Big Basket Gold Delivery In 10 Minutes: దీపావళి పండుగ వేళ బిగ్ బాస్కెట్ బంపర్ ఆఫర్ ప్రకటంచిది. కేవలం పది నిమిషాల్లో బంగారం, వెండి డెలివరీ చేయనుంది.
ఇప్పటి వరకు కేవలం నిత్యవసర వస్తువులను డెలివరీ చేసిన ఈ లాజిస్టిక్ ఇప్పుడు గోల్డ్ డెలివరీని కేవలం 10 నిమిషాల్లో మీ ఇంటికే డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది.అక్టోబర్ 31న దీపావళి పండుగ రానుంది. ఇదిలా ఉండగా రేపు ధనత్రయోదశి సందర్భంగా చాలామంది బంగారం, వెండి వారి శక్తి మేరకు కొనుగోలు చేస్తారు. ఈరోజు బంగారం కొంటే రెట్టింపు లాభాలు పొందుతారనే నమ్మకం ఉంది. అంతేకాదు దీపావళి పండుగ రోజు లక్ష్మీ దేవి పూజ చేస్తారు.
ఆన్‌లైన్ డెలివరీ పార్టనర్ బిగ్ బాస్కెట్ మీకు గోల్డ్,వెండి కాయిన్‌లను కేవలం పది నిమిషాల్లో డెలివరీ చేయనున్నారు. గోల్డ్ విక్రయ సంస్థ అయిన తనిష్క్ భాగస్వామ్యంతో ఈ డెలివరీ చేస్తోంది. ఇప్పటి వరకు ఈ గోల్డ్ డెలివరీని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బ్లింక్‌ఇట్‌లో విక్రయాలు చేశాయి. బిగ్ బాస్కెట్ తనిష్క్‌తో కలిసి ఈ వినూత్న ప్రయోగానికి తెరతీసింది. అయితే, షాపులకు వెళ్లకుండానే 999.9 స్వచ్చమైన బంగారం, పది గ్రాముల వెండి నాణెం డెలివరీ చేయనుంది. పెరుగుతున్న పోటీ నేపథ్యంలో ఈ కొత్త ప్రయోగాలకు తెరతీసింది.
Gold Delivery Diwali Gold Offers Online Gold Delivery Taniskh Partnership Silver Delivery Quick Delivery Gold
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gold Price : పసిడిని పట్టుకోవడం కష్టమే..భారీగా పెరిగిన బంగారం ధర..వెండి ధర ఎంతంటే?Gold Price Today: బంగారం, వెండి ధరలు ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటాయి. ఎందుకంటే వీటి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ఒకరోజు తగ్గితే..మరో రోజు పెరుగుతుంది. ఆల్ టైం రికార్డులను క్రియేట్ చేస్తూ..వార్తల్లో నిలుస్తుంటాయి. ఇక పండగల సీజన్ లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
और पढो »
Telangana: రైతులకు సీఎం రేవంత్ దసరా కానుక.. ఇది తెలంగాణ ప్రభుత్వం అతిపెద్ద నిర్ణయం..Telangana: రైతులకు తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. దసరాకు ముందే రైతులకు ఈ అతి భారీ ప్రకటనతో భారీ మేలు చేకూరనుంది.
और पढो »
Gold Rate: ఇస్రో రాకెట్ కన్న వేగంగా పెరుగుతున్న బంగారం ధర.. రూ. 1 లక్ష దాటేసిన వెండి.. ఈ రోజు ధర ఎంతంటే..?Gold News: అక్టోబర్ 26 శనివారం బంగారం ధరలు భారీగా పెరిగాయి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు రూ. 80,700 పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,760 పలికింది. దీపావళి, ధంతేరస్ పండుగల సీజన్ కావడంతో బంగారం, వెండి ధరలు మార్కెట్‌కు కొత్త ఊపు లభించింది.
और पढो »
Railway Retired Employees: రిటైర్డ్ రైల్వే ఉద్యోగులకు బంపర్ ఆఫర్...తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు కేంద్రం చర్యలు..Railway News: రిటైర్డ్ రైల్వే ఉద్యోగులకు శుభవార్త చెప్పింది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం. రిటైర్డ్ రైల్వే ఉద్యోగులకు మళ్లీ ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ ఉద్యోగం పొడిగింపు రెండేళ్లపాటు ఉంటుంది.
और पढो »
EPFO: మీ మొబైల్ ద్వారా కేవలం 2 నిమిషాల్లో పీఎఫ్ బ్యాలన్స్ చెక్ చేసుకోండి ఇలా..!EPFO Balance Enquiry: ప్రతినెలా మన జీతంలో కొంత మేర డబ్బులు పీఎఫ్ ఖాతాలో జమా అవుతాయి. అయితే ఇలా జమా అయిన డబ్బును మనం ఎలా తెలుసుకోవాలి.
और पढो »
Swiggy Bolt: బిర్యానీ ప్రేమికులకు గుడ్ న్యూస్..10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీSwiggy: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఐపీఓకు సెబీ అనుమతి లభించిన విషయం తెలిసిందే. ఐపీఓ ద్వారా రూ. 10వేల కోట్లు సమీకరించాలని చూస్తున్న నేపథ్యంలో మరో కీలక ప్రకటన చేసింది. మరింత ఫాస్టుగా ఫుడ్ డెలివరీ చేసేందుకు సర్వీసులను ప్రారంభించింది.
और पढो »