Gold Rate: ఇస్రో రాకెట్ కన్న వేగంగా పెరుగుతున్న బంగారం ధర.. రూ. 1 లక్ష దాటేసిన వెండి.. ఈ రోజు ధర ఎంతంటే..?

Gold Rate Today समाचार

Gold Rate: ఇస్రో రాకెట్ కన్న వేగంగా పెరుగుతున్న బంగారం ధర.. రూ. 1 లక్ష దాటేసిన వెండి.. ఈ రోజు ధర ఎంతంటే..?
Gold Price TodayToday Gold Rate
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 4 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 20%
  • Publisher: 63%

Gold News: అక్టోబర్ 26 శనివారం బంగారం ధరలు భారీగా పెరిగాయి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు రూ. 80,700 పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,760 పలికింది. దీపావళి, ధంతేరస్ పండుగల సీజన్‌ కావడంతో బంగారం, వెండి ధరలు మార్కెట్‌కు కొత్త ఊపు లభించింది.

Gold Rate: ఇస్రో రాకెట్ కన్న వేగంగా పెరుగుతున్న బంగారం ధర.. రూ. 1 లక్ష దాటేసిన వెండి.. ఈ రోజు ధర ఎంతంటే..?

Gold Rate: ప్రస్తుతం బంగారం ధర పాత రికార్డులన్నింటినీ బద్దలుకొడుతూ సరికొత్త గరిష్ట స్థాయిని తాకడంతో ఇన్వెస్టర్లలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. వెండి కూడా కొండెక్కింది. వెండి ధర సైతం గణనీయంగా రూ.2,800 పెరగడంతో కిలో రూ.1,00,000 దాటింది. ఈ ధరల పెరుగుదల వెనుక అనేక కారణాలు ఉన్నాయి. మొదటిది యూరప్, అమెరికా మార్కెట్లలో ఆర్థిక సంక్షోభాలు, రాజకీయ అస్థిరత యుద్ధం వంటి ప్రపంచ మార్కెట్ల అనిశ్చితి పరిస్థితులు పెట్టుబడిదారులను సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మళ్లేలా చేస్తుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gold Price Today Today Gold Rate

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gold Rate: లక్ష.. లక్ష్యంగా పరుగులు పెడుతున్న బంగారం ధర.. వామ్మో తులం 1 లక్ష అయితే ఎట్లా?Gold Rate: లక్ష.. లక్ష్యంగా పరుగులు పెడుతున్న బంగారం ధర.. వామ్మో తులం 1 లక్ష అయితే ఎట్లా?Iran-Israel conflict: బంగారం ధర చరిత్ర మునుపెన్నడూ చూడని విధంగా రికార్డును సృష్టిస్తోంది. ఇప్పటికే ఆల్ టైం గరిష్ట స్థాయిని తాకిన బంగారం ధర పెరిగిన ప్రతిసారి కొత్త రికార్డును సృష్టిస్తోంది.
और पढो »

Gold Rate: తగ్గేదే లేదంటోన్న పసిడి ధర ..రూ. 78 వేలు దాటిన తులం..ఎక్కడి వరకూ ఈ పరుగు?Gold Rate: తగ్గేదే లేదంటోన్న పసిడి ధర ..రూ. 78 వేలు దాటిన తులం..ఎక్కడి వరకూ ఈ పరుగు?Gold And Silver Prices: బంగారం ధర భారీగా పెరుగుతోంది. చరిత్రలో ఏనాడు లేని విధంగా రూ. 78వేలకు చేరి రికార్డు క్రియేట్ చేసింది. గ్లోబల్ మార్కెట్లతోపాటు దేశీయ బులియన్ మార్కెట్లో బంగారానికి గిరాకీ నెలకొనడంతో గురువారం దేశ రాజధాని ఢిల్లీలో తులం పసిడి ధర రూ. 400 పెరిగింది. దీంతో తులం బంగారం ధర రూ.
और पढो »

Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఏకంగా రూ. 78,000 దాటేసిన తులం పసిడి ..నెక్ట్స్ టార్గెట్ ఇదేGold Rate Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఏకంగా రూ. 78,000 దాటేసిన తులం పసిడి ..నెక్ట్స్ టార్గెట్ ఇదేToday Gold Rate: బంగారం ధర ఆకాశమే సరిహద్దుగా చెలరేగిపోతోంది. చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. తులం బంగారం ధర తొలిసారిగా 78 వేల రూపాయలు దాటిపోయింది. బంగారం ధరలు భారీగా పెరగడం వెనుక అంతర్జాతీయంగా నిలబడిన పరిస్థితుల కారణంగా చెబుతున్నారు.
और पढो »

Gold Rate Today: ఆల్ టైం రికార్డులు బద్దలు కొట్టిన బంగారం..తొలిసారి 80000 దాటిన తులం పసిడి ధరGold Rate Today: ఆల్ టైం రికార్డులు బద్దలు కొట్టిన బంగారం..తొలిసారి 80000 దాటిన తులం పసిడి ధరGold Rate: బంగారం ధరలు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. పది గ్రాముల బంగారం ధర నేడు రూ. 80వేలు దాటేసింది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు దీపావళి నాటికి 85వేలకు చేరుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
और पढो »

Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధర.. పసిడి ప్రియులకు పండగే.. తులం బంగారం ధర ఎంత అంటేGold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధర.. పసిడి ప్రియులకు పండగే.. తులం బంగారం ధర ఎంత అంటేToday Gold Rate: ఆల్ టైం రికార్డు స్థాయి నుంచి బంగారం ధరలు తగ్గుతున్నాయి. నేడు అక్టోబర్ 11వ తేదీ శుక్రవారం కూడా బంగారం ధర తగ్గింది. నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
और पढो »

Gold News: పసిడి ప్రియులకు షాక్.. బంగారం ధర రూ. 1 లక్ష దాటడం ఖాయం.. ఈ ఏడాదిలో ఎంత వరకూ పెరుగుతుందంటే ?Gold News: పసిడి ప్రియులకు షాక్.. బంగారం ధర రూ. 1 లక్ష దాటడం ఖాయం.. ఈ ఏడాదిలో ఎంత వరకూ పెరుగుతుందంటే ?Gold Rate: పసిడి ధరలు అందుకోలేనంత వేగంగా పెరుగుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా బంగారం ధర తులం 1 లక్ష రూపాయలు అవుతోంది అనే వార్త మనకు వినిపిస్తోంది. ఇప్పుడు అది నిజం అవుతోంది. తులం బంగారం ధర 1 లక్ష రూపాయలు ఎప్పుడు దాటుతుందో తెలుసుకుందాం.
और पढो »



Render Time: 2025-02-21 03:13:46