిటిజన్లకు వృద్ధాప్యంలో అంటే రిటైర్మెంట్ తరువాత ప్రతి నెలా నిర్దిష్టమైన ఆదాయం అనేది చాలా అవసరం.
और पढो »
Heroine: కాస్టింగ్ కౌచ్ పై బాలయ్య భామ సంచలన వ్యాఖ్యలు.. ఆ సుఖం కోసమే అంటూ ఓపెన్..Heroine : సినీ ఇండస్ట్రీ కాస్టింగ్ కౌచ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండస్ట్రీలో సర్వైవ్ కావాలంటే వాళ్లతో పడక సుఖం పంచుకోవాల్సిందే అని బాలయ్య హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
और पढो »
Starbucks New CEO: ప్రతిరోజూ ఇంటి నుంచి పనికి 1600 కీమీ ప్రయాణిస్తున్న స్టార్‌బక్స్ కొత్త సీఈఓ.. ఇంతకీ ఆయన జీతం ఎంత తెలుసా?Starbucks CEO Salary: బ్రియన్ నిక్కోల్ స్టార్ బక్స్ సీఈఓగా కొత్తగా నియమించారు. ఈయన ఉండేది క్యాలీఫొర్నియా అక్కడి నుంచి పనికి 1600 కిలో మీటర్లు ప్రయాణం చేస్తున్నారు.
और पढो »