Mukesh Ambani House Inside Pics and Price: ఆసియాలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కుటుంబం ముంబైలో నివసిస్తోంది. ఇంటి పేరు ఆంటిలియా కాగా.. దీని నిర్మాణం 2010లో పూర్తయింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవనాలలో ఇది ఒకటి.
Mukesh Ambani House Pics: మైండ్ బ్లాక్ అయ్యేలా ముఖేష్ అంబానీ ఇల్లు.. ఆ ఫ్లోర్‌లోనే ఎందుకు ఉంటున్నారో తెలుసా..!
ఇంద్రభవనంలా నిర్మించిన ఈ ఇల్లులో 27 అంతస్తులు ఉన్నాయి. ఇంతపెద్ద భవనంలో అంబానీ కుటుంబం ఏ అంతస్తులో ఉంటారో తెలుసా..! దీని వెనుక ఓ అసలు కారణం తెలుసుకోండి.ఆంటిలియా భవనంలో నీతా అంబానీ, అనంత్ అంబానీ, ఆకాష్ అంబానీ, శ్లోకా అంబానీ, రాధికా మర్చంట్, పృథ్వీ అంబానీ, వేదా అంబానీ అందరూ కలిసి ఉంటున్నారు. ఈ ఇంటిని చికాగో ఆర్కిటెక్ట్ పార్కిన్స్ రూపొందించారు. ఆస్ట్రేలియన్ కంపెనీ లాంగ్టన్ హోల్డింగ్స్ నిర్మాణం పూర్తి చేసింది. లోపల సకల సౌకర్యాలతో ఇంద్రభవనంలా నిర్మించారు.
Mukesh Ambani News Mukesh Ambani House Mukesh Ambani Home Mukesh Ambani House Inside Pics
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Anant-Radhika: అంబానీ ఇంట్లో పెళ్లా.. మజాకా.. చేతులెత్తేసిన స్టార్ హోటళ్లు.. ఒక్కరోజుకు ఎంత చార్జీ చేస్తున్నారంటే..?Anant ambani Marriage: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ పెళ్లి వేడుకల ఏర్పాట్లు తుది అంకానికి చేరుకున్నాయి. ఈ నెల 12 న అనంత్, రాధికలు పెళ్లి బంధంతో ఒక్కటవ్వనున్నారు.
और पढो »
Nita Ambani: అందరి కళ్లు నీతా అంబానీ జాకెట్‌పైనే.. ఆ జాకెట్ స్పెషల్ తెలుసా?You Know Nita Ambani Blouse Specialities: దేశవ్యాప్తంగా అనంత్ అంబానీ పెళ్లిపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో అందరి కళ్లు అతడి తల్లి ధరించిన జాకెట్ ఎన్నో విశేషాలు కలిగి ఉన్నాయి.
और पढो »
Anant ambani Wedding: రిలయన్స్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ముఖేష్ అంబానీ ఇచ్చిన సర్ ప్రైజ్ గిఫ్ట్ లు ఏంటో తెలుసా..?Anant and Radhika wedding: అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల పెళ్లి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకకు ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ ముస్తాబైంది.
और पढो »
Mukesh ambani: అదృష్టమంటే అంబానీ కుక్కదే.. ఎన్నికోట్ల ఖరీదైన కారు ఉందో తెలుసా..?Mukesh ambani petdog lucky: అనంత్ అంబానీ రాధిక మర్చంట్ లో పెళ్లి వేడుక కన్నుల పండుగగా జరిగింది.ఈ వేడుకకు అన్నిరంగాలకు చెందిన ప్రముఖులు హజరయ్యారు. ముంబైలోని జియోకన్వెన్షన్ సెంటర్ లో వీరి పెళ్లి వేడుక జరిగింది.
और पढो »
Anil Ambani House: బాబోయ్.. ఇది ఇల్లు కాదు.. అద్భుతమైన ప్యాలెస్.. అనిల్ అంబానీ ఇంటి లేటెస్ట్ పిక్స్ చూశారా..!Anil Ambani House Inside Pics: ముఖేష్ అంబానీ సోదరుడు, ఒకప్పుడు ప్రపంచంలోనే ఆరో అత్యంత సంపన్న వ్యాపారవేత్త అయిన అనిల్ అంబానీ ప్రస్తుతం భారీగా అప్పుల్లో కురుకుపోయారు. గతంలో తన అన్న కంటే ఎక్కువ సంపద కలిగిన అనిల్ అంబానీ.. వ్యాపారాల్లో నష్టాలు రావడంతో క్రమంలో అప్పులపాలయ్యారు.
और पढो »
Guru Purnima 2024: గురు పౌర్ణిమ రోజు సాయిబాబాను ఎందుకు పూజిస్తారో తెలుసా..?Ashada Purnima: ఆషాడ మాసంలోని పౌర్ణమిని గురుపౌర్ణమిగా, వ్యాసపౌర్ణమిగా జరుపుకుంటారు. ఈరోజున ముఖ్యంగా అనాదీగా వస్తున్న గురుపరంపరలో భాగంగా ఉన్న గురువులను పూజించుకుంటారు.
और पढो »