Post Office Scheme: 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 10 లక్షలు పొందే సూపర్ హిట్ స్కీమ్

Kisan Vikas Patra समाचार

Post Office Scheme: 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 10 లక్షలు పొందే సూపర్ హిట్ స్కీమ్
Post Office SchemesPost Office Special SchemePost Office Superhit Scheme
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 64 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

Best Post Office Superhit Scheme kisan vikas patra invest 5 lakhs and get double 10 lakhs Post Office Scheme: ఇటీవలి కాలంలో పోస్టాఫీసు పథకాలకు ఆదరణ పెరుగుతోంది. ప్రభుత్వ హామీ ఉండటమే కాకుండా రిటర్న్స్ బాగుండటం ప్రధాన కారణం. ముఖ్యంగా మీ పెట్టుబడి రెట్టింపు అవుతుంది.

Post Office Scheme: రిస్క్ లేకుండా పెట్టిన పెట్టుబడికి అత్యధిక లాభాలు పొందాలంటే పోస్టాఫీసు పథకాలు బెస్ట్. పోస్టాఫీసులో కొన్ని పథకాలతో మీరు పెట్టుబడికి రెట్టింపు పొందవచ్చు. పోస్టాఫీసు పథకాలపై ప్రభుత్వ గ్యారంటీ ఉంటుంది. పూర్తి వివరాలు మీ కోసం.Rain Alert: మరో అల్పపీడనం... ఐఎండీ తుఫాను హెచ్చరిక, ఈ 3 జిల్లాలకు భారీ వర్ష సూచన..

Post Office Scheme: ఇటీవలి కాలంలో పోస్టాఫీసు పథకాలకు ఆదరణ పెరుగుతోంది. ప్రభుత్వ హామీ ఉండటమే కాకుండా రిటర్న్స్ బాగుండటం ప్రధాన కారణం. ముఖ్యంగా మీ పెట్టుబడి రెట్టింపు అవుతుంది. అలాంటి పథకమే కిసాన్ వికాస్ పత్ర. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే 115 నెలల్లో మీ డబ్బులు డబుల్ అవుతాయి. అదెలాగో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ భవిష్యత్ కోసం ముఖ్యంగా రిటైర్మెంట్ తరువాత సెక్యూరిటీ కోసం సేవింగ్ లేదా ఇతర పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. రిస్క్ లేకుండా అధిక లాభాలు అందించే పథకాల్లో ప్రతి నెలా కొద్దిమొత్తం సేవ్ చేస్తుంటారు. కిసాన్ వికాస్ పత్రా అలాంటి పథకం. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే 115 నెలల్లో మీ డబ్బు రెట్టింపు అవుతుంది. రిస్క్ లేకుండా రిటర్న్స్ ఎక్కువగా పొందాలంటే ఇది చాలా మంచి పధకం. ఈ పథకంలో కనీస మొత్తం 1000 రూపాయల నుంచి ఇన్వెస్ట్ చేయవచ్చు. గరిష్ట పరిమితి లేదు. ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు.

కిసాన్ వికాస్ పత్రలో ప్రభుత్వం త్రైమాసిక పద్ధతిలో 7.5 శాతం వడ్డీ అందిస్తుంది. వడ్డీ చెల్లించేది ఏడాదికోసారి. ఇందులో మీరు ఒకవేల 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 115 నెలలకు మెచ్యూర్ అవుతుంది. అంటే 7.5 శాతం వడ్డీ చొప్పున 115 నెలలకు మీరు ఇన్వెస్ట్ చేసిన 5 లక్షల రూపాయలు కాస్తా 10 లక్షలు అవుతాయి. గతంలో ఈ పధకంలో మెచ్యూరిటీ 123 నుంచి 120 నెలలు అయింది. ఇప్పుడిది మరింత తగ్గి 115 నెలలుగా మారింది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Post Office Schemes Post Office Special Scheme Post Office Superhit Scheme Kisan Vikas Patra Benefits Kisan Vikas Patra Interest Rate

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gold Scheme: డబ్బులు ఊరికేరావు..ప్రతినెలా గోల్డ్ డిపాజిట్ స్కీములో ఇన్వెస్ట్ చేస్తే లాభమేనా?Gold Scheme: డబ్బులు ఊరికేరావు..ప్రతినెలా గోల్డ్ డిపాజిట్ స్కీములో ఇన్వెస్ట్ చేస్తే లాభమేనా?Gold Savings Scheme : ఒకసారి డబ్బులు చెల్లించి బంగారం కొనుగోలు చేయలేనివారు ఎంతో మంది ఉంటారు. అలాంటి వారు గోల్డ్ డిపాజిట్ స్కీముల్లో చేరుతుంటారు. అయితే మీరు కూడా గోల్డ్ డిపాజిట్ స్కీములో చేరుతున్నట్లయితే కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి.
और पढो »

NPS Benefits: ఇలా ఇన్వెస్ట్ చేస్తే నెలకు 2.5 లక్షల రూపాయలు పెన్షన్ తీసుకోవచ్చుNPS Benefits: ఇలా ఇన్వెస్ట్ చేస్తే నెలకు 2.5 లక్షల రూపాయలు పెన్షన్ తీసుకోవచ్చుNPS Best Retirement planning invest here and get 2.5 lakhs monthly How to get 2.5 Lakhs Pension: రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం బెస్ట్ ఆప్షన్ నేషనల్ పెన్షన్ సిస్టమ్.
और पढो »

PM Diwali Gift: కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుక.. రూ.20 లక్షలు పొందే బంపర్ ఛాన్స్‌..!PM Diwali Gift: కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుక.. రూ.20 లక్షలు పొందే బంపర్ ఛాన్స్‌..!PM Narendra Modi Diwali Gift: కేంద్ర ప్రభుత్వం దీపావళి ముందు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఈ ఆఫర్‌ ద్వారా రూ.20 లక్షలు పొందే అవకాశం. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆఫర్ మీరు కూడా సద్వినియోగం చేసుకోండి.
और पढो »

FD Rate Hike: సీనియర్ సిటిజన్స్ ఈ బ్యాంకులో రూ. 5 లక్షలు డిపాజిట్ చేస్తే చాలు వడ్డీ డబ్బులతో కాలు మీద కాలేసుకొని బతికేయొచ్చుFD Rate Hike: సీనియర్ సిటిజన్స్ ఈ బ్యాంకులో రూ. 5 లక్షలు డిపాజిట్ చేస్తే చాలు వడ్డీ డబ్బులతో కాలు మీద కాలేసుకొని బతికేయొచ్చుFD Rate Hike: గత కొంత కాలంగా ప్రముఖ బ్యాంకులు వడ్డీ రేట్లు సవరిస్తున్న విషయం తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపోరేట్లను ఈసారి కూడా స్థిరంగానే ఉంచింది. ఈ నేపథ్యంలో బ్యాంకులు లోన్ వడ్డీరేట్లను గరిష్టస్థాయిలోనే ఉంచి..డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచేస్తున్నాయి.
और पढो »

Pension: కేంద్ర ప్రభుత్వ సూపర్‌ హిట్‌ స్కీమ్‌.. వారికి కూడా నెలకు రూ.3000 పెన్షన్‌..Pension: కేంద్ర ప్రభుత్వ సూపర్‌ హిట్‌ స్కీమ్‌.. వారికి కూడా నెలకు రూ.3000 పెన్షన్‌..Pension Scheme for Laborers: కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకు వస్తుంది. ఇందులో ఎక్కువ శాతం సామాన్యులకు లబ్ది కలిగించేవే అధికం.
और पढो »

Free Gas Cylinder: మహిళలకు దీపావళి పండుగే.. ఉచిత గ్యాస్‌ సిలిండర్లకు చెక్కు అందజేతFree Gas Cylinder: మహిళలకు దీపావళి పండుగే.. ఉచిత గ్యాస్‌ సిలిండర్లకు చెక్కు అందజేతDeepam Scheme Free Gas Cylinder: సూపర్‌ సిక్స్‌లో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం దీపావళి సందర్భంగా ప్రజలు గిఫ్ట్‌ ఇవ్వనున్నారు. దీపం పథకం కింద ఉచిత సిలిండర్‌ అందించనున్నారు.
और पढो »



Render Time: 2025-02-19 04:24:23