Starbucks CEO Salary: బ్రియన్ నిక్కోల్ స్టార్ బక్స్ సీఈఓగా కొత్తగా నియమించారు. ఈయన ఉండేది క్యాలీఫొర్నియా అక్కడి నుంచి పనికి 1600 కిలో మీటర్లు ప్రయాణం చేస్తున్నారు.
Starbucks New CEO: ప్రతిరోజూ ఇంటి నుంచి పనికి 1600 కీమీ ప్రయాణిస్తున్న స్టార్‌బక్స్ కొత్త సీఈఓ.. ఇంతకీ ఆయన జీతం ఎంత తెలుసా?
స్టార్‌బక్స్ హెడ్ క్వార్టర్ వాషింగ్టన్‌లో ఉన్న సియాటెల్‌కు కంపెనీ జెట్ విమానంలో ఇంత దూరం ప్రయాణిస్తున్నారు.Black Thread: ఈ రాశులు పొరపాటున కూడా కాళ్లకు నల్లదారం కట్టకూడదు.. మీ రాశి కూడా ఉందా? ఒకసారి చెక్ చేయండిసాధారణంగా మనం ఇంటి నుంచి ఆఫీసులకు బస్సు, బైక్ మరి కాస్త జీతం ఎక్కువ ఉన్న ఎంప్లాయీస్ అయితే, కారులో ప్రయాణిస్తారు. ఎందుకంటే ఈ ఆఫీసులు మనం ఉండే దగ్గరి లొకేషన్లలో ఉంటాయి. మరికొందరు ప్రభుత్వ ఉద్యోగులు రైలు ప్రయాణం చేస్తూ కూడా మరింత దూరం నుంచి వస్తారు.
అయితే, ఇందులో కొత్తదనం ఏముంది అనుకుంటున్నారా? స్టార్‌బక్స్ కొత్త అధినేత కొత్త తరహా ప్రయాణం చూస్తే మీరు కనుబొమ్మలు కచ్చితంగా పైకి లేపుతారు. ఎందుకంటే ఈయన ప్రతిరోజూ ఇంటి నుంచి ఆఫీసుకు 1600 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారు. అవును ఇది నిజం.బ్రియన్ నిక్కోల్ స్టార్ బక్స్ సీఈఓగా కొత్తగా నియమించారు. ఈయన ఉండేది క్యాలీఫొర్నియా అక్కడి నుంచి పనికి 1600 కిలో మీటర్లు ప్రయాణం చేస్తున్నారు. స్టార్‌బక్స్ హెడ్ క్వార్టర్ వాషింగ్టన్‌లో ఉన్న సియాటెల్‌కు కంపెనీ జెట్ విమానంలో ఇంత దూరం ప్రయాణిస్తున్నారు.
Starbucks’ New CEO Brian Niccol 1 600 Km California To Seattle Corporate Jet Netizens React
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Fatty Liver Drinks: రోజూ ఉదయం ఈ 6 డ్రింక్స్ తాగితే ఫ్యాటీ లివర్ సమస్య మాయంBest Homemade drinks to cure fatty liver problem try these 6 natural drinks ఫ్యాటీ లివర్ సమస్య నుంచి బయటపడేందుకు ప్రతిరోజూ ఉదయం కొన్ని హోమ్ మేడ్ డ్రింక్స్ తప్పకుండా తీసుకోవాలి.
और पढो »
New Sim Card Rules: సెప్టెంబర్ 1 నుంచి కొత్త సిమ్ కార్డు రూల్స్, రెండేళ్ల పాటు ఆ నెంబర్లు బ్లాక్Trai introduced new Sim card Rules implmented from 1st September టెలీకం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫేక్, స్పామ్ కాల్స్ అరికట్టేందుకు తీసుకున్న నిర్ణయం ఇది. ఈ నిర్ణయాన్ని సెప్టెంబర్ 1 నుంచి అమలు చేయనుంది ట్రాయ్.
और पढो »
Telangana New Governor: తెలంగాణ కొత్త గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ఇదే ఆయన ప్రొఫైల్Big Breaking news President Draupadi Murmu appointed Jishnudev Varma as Telangana new governor జిష్ణుదేవ్ వర్మ గతంలో త్రిపుర రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేశారు. బీజేపీ సీనియర్ నేతగా ఛారిలమ్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు.
और पढो »
Esthetic Engineers IPO: ఆగస్ట్ 8 నుంచి ఎస్తటిక్ ఇంజనీర్స్ ఐపీవో ప్రారంభం..ఇందులో మినిమం ఎంత పెట్టుబడి పెట్టాలి..?Upcoming IPOs: దేశీయ స్టాక్ మార్కెట్ల పెట్టుబడిదారులు ముదిరిపోయారు. గతంలో మాదిరిగా ఎక్కువగా ఈక్వీటిలపై ఫోకస్ పెట్టడం లేదు. దీనికి బదులుగా డబ్బు రెట్టింపు చేస్తున్న ఐపీవోలపై గురి పెడుతున్నారు. వరుస ఐపీవోలు బెట్టింగ్ ఇన్వెస్టర్లు లాభాలు పొందుతున్నాయి.
और पढो »
Mukesh Ambani Highest paid salary : ముఖేష్ అంబానీ కంటే అత్యధిక జీతం తీసుకుంటున్న ఉద్యోగి ఎవరో తెలుసా?Reliance Highest Paid Employee: రిలయన్స్ ఇండస్ట్రీస్ లో అత్యధిక శాలరీ ఎవరు తీసుకుంటున్నారా అని ఆలోచిస్తున్నారా? అయితే అందుకు సమాధానం లభించింది. ఆయన అంబానీ కుటుంబానికి వారసుడైతే కాదు. కానీ ఆయన వారసులకన్నా ఎక్కువ జీతం పొందుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసుకుందాం.
और पढो »
iQoo Z9S Pro: ఐక్యూ నుంచి కొత్త మోడల్ ఫోన్ రేపే లాంచ్, ధర ఫీచర్లు ఇలాiQoo launching its new model iQoo Z9S Pro iQoo Z9S Pro: గత కొద్దికాలంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో వాటా పెంచుకుంటున్న ఐక్యూ ఇప్పుడు మరో కొత్త మోడల్ లాంచ్ చేసేందుకు సిద్దమైంది.
और पढो »