Bathukamma 3rd Day specialty: బతుకమ్మ పండుగ మొదలైంది. రంగురంగుల ఈ పూల పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు
Bathukamma 3rd Day speciality: బతుకమ్మ పండుగ మొదలైంది. రంగురంగుల ఈ పూల పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఆడపడుచులు. అయితే, బతుకమ్మ మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ అంటారు. దీని ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.బతుకమ్మ పండుగను రంగురంగుల పూలతో తయారు చేస్తారు. దీన్ని గోపురం ఆకారంలో పేర్చి దాని చుట్టూ వలయాకారంలో ఆటపాటలతో ఆడుకుంటారు. 9 రోజులపాటు నిర్వహించుకునే ఆ పండుగ సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. కుటుంబ సభ్యులు సుకఃశాంతులు వర్ధిల్లాలని కోరుకుంటారు.
Realme Narzo N65 Price: రూ.748కే అమెజాన్‌లో 50 MP కెమెరా realme NARZO N65 మొబైల్.. ఎలా కొనుగోలు చేయాలో తెలుసా?
Atukula Bathukamma Bathukamma Dj Songs Bathukamma New Songs Engili Pula Bathukamma
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
PM Modi: సూపర్ కంప్యూటర్లను ఆవిష్కరించిన ప్రధాని మోదీ..వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా?Super computer: టెక్నాలజీ ప్రపంచంలో భారతదేశానికి ఈరోజు చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే భారత ప్రధాని నరేంద్రమోదీ దేశానికి మూడు సూపర్ కంప్యూటర్లను అందించారు. ఈ సూపర్ కంప్యూటర్లకు పరమ రుద్ర అని పేరు పెట్టారు. దేశంలోని 3 వేర్వేరు నగరాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు.
और पढो »
Bathukamma Gift: బతుకమ్మకు చీరలు కాదు రూ.500.. రేవంత్ సర్కార్ మహిళలకు పండుగ కానుక..!CM Revanth Bathukamma Gift:మహిళలకు రేవంత్ సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించినుందట. బతుకమ్మ పండుగ సందర్భంగా ఈసారి చీరలు మహిళలకు కొత్త కానుక ఇవ్వాలని యోచిస్తోందట.
और पढो »
Khairatabad 2024: ఖైరతాబాద్ బడాగణేష్ కు 70 ఏళ్లు.. ఈసారి స్పెషాలిటీలు ఏంటో తెలుసా..?Ganesh Chaturthi 2024: దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసిన వినాయక చవితి ఏర్పాట్లు సందడి నెలకొంది.ఈ నేపథ్యంలో హైదరాబాద్ కా షాన్.. ఖైరతాబాద్ గణపతిని ఈ సారి 70 అడుగుల ఎత్తులో ప్రతిష్టాపన చేశారు.
और पढो »
Ganesh Nimajjanam 2024: గణేష్ నవరాత్రి పూజల్లో ‘గణపతి బప్ప మోరియా’ అనే నినాదాలు ఎందుకు చేస్తారో తెలుసా..!Ganesh Nimajjanam 2024: సాధారణంగా వినాయక నవరాత్రి పూజలతో పాటు నిమజ్జనం సందర్బ:గా ‘గణపతి బప్పా మోరియా’ అంటూ నినాదాలు చేస్తుంటాము. కానీ మోరియా అనే మాకు అర్ధం ఎవరికి తెలిదు. మరి మోరియా అనే మాటకు నినాదంగా మారడం వెనక పెద్ద కథే ఉంది.
और पढो »
అటుకుల బతుకమ్మ: తెలంగాణలో బతుకమ్మ సంబరాలు రెండో రోజునతెలంగాణలో అటుకుల బతుకమ్మ ఉత్సవం సందడిగా జరుగుతోంది. శరన్నవరాత్రులు కూడా ప్రారంభమైన నేపథ్యంలో, ఈ రోజు మహిళలు పూలతో గోపురం నిర్మిస్తారు.
और पढो »
Ganesh Visarjan: వినాయకుడి నిమజ్జనం ఎందుకు చేయాలి.. దీని వెనుక ఉన్న ఈ రహాస్యం ఏంటో మీకు తెలుసా..?Ganesh Immersion: గణేష్ నవరాత్రి ఉత్సవాలు దేశమంతాట ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో భక్తులంతా తమ గణపయ్యను ఊరేగింపుగా తీసుకెళ్లి విసర్జన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీని వెనుక గొప్ప విషయందాగి ఉందని కూడా చెబుతుంటారు.అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »