Sahara Refund: సహారా డిపాజిటర్ల రిఫండ్ లిమిట్ ను రూ. 10000 నుంచి రూ. 50000 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో డిపాజిటర్లు వేగంగా డిపాజిట్లను పొందే అవకాశం లభించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
సహారా గ్రూపులో డబ్బులు దాచుకొని చాలా కాలంగా ఎదురుచూస్తున్న డిపాజిటర్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. ఇకపై సహారా గ్రూప్‌కు చెందిన సహకార సంఘాల చిన్న డిపాజిటర్ల విత్‌డ్రా లిమిట్ ను రూ.10,000 నుంచి రూ.50,000కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సిఆర్‌సిఎస్-సహారా రిటర్న్ పోర్టల్ ద్వారా సహారా గ్రూప్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీలకు చెందిన 4.29 లక్షల మందికి పైగా డిపాజిటర్లకు ప్రభుత్వం ఇప్పటివరకు రూ.370 కోట్లను విడుదల చేసింది.
డబ్బులు రిటర్న్ అందిస్తున్న సంస్థలు ఇవే : సహారా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, లక్నో, సహారన్ యూనివర్సల్ మల్టీపర్పస్ సొసైటీ లిమిటెడ్, భోపాల్; అవర్ ఇండియా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, కోల్‌కతా, స్టార్స్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, హైదరాబాద్.
Sahara India Refund Apply Online Sahara Refund Sahara India Refund Portal Sahara Refund Process
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Central Govt Scheme For Students: విద్యార్థులకు రూ.4 లక్షల సాయం అందిస్తున్న మోదీ సర్కార్.. ఎలా అప్లయ్ చేసుకోవాలో తెలుసుకోండిGovernment Schemes for Students : విద్యార్థులకు గుడ్ న్యూస్. కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఒకేషనల్ విద్య అభ్యసించే విద్యార్థులను ఉద్దేశించి ఒక ప్రత్యేక రుణ పథకాన్ని ప్రవేశపెట్టింది.
और पढो »
Income Tax Refund Updates: మీకు ఇన్‌కంటాక్స్ రిఫండ్ ఇంకా అందలేదా, కారణం ఏమై ఉంటుందో తెలుసాIncome tax refund updates is it not received yet what could be the reason | Income Tax Refund Updates: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ప్రతి ట్యాక్స్ పేయర్ తప్పనిసరిగా సమర్పించాల్సిందే. జూలై 31తో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు గడువు ముగిసింది.
और पढो »
Chandrababu naidu: ఏపీలో వరదలు.. కరెంట్ బిల్లుల విషయంలో గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు..Floods in Vijayawada: ఆంధ్రప్రదేశ్ భారీ వర్షాలకు అతలాకుతలంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో.. సీఎం చంద్రబాబు వరదల విషయంలో వరద బాధితులకు తీపి కబురు అందించారు.
और पढो »
Hyderabad: స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్.. సోమవారం స్కూళ్లకు హలీడే.. కీలక ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్..Heavy rains in hyderabad: రెండు తెలుగు రాష్ట్రాలలో కుండపోతగా వర్షం కురుస్తుంది.ఈ నేపథ్యంలో హైదరాబాద్ కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో రెండు రోజుల పాటు వరుసగా స్కూళ్లకు సెలవులు రానున్నట్లు తెలుస్తోంది.
और पढो »
TVS Apache RR 310: యువతకు గుడ్ న్యూస్.. చీప్ ధరలో అపాచీ 310 CC స్పోర్స్ బైక్..TVS Apache RR 310 Features: ప్రముఖ మోటర్ సైకిల్ కంపెనీ టీవీఎస్ యువతకు గుడ్ న్యూస్ తెలిపింది. ప్రీమియం ఫీచర్స్‌తో అపాచీ కొత్త మోడల్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది అద్భుతమైన స్పోర్ట్స్ లుక్‌ను కలిగి ఉంటుంది. దీనిని కంపెనీ అపాచీ RR 310 మోడల్ కస్టమర్స్‌కి పరిచయం చేసింది.
और पढो »
ANR 100Th Birth Anniversary: అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.. ANR శత జయంతి సందర్బంగా స్పెషల్ ఫిల్మ్ ఫెస్టివల్..ANR 100Th Birth Anniversary: ఈ ఇయర్ సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి. ఈ సందర్బంగా నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ ANR 100 - కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్ పేరుతో ఫిల్మ్ ఫెస్టివల్ ని అనౌన్స్ చేసింది.
और पढो »