Bathukamma 2024: 5వ రోజు అట్ల బతుకమ్మ.. అలా ఎందుకు పిలుస్తారో తెలుసా?

Bathukamma 2024 समाचार

Bathukamma 2024: 5వ రోజు అట్ల బతుకమ్మ.. అలా ఎందుకు పిలుస్తారో తెలుసా?
Atukula BathukammaBathukamma Dj SongsBathukamma New Songs
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

Bathukamma 5 Th Day 2024: బతుకమ్మ పండుగ ఆశ్వీయుజ అమావాస్యతో ప్రారంభం అవుతుంది. ఇది పదో రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది.

దీన్ని పెద్దబతుకమ్మ అని కూడా పిలుస్తారు. అయితే, బతుకమ్మ 5వ రోజు అట్ల బతుకమ్మ అని పిలుస్తారు ఎందుకో తెలుసుకుందాం.తెలంగాణలో ఎంతో వేడుకగా జరుపుకొనే బతుకమ్మ పండుగ ఆశ్వీయుజ అమావాస్య కు ముందుగానే బొడ్డెమ్మతో ప్రారంభం అవుతంది. ఆ తర్వాత రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి ఊరువాడా అంతా కలిసి సాయంత్రం వేళ ఒక్కదగ్గరకు చేరి బతుకమ్మను ఆడుకుంటారు. ఈ వేడుకను 9 రోజులపాటు నిర్వహిస్తారు. బతుకమ్మ పండుగ ఐదవ రోజు అట్ల బతుకమ్మ అని పిలుస్తారు.

ఈ రోజు వాయనంగా పిండితో తయారు చేసిన అట్లను ఇచ్చి పుచ్చుకునే ఆచారం ఉంది. అందుకే అట్ల బతుకమ్మ అని పేరు వచ్చింది. 9 రోజులపాటు నవ రాత్రుల్లో కొనసాగే ఈ బతుకమ్మ వేడుక తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తారు. ప్రసాదంగా కూడా 9 రకాలు తయారు చేస్తారు. నందివర్ధనం, తంగేడు పూలు, గునుగుపూలు తెచ్చి గోపురం ఆకారంలో పూజిస్తారు. బతుకమ్మలో వాడే ఈ పూలలో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ కాలంలో వానలు బాగా పడతాయి. ఆశ్వీయుజ అమావాస్యతో మొదలయ్యే సద్దుల బతుకమ్మను పెద్ద పెద్ద బతుకమ్మలుగా తయారు చేసి ఆడపడచులంతా కలసి ఆడుకుంటారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Atukula Bathukamma Bathukamma Dj Songs Bathukamma New Songs Engili Pula Bathukamma Bathukamma 5Th Day

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Bathukamma 2024: నాలుగోరోజు నానబియ్యం బతుకమ్మ.. విశిష్టత ఏంటో తెలుసా?Bathukamma 2024: నాలుగోరోజు నానబియ్యం బతుకమ్మ.. విశిష్టత ఏంటో తెలుసా?Bathukamma 2024 Fourth Day: బతుకమ్మ తెలంగాణలో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్‌ 2వ తేదీ పెత్తరమాసతో ప్రారంభమైంది. అక్టోబర్‌ 10 సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది.
और पढो »

Ganesh Nimajjanam 2024: గణేష్ నవరాత్రి పూజల్లో ‘గణపతి బప్ప మోరియా’ అనే నినాదాలు ఎందుకు చేస్తారో తెలుసా..!Ganesh Nimajjanam 2024: గణేష్ నవరాత్రి పూజల్లో ‘గణపతి బప్ప మోరియా’ అనే నినాదాలు ఎందుకు చేస్తారో తెలుసా..!Ganesh Nimajjanam 2024: సాధారణంగా వినాయక నవరాత్రి పూజలతో పాటు నిమజ్జనం సందర్బ:గా ‘గణపతి బప్పా మోరియా’ అంటూ నినాదాలు చేస్తుంటాము. కానీ మోరియా అనే మాకు అర్ధం ఎవరికి తెలిదు. మరి మోరియా అనే మాటకు నినాదంగా మారడం వెనక పెద్ద కథే ఉంది.
और पढो »

Bathukamma 2024: మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ.. ప్రసాదం, ప్రత్యేకత ఏంటో తెలుసా?Bathukamma 2024: మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ.. ప్రసాదం, ప్రత్యేకత ఏంటో తెలుసా?Bathukamma 3rd Day specialty: బతుకమ్మ పండుగ మొదలైంది. రంగురంగుల ఈ పూల పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు
और पढो »

అటుకుల బతుకమ్మ: తెలంగాణలో బతుకమ్మ సంబరాలు రెండో రోజునఅటుకుల బతుకమ్మ: తెలంగాణలో బతుకమ్మ సంబరాలు రెండో రోజునతెలంగాణలో అటుకుల బతుకమ్మ ఉత్సవం సందడిగా జరుగుతోంది. శరన్నవరాత్రులు కూడా ప్రారంభమైన నేపథ్యంలో, ఈ రోజు మహిళలు పూలతో గోపురం నిర్మిస్తారు.
और पढो »

Bathukamma Gift: బతుకమ్మకు చీరలు కాదు రూ.500.. రేవంత్‌ సర్కార్‌ మహిళలకు పండుగ కానుక..!Bathukamma Gift: బతుకమ్మకు చీరలు కాదు రూ.500.. రేవంత్‌ సర్కార్‌ మహిళలకు పండుగ కానుక..!CM Revanth Bathukamma Gift:మహిళలకు రేవంత్‌ సర్కార్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించినుందట. బతుకమ్మ పండుగ సందర్భంగా ఈసారి చీరలు మహిళలకు కొత్త కానుక ఇవ్వాలని యోచిస్తోందట.
और पढो »

8th Pay Commission Updates: వేతన సంఘాలతో ఉద్యోగుల జీతాలు ఎలా పెరుగుతాయి, 8వ వేతన సంఘం ఎప్పుడో తెలుసా8th Pay Commission Updates: వేతన సంఘాలతో ఉద్యోగుల జీతాలు ఎలా పెరుగుతాయి, 8వ వేతన సంఘం ఎప్పుడో తెలుసా8th pay commission update know how govt employees salary change 8th Pay Commission Updates in Telugu: వేతన సంఘం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జీతభత్యాలు, పెన్షన్లలో భారీ పెరుగుదల వస్తోంది
और पढो »



Render Time: 2025-02-15 19:04:20