Swiggy: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఐపీఓకు సెబీ అనుమతి లభించిన విషయం తెలిసిందే. ఐపీఓ ద్వారా రూ. 10వేల కోట్లు సమీకరించాలని చూస్తున్న నేపథ్యంలో మరో కీలక ప్రకటన చేసింది. మరింత ఫాస్టుగా ఫుడ్ డెలివరీ చేసేందుకు సర్వీసులను ప్రారంభించింది.
ఇక కేవలం పది నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది.ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్‌ను అందించే ప్లాట్‌ఫారమ్ అయిన స్విగ్గీ సరికొత్త సర్వీసును ప్రారంభించింది. ఈ కొత్త సర్వీస్ పేరు బోల్ట్ గా నామకరణం చేసింది. ఈ వేగవంతమైన డెలివరీ సేవలో, ఫుడ్, డ్రింక్స్ ను 10 నిమిషాల్లో డెలివరీ చేస్తుంది. అంతేకాదు త్వరలోనే రూ. 10వేల కోట్లతో స్విగ్గీ తన ప్రారంభ పబ్లిక్ ఆఫర్ ని కూడా ప్రారంభించబోతోంది. దీనికి సెబీ అనుమతి కూడా లభించిన సంగతి తెలిసిందే.
ముఖ్యంగా, బోల్ట్, సాధారణ ఆర్డర్‌ల మధ్య వ్యత్యాసం గురించి డెలివరీ భాగస్వాములకు తెలియజేయలేదని కంపెనీ తెలిపింది. డెలివరీ సమయం ఆధారంగా వారికి ఎలాంటి ఫైన్ కానీ లేదా టిప్ ఉండదు. స్విగ్గీ ఫుడ్ మార్కెట్‌ప్లేస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రోహిత్ కపూర్ మాట్లాడుతూ, “బోల్ట్ మా మిషన్‌లో సాటిలేని సౌలభ్యాన్ని అందించే తదుపరి ఆఫర్. పది సంవత్సరాల క్రితం, Swiggy సగటు నిరీక్షణ సమయాన్ని 30 నిమిషాలకు తగ్గించడం ద్వారా ఆహార పంపిణీలో విప్లవాత్మక మార్పులు చేసింది. ఇప్పుడు దాన్ని మరింత తగ్గిస్తున్నాము అంటూ పేర్కొన్నారు.
కాగా జొమాటో కూడా పది నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ ప్రారంభించింది. అయితే అది వర్కవుట్ కాలేదు. దాంతో నిలిపివేసింది. ఆర్డర్ తీసుకున్న పది నిమిషాల్లోనే ఫుడ్ సప్లై చేస్తామంటూ జొమాటో ఇన్ స్టంట్ 2022 మార్చిలో ప్రకటించింది. అయితే ఇది తొమ్మిది నెలల్లోనే మూసివేసింది. ఇక దేశంలోని ప్రముఖ ప్రాంతాల నుంచి ఫుడ్ డెలివరీ చేసేందుకు గతంలో తీసుకువచ్చిన ఇంటర్ సిటీ లెజెండ్స్ సర్వీసులను కూడా లాంచ్ చేసిన కొంత కాలానికే మూసేసింది జొమాటో.
Swiggy Bolt Swiggy Food Delivery Platform Business News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Business Hours: అర్ధరాత్రి ఒంటి గంట వరకు హోటళ్లు, రెస్టారెంట్లు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..Business Hours Revised in Hyderabad: హైదరాబాద్‌లో వ్యాపారం చేసుకుంటున్నవారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
और पढो »
AP TET 2024:టెట్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఒకే ప్రాంతంలో ఎగ్జామ్ సెంటర్, సందేహాలు ఉంటే సంప్రదించాల్సిన నంబర్లివే..AP TET 2024 Examination: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET)కు ప్రిపెయిర్ అయ్యే అభ్యర్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. టెలట్ అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
और पढो »
IRCTC: ప్రయాణికులు ఎగిరి గంతేసే శుభవార్త.. దసరా, దీపావళి నేపథ్యంలో అదరిపోయే ప్రకటన చేసిన కేంద్ర మంత్రి.. డిటెయిల్స్..Indian railways announcement: ప్రస్తుతం దసర పండుగ నేపథ్యంలో చాలా మంది తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇండియన్ రైల్వేస్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిందని తెలుస్తోంది.
और पढो »
EPFO News: 7 కోట్ల మంది ఉద్యోగులకు గుడ్ న్యూస్..త్వరలోనే పీఎఫ్ ఖాతాదారులకు పంట పండించనున్న మోదీ సర్కార్Provident Fund: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దాదాపు 7 కోట్ల మంది ఈపీఎఫ్ఓ సభ్యులకు త్వరలోనే శుభవార్త వినిపించనుంది. కేంద్రం తీసుకునే ఈ నిర్ణయంతో సభ్యులకు పెద్ద మొత్తంలో లాభం చేకూరాలని ఉంది. ఆ నిర్ణయం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
और पढो »
Holiday: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్‌న్యూస్.. ఆ రోజు కూడా సెలవు?Telangana Government Holiday: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఇక ప్రభుత్వ అధికారిక సెలవు మరోటి యాడ్ కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోజు కూడా మరో సెలవు. దీంతో వారికి ఇది భారీ గుడ్ న్యూస్ కానుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
और पढो »
Sahara Refund: సహారా డిపాజిటర్లకు గుడ్ న్యూస్.. ఇకపై మరింత ఎక్కువ రిఫండ్ పొందవచ్చుSahara Refund: సహారా డిపాజిటర్ల రిఫండ్ లిమిట్ ను రూ. 10000 నుంచి రూ. 50000 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో డిపాజిటర్లు వేగంగా డిపాజిట్లను పొందే అవకాశం లభించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »