Holiday: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్‌న్యూస్‌.. ఆ రోజు కూడా సెలవు?

Telangana Government समाचार

Holiday: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్‌న్యూస్‌.. ఆ రోజు కూడా సెలవు?
Telangana NewsTelanganaTelangana Government Announced Dasara Holidays
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

Telangana Government Holiday: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌. ఇక ప్రభుత్వ అధికారిక సెలవు మరోటి యాడ్‌ కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోజు కూడా మరో సెలవు. దీంతో వారికి ఇది భారీ గుడ్‌ న్యూస్‌ కానుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో రోజు అధికారిక సెలవు రానుంది. ఎందకుంటే ఈ మేరకు రాష్ట్ర సెక్రటేరియట్‌ సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. తెలంగాణలో వచ్చే రాష్ట్ర పండుగ బతుకమ్మ దీన్ని పిల్లలు పెద్దాలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. నవరాత్రుల్లో ఈ పండుగ కూడా ఎంతో విశేషమైంది. ఈ ఏడాది బతుకమ్మ పండుగ అక్టోబర్‌ 2 ప్రారంభమైంది.ఇది 10వ తేదీ సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. అయితే, ఈరోజు ఆప్షనల్‌ హాలిడే కాకుండా అధికారిక సెలవు దినంగా ప్రకటించాలని రాష్ట్ర సెక్రటేరియట్‌ సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

ఇక తెలంగాణలో ఉన్న అన్ని పబ్లిక్‌, ప్రైవేటు రంగ స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 2 గాంధీ జయంతి అధికారిక సెలవు దినంతోపాటు అక్టోబర్ ౩ నుంచి దసరా సెలవులు వచ్చాయి. మళ్లీ పాఠశాలలు అక్టోబర్‌ 15వ తేదీ తిరిగి తెరచుకుంటాయి. అంటే ఈసారి భారీగా 12 రోజులు దసరా సెలవులు పాఠశాలలకు వచ్చాయి. ఇదిలా ఉండగా అక్టోబర్‌ 10 పెద్ద బతుకమ్మ, మరుసటి రోజు ఆయుధపూజ, అక్టోబర్‌ 12 శనివారం దసరా పండుగ. అంతేకాదు ఈ నెలలోనే చివరి రోజు అయిన అక్టోబర్‌ 31న దీపావళి పండుగ కూడా జరుపుకోనున్నారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Telangana News Telangana Telangana Government Announced Dasara Holidays Telangana Latest News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Dusshera: ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ దసరా భారీ గిఫ్ట్‌.. ఇక బిందాస్‌గా ఉండొచ్చుDusshera: ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ దసరా భారీ గిఫ్ట్‌.. ఇక బిందాస్‌గా ఉండొచ్చుNarendra Modi Dusshera Gift To CGHS Cardholders: దసరా పండుగ వేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్‌ భారీ శుభవార్త తెలిపింది. నిబంధనలు సడలించడంతో భారీ ఊరట లభించింది.
और पढो »

Schools Holiday: ఏపీలో అతి భారీ వర్షాల హెచ్చరిక, ఈ జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవుSchools Holiday: ఏపీలో అతి భారీ వర్షాల హెచ్చరిక, ఈ జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవుAndhra pradesh Weather Updates Heavy Rains Alert government Schools Holiday: బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడటంతో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 2-3 రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని తెలుస్తోంది
और पढो »

Bank Holiday: సెప్టెంబర్ 16 సోమవారం బ్యాంకులకు సెలవు, లాంగ్ వీకెండ్ కూడా ఎందుకో తెలుసాBank Holiday: సెప్టెంబర్ 16 సోమవారం బ్యాంకులకు సెలవు, లాంగ్ వీకెండ్ కూడా ఎందుకో తెలుసాBank Holiday All banks will remain closed on Monday check the reason for holiday Bank Holiday: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు ప్రతి నెలా బ్యాంకుల సెలవులు ప్రకటిస్తుంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల సెలవుల జాబితా విడుదల చేస్తుంటుంది
और पढो »

అటుకుల బతుకమ్మ: తెలంగాణలో బతుకమ్మ సంబరాలు రెండో రోజునఅటుకుల బతుకమ్మ: తెలంగాణలో బతుకమ్మ సంబరాలు రెండో రోజునతెలంగాణలో అటుకుల బతుకమ్మ ఉత్సవం సందడిగా జరుగుతోంది. శరన్నవరాత్రులు కూడా ప్రారంభమైన నేపథ్యంలో, ఈ రోజు మహిళలు పూలతో గోపురం నిర్మిస్తారు.
और पढो »

Chandrababu 3rd Day: పాములు, తేళ్లతో జీవిస్తున్న వరద బాధితులపై సీఎం చంద్రబాబు భావోద్వేగంChandrababu 3rd Day: పాములు, తేళ్లతో జీవిస్తున్న వరద బాధితులపై సీఎం చంద్రబాబు భావోద్వేగంChandrababu Gets Emotional On Vijayawada Floods: వరదలపై నిరంతరం పర్యవేక్షణ చేస్తూ సహాయ చర్యల్లో మునిగిన చంద్రబాబు మూడో రోజు కూడా స్వయంగా రంగంలోకి దిగారు.
और पढो »

8th Pay Commission Updates: వేతన సంఘాలతో ఉద్యోగుల జీతాలు ఎలా పెరుగుతాయి, 8వ వేతన సంఘం ఎప్పుడో తెలుసా8th Pay Commission Updates: వేతన సంఘాలతో ఉద్యోగుల జీతాలు ఎలా పెరుగుతాయి, 8వ వేతన సంఘం ఎప్పుడో తెలుసా8th pay commission update know how govt employees salary change 8th Pay Commission Updates in Telugu: వేతన సంఘం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జీతభత్యాలు, పెన్షన్లలో భారీ పెరుగుదల వస్తోంది
और पढो »



Render Time: 2025-04-26 03:08:34