Reliance Highest Paid Employee: రిలయన్స్ ఇండస్ట్రీస్ లో అత్యధిక శాలరీ ఎవరు తీసుకుంటున్నారా అని ఆలోచిస్తున్నారా? అయితే అందుకు సమాధానం లభించింది. ఆయన అంబానీ కుటుంబానికి వారసుడైతే కాదు. కానీ ఆయన వారసులకన్నా ఎక్కువ జీతం పొందుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసుకుందాం.
Mukesh Ambani Highest paid salary : ముఖేష్ అంబానీ కంటే అత్యధిక జీతం తీసుకుంటున్న ఉద్యోగి ఎవరో తెలుసా?
7th Pay Commission DA Hike 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్‌న్యూస్.. డీఏపై పూర్తి క్లారిటీ.. జీతాల పెంపు లెక్కలు ఇలా..! ఆసియాలోనే అత్యంత ధనవంతుడు అపరకుబేరుడు ముఖేష్ అంబానీ గురించి ఏ వార్త అయినా సరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా ఆయన కంపెనీ రిలయన్స్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇందులో ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లో అత్యధిక శాలరీ ఎవరికి చెల్లిస్తున్నారు అనే విషయంపై జోరుగా చర్చ నడుస్తోంది అయితే దీనికి సమాధానం ? ఎవరా అని ఆలోచిస్తున్నారా..? ఇంకెవరు ఉంటారు ఆయన సతీమణి నీతా అంబానీ, లేదా ఆయన కుమారులు ఆకాష్, అనంత్ అంబానీలు అయి ఉంటారని మీరంతా అనుకోవచ్చు.
ఎందుకంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఒక రూపాయి కూడా శాలరీ లేకుండా పనిచేస్తున్నారు. మరి అత్యంత ఎక్కువ శాలరీ తీసుకునే ఎంప్లాయ్ ఇవ్వరా అని ఆలోచిస్తున్నారా. అందుకు సమాధానం లభించింది. ఆయన మరెవరో కాదు. అతడి పేరు హితల్ మేస్వానీ. ఈయన ఏటా 24 కోట్ల రూపాయలకు పైగా పారితోషికం అందుకుంటున్నాడు. హితల్ మేస్వానీ ముఖేష్ అంబానీకి అలాంటి సన్నిహితుడు.రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో అత్యధిక జీతం తీసుకుంటున్న ఉద్యోగిగా పేరు పొందారు.ప్రస్తుతం రూ.
ఇప్పుడు రసిక్‌భాయ్ కుమారుడు హితల్ మెస్వానీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో అత్యధిక వేతనం పొందుతున్న ఉద్యోగిగా ఉన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లో మొదట్లో హితల్ కెరీర్ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా ప్రారంభమైంది. ఆయన ప్రధానంగా పెట్రో కెమికల్స్ విభాగంపై దృష్టి సారించారు. పెట్రోకెమికల్ పరిశ్రమలో రిలయన్స్‌ను ప్రధాన ప్రపంచ సంస్థగా స్థాపించడంలో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు. హితల్ 1986లో రిలయన్స్‌లో భాగమయ్యాడు. జూలై 1, 1988 నుండి, అతను పూర్తి సమయం డైరెక్టర్ అయ్యాడు. కంపెనీ బోర్డులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయ్యాడు.
Reliance Reliance Highest Paid Employee Hital Moswani Son Of Rasik Bhai Meswani
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Mukesh Ambani: అపర కుబేరుడు ముఖేష్ అంబానీ వాడుతున్నఫోన్ ధర తెలిస్తే..ఆశ్చర్యపోతారు..!!Mukesh Ambani Phone: అంబానీ కుటుంబం ఏ పని చేసినా.. అది వార్తల్లోకి ఎక్కుతుంది. అంబానీ ఇంట్లో వివాహం జరిగినా, లేదా మరి ఇతర సంఘటన జరిగినా అది మీడియా మొత్తంలో ఒక సెన్సేషన్ అవుతుంది. తాజాగా ముఖేష్ అంబానీ వాడే మొబైల్ ఫోన్ గురించి నెట్టింట చర్చ నడుస్తోంది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
और पढो »
Mukesh Ambani House Pics: మైండ్ బ్లాక్ అయ్యేలా ముఖేష్ అంబానీ ఇల్లు.. ఆ ఫ్లోర్‌లోనే ఎందుకు ఉంటున్నారో తెలుసా..!Mukesh Ambani House Inside Pics and Price: ఆసియాలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కుటుంబం ముంబైలో నివసిస్తోంది. ఇంటి పేరు ఆంటిలియా కాగా.. దీని నిర్మాణం 2010లో పూర్తయింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవనాలలో ఇది ఒకటి.
और पढो »
Highest Paid TV Serial Actress: దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే సీరియల్ నటి ఎవరో తెలుసా..! 42 ఏళ్ల వయసులోనూ ఆమె చాలా హాట్ గురుShweta Tiwari Personal Life: హిందీ సీరియల్ నటి శ్వేతా తివారీ అందానికి ఇండస్ట్రీలో ఎంతో ఫిదా అయిపోయారు. 18 ఏళ్లకే పెళ్లి చేసుకుంది. జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. ప్రేమలో మోసపోయింది. ఆమెకు పెళ్లి కలిసి రాలేదు. రెండుసార్లు పెళ్లి చేసుకున్నా.. కలిసి రాలేదు.
और पढो »
Anant ambani Wedding: రిలయన్స్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ముఖేష్ అంబానీ ఇచ్చిన సర్ ప్రైజ్ గిఫ్ట్ లు ఏంటో తెలుసా..?Anant and Radhika wedding: అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల పెళ్లి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకకు ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ ముస్తాబైంది.
और पढो »
Anil Ambani House: బాబోయ్.. ఇది ఇల్లు కాదు.. అద్భుతమైన ప్యాలెస్.. అనిల్ అంబానీ ఇంటి లేటెస్ట్ పిక్స్ చూశారా..!Anil Ambani House Inside Pics: ముఖేష్ అంబానీ సోదరుడు, ఒకప్పుడు ప్రపంచంలోనే ఆరో అత్యంత సంపన్న వ్యాపారవేత్త అయిన అనిల్ అంబానీ ప్రస్తుతం భారీగా అప్పుల్లో కురుకుపోయారు. గతంలో తన అన్న కంటే ఎక్కువ సంపద కలిగిన అనిల్ అంబానీ.. వ్యాపారాల్లో నష్టాలు రావడంతో క్రమంలో అప్పులపాలయ్యారు.
और पढो »
Mukesh ambani: అదృష్టమంటే అంబానీ కుక్కదే.. ఎన్నికోట్ల ఖరీదైన కారు ఉందో తెలుసా..?Mukesh ambani petdog lucky: అనంత్ అంబానీ రాధిక మర్చంట్ లో పెళ్లి వేడుక కన్నుల పండుగగా జరిగింది.ఈ వేడుకకు అన్నిరంగాలకు చెందిన ప్రముఖులు హజరయ్యారు. ముంబైలోని జియోకన్వెన్షన్ సెంటర్ లో వీరి పెళ్లి వేడుక జరిగింది.
और पढो »