Mukesh ambani: అదృష్టమంటే అంబానీ కుక్కదే.. ఎన్నికోట్ల ఖరీదైన కారు ఉందో తెలుసా..?

Mukhesh Ambani समाचार

Mukesh ambani: అదృష్టమంటే అంబానీ కుక్కదే.. ఎన్నికోట్ల ఖరీదైన కారు ఉందో తెలుసా..?
Anant Radhika Merchant WeddingMukhesh Ambani Pet DogG 400 D Luxury Car
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

Mukesh ambani petdog lucky: అనంత్ అంబానీ రాధిక మర్చంట్ లో పెళ్లి వేడుక కన్నుల పండుగగా జరిగింది.ఈ వేడుకకు అన్నిరంగాలకు చెందిన ప్రముఖులు హజరయ్యారు. ముంబైలోని జియోకన్వెన్షన్ సెంటర్ లో వీరి పెళ్లి వేడుక జరిగింది.

Mukesh ambani petdog lucky: అనంత్ అంబానీ రాధిక మర్చంట్ లో పెళ్లి వేడుక కన్నుల పండుగగా జరిగింది.ఈ వేడుకకు అన్నిరంగాలకు చెందిన ప్రముఖులు హజరయ్యారు. ముంబైలోని జియోకన్వెన్షన్ సెంటర్ లో వీరి పెళ్లి వేడుక జరిగింది.రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడి పెళ్లి వేడుక చరిత్రలో గుర్తుండిపోయేలా జరిగిందని చెప్పుకొవచ్చు. మన దేశం నుంచి మాత్రమే కాకుండా.. దేశవిదేశాల నుంచి సైతం అతిథులు భారీగా తరలివచ్చారు.ఈ క్రమంలో ముంబైలోని జియోకన్వెన్షన్ లో వేడుకగా పెళ్లి జరిగింది.

పెళ్లికి వచ్చిన వారికి సైతం అంబానీ ఫ్యామిలీ కాస్లీ గిఫ్ట్ లు, ఉద్యోగులకు సర్ ప్రైజ్ లు కూడా ఇచ్చారు.ఇదిలా ఉండగా.. ఇప్పుడు అంబానీ ఇంట్లో ఉన్న శునకం ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ముఖేష్ అంబానీ తన ఇంట్లో కొన్నేళ్లుగా ఒక శునకంను పెంచుకుంటున్నారు. దానికి ప్రత్యేకంగా ఒక లగ్జకీ కారు కూడా ఉందంట. కారు లేనిదే..శునకం అడుగు బైటకు పెట్టదంట. ఈ లగ్జరీ కారు గురించి వార్త ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది.అంబానీ వాళ్ల ఇంట్లో ఉన్న హ్యాపీ అనే కుక్క కోసం మెర్సిడీజ్ బెంజ్ జీ 400డీ కారు ఉందంట.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Anant Radhika Merchant Wedding Mukhesh Ambani Pet Dog G 400 D Luxury Car Ambani Happy Pet Dog

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Anant Radhika Marriage: అంబానీ పెళ్లా మజాకా! అత్యంత ఖరీదైన పెళ్లిగా రికార్డు.. ఎన్ని కోట్ల ఖర్చు తెలుసా?Anant Radhika Marriage: అంబానీ పెళ్లా మజాకా! అత్యంత ఖరీదైన పెళ్లిగా రికార్డు.. ఎన్ని కోట్ల ఖర్చు తెలుసా?You Know How Much Cost Of Anant Ambani Radhika Merchant Marriage: ప్రపంచంలోనే అతి పెద్ద కుబేరుడు.. భారతదేశంలోనే అత్యంత సంపన్నుడైన ముకేశ్‌ అంబానీ కొడుకు అనంత్‌ అంబానీ పెళ్లి శుక్రవారం జరగనుంది. ఈ పెళ్లి ఖర్చు తెలుసా?
और पढो »

Nita Ambani: అందరి కళ్లు నీతా అంబానీ జాకెట్‌పైనే.. ఆ జాకెట్‌ స్పెషల్‌ తెలుసా?Nita Ambani: అందరి కళ్లు నీతా అంబానీ జాకెట్‌పైనే.. ఆ జాకెట్‌ స్పెషల్‌ తెలుసా?You Know Nita Ambani Blouse Specialities: దేశవ్యాప్తంగా అనంత్‌ అంబానీ పెళ్లిపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో అందరి కళ్లు అతడి తల్లి ధరించిన జాకెట్‌ ఎన్నో విశేషాలు కలిగి ఉన్నాయి.
और पढो »

Anant-Radhika: అంబానీ ఇంట్లో పెళ్లా.. మజాకా.. చేతులెత్తేసిన స్టార్ హోటళ్లు.. ఒక్కరోజుకు ఎంత చార్జీ చేస్తున్నారంటే..?Anant-Radhika: అంబానీ ఇంట్లో పెళ్లా.. మజాకా.. చేతులెత్తేసిన స్టార్ హోటళ్లు.. ఒక్కరోజుకు ఎంత చార్జీ చేస్తున్నారంటే..?Anant ambani Marriage: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ పెళ్లి వేడుకల ఏర్పాట్లు తుది అంకానికి చేరుకున్నాయి. ఈ నెల 12 న అనంత్, రాధికలు పెళ్లి బంధంతో ఒక్కటవ్వనున్నారు.
और पढो »

Anant ambani Wedding: రిలయన్స్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ముఖేష్ అంబానీ ఇచ్చిన సర్ ప్రైజ్ గిఫ్ట్ లు ఏంటో తెలుసా..?Anant ambani Wedding: రిలయన్స్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ముఖేష్ అంబానీ ఇచ్చిన సర్ ప్రైజ్ గిఫ్ట్ లు ఏంటో తెలుసా..?Anant and Radhika wedding: అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల పెళ్లి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకకు ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ ముస్తాబైంది.
और पढो »

अनंत-राधिका की शादी में सजाई गई 'मिनी-काशी': वाराणसी की शहनाई से स्वागत, पान और चाट का स्वाद ले रहे मेहमान;...अनंत-राधिका की शादी में सजाई गई 'मिनी-काशी': वाराणसी की शहनाई से स्वागत, पान और चाट का स्वाद ले रहे मेहमान;...Mukesh Ambani Son Anant Ambani Radhika Merchant Wedding Celebration मुंबई में अनंत-राधिका की शादी में काशी की गैलरी वाराणसी की शहनाई से स्वागत, पान और चाट का स्वाद ले रहे मेहमान
और पढो »

20 फोटो-वीडियोज में अनंत-राधिका की पूरी शादी: जॉन सीना-रजनीकांत नाचे, PM ने दिया आशीर्वाद; नीता बोलीं- गलती...20 फोटो-वीडियोज में अनंत-राधिका की पूरी शादी: जॉन सीना-रजनीकांत नाचे, PM ने दिया आशीर्वाद; नीता बोलीं- गलती...Mukesh Ambani Son Anant Ambani Radhika Merchant Wedding Photos And Videos Update - Follow Anant Radhika Wedding Latest News, Headlines And Details On Dainik Bhaskar.
और पढो »



Render Time: 2025-02-16 12:53:52