Ganesh Nimajjanam 2024: సాధారణంగా వినాయక నవరాత్రి పూజలతో పాటు నిమజ్జనం సందర్బ:గా ‘గణపతి బప్పా మోరియా’ అంటూ నినాదాలు చేస్తుంటాము. కానీ మోరియా అనే మాకు అర్ధం ఎవరికి తెలిదు. మరి మోరియా అనే మాటకు నినాదంగా మారడం వెనక పెద్ద కథే ఉంది.
Ganesh Nimajjanam 2024 : గణేష్ నవరాత్రి పూజల్లో ‘గణపతి బప్ప మోరియా’ అనే నినాదాలు ఎందుకు చేస్తారో తెలుసా..!: సాధారణంగా వినాయక నవరాత్రి పూజలతో పాటు నిమజ్జనం సందర్బ:గా ‘గణపతి బప్పా మోరియా’ అంటూ నినాదాలు చేస్తుంటాము. కానీ మోరియా అనే మాకు అర్ధం ఎవరికి తెలిదు. మరి మోరియా అనే మాటకు నినాదంగా మారడం వెనక పెద్ద కథే ఉంది. Ganesh Nimajjanam 2024 : గణపతి బప్పా మోరియా అని భాషా, ప్రాంతీయ భేదాల్లేకుండా మనం ప్రతి వినాయక మండపంలో నినదిస్తూ ఉంటాము. అసలు ఈ నినాదం వెనక పెద్ద కహానే ఉంది.
కలలో ఏకదంతుడు చెప్పినట్టుగానే చెప్పినట్టుగానే నదిలో మోరియాకు విఘ్నాలను తొలిగించే విఘ్నేశ్వరుడి విగ్రహం దొరికింది. ఈ విషయం తెలుసుకున్న అక్కడి స్థానికులు మోరియా గోసావి ఎంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్తు గజాననుడు కలలో కనిపిస్తాడు అంటూ.. మోరియాను చూసేందుకు ఉన్న ఊరు ఒదలి తండోపతండాలుగా వచ్చారట.అంతేకాదు మోరియా గోసావి పాదాలను తాకి మోరియా అనటం మొదలుపెట్టారు. మోరియా గోసావి నిజంగా మంగళమూర్తియే అంటూ మొక్కారట. నది నుండి తెచ్చిన మహా గణేషుడి ప్రతిమను తెచ్చి గుడిని నిర్మించాడట.
Ganesh Nimajjanam 2024 Jai Vinayaka Khairatabad Ganesh Immersion Jai Bhole Ganesh Maharaj Ki Jai
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Ganesh Chaturthi 2024: গণেশ চতুর্থীতে ১০০ বছর পরে বিরল সব যোগ! এই রাশির জীবনে শুধুই টাকা আর টাকা আর সৌভাগ্যের জোয়ার...Ganesh Chaturthi Ganesh Chaturthi 2024 Ganesh Chaturthi Zodiac Signs a rare yog after 100 years
और पढो »
Ganesh Visarjan: వినాయకుడి నిమజ్జనం ఎందుకు చేయాలి.. దీని వెనుక ఉన్న ఈ రహాస్యం ఏంటో మీకు తెలుసా..?Ganesh Immersion: గణేష్ నవరాత్రి ఉత్సవాలు దేశమంతాట ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో భక్తులంతా తమ గణపయ్యను ఊరేగింపుగా తీసుకెళ్లి విసర్జన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీని వెనుక గొప్ప విషయందాగి ఉందని కూడా చెబుతుంటారు.అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »
गणेश उत्सव 7 से 17 सितंबर तक: गणेश जी के 5 मंत्र और उनके अर्थ; पूजा में इन मंत्रों का जप करेंगे तो जल्दी सफ...5 mantras of Ganesh ji, meanings of ganesh mantra, worship to lord ganesh, ganesh puja tips
और पढो »
Ganesh Nimajjanam 2024: మహా నిమజ్జనం.. ఈ నెల 17వ తేదీ అన్నీ స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు..!Ganesh Nimajjanam Holiday: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. మంగళవారం సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. ఈనెల 17వ తేదీ వినాయక నిమజ్జనం సందర్భంగా అన్నీ స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు.
और पढो »
Ganesh Chaturthi 2024: भगवान गणेश की पूजा में जरूर शामिल करें ये पांच चीजें, बप्पा होंगे प्रसन्नGanesh Chaturthi Puja Samagri 2024: भाद्रपद महीने की शुक्ल पक्ष की चतुर्थी तिथि को गणेश उत्सव मनाया जाता है। इस वर्ष 7 सितंबर 2024 को गणेश चतुर्थी है।
और पढो »
Ganesh Utsav 2024 : गणेशोत्सवासाठी रायगडमार्गे कोकण गाठणाऱ्यांसाठी महत्त्वाची बातमी; प्रवासादरम्यान...Ganesh Utsav 2024 : गणेश चतुर्थी अर्थात यंदाचा गणेशोत्सव अवघ्या काही दिवसांवर येऊ घातलेला असतानाच आता कोकणातील प्रवाशांसाठी मोठी बातमी.
और पढो »