Pension: కేంద్ర ప్రభుత్వ సూపర్‌ హిట్‌ స్కీమ్‌.. వారికి కూడా నెలకు రూ.3000 పెన్షన్‌..

Pension Scheme समाचार

Pension: కేంద్ర ప్రభుత్వ సూపర్‌ హిట్‌ స్కీమ్‌.. వారికి కూడా నెలకు రూ.3000 పెన్షన్‌..
Government Pension For Laborers₹3000 Monthly PensionPrime Minister Shram Yogi Mandhan Yojana
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 23%
  • Publisher: 63%

Pension Scheme for Laborers: కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకు వస్తుంది. ఇందులో ఎక్కువ శాతం సామాన్యులకు లబ్ది కలిగించేవే అధికం.

అసంఘటిత కార్మికులకు అందిస్తోన్న కేంద్ర ప్రభుత్వం బంపర్‌ స్కీమ్‌ గురించి మీకు తెలుసా? ఇలా చేస్తే వారికి కూడా నెలకు రూ.3000 పొందే సూపర్‌ హిట్‌ స్కీమ్‌ ఇది..పింఛను అనేది రిటైర్‌ అయినా ప్రతి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తాయి. ఇవి వారి వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటాయి. అయితే, ఉద్యోగుల సంగతి పక్కన పెడితే అసంఘటిత కార్మికుల సంగతి ఏంటి? అలాంటి వారి కోసం కేంద్రం ఓ సూపర్‌ హిట్‌ స్కీమ్‌ ప్రారంభించింది.

ఈ పథకాన్ని 2019 లో ప్రారంభించారు. ఈ పథకంలో చేరితే ప్రతి నెలా రూ.3000 పెన్షన్‌ పొందవచ్చు. ఈ పథకంలో చేరాలంటే 18 నుంచి 40 ఏళ్ల వయస్సువారు అర్హులు. వీరు రిటైర్మెంట్ అయిన తర్వాత అంటే 60 ఏళ్ల నుంచి ప్రతినెలా రూ.3000 పింఛను అందుకుంటారు. ఇందులో కనీసం 20 ఏళ్లు అయినా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి మాన్‌ధన్‌ యోజన కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తోంది. ఈ పథకంలో చేరాలంటే ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ పాస్‌బుక్‌ కలిగి ఉండాలి. మీ బ్యాంకు ఖాతాకు మొబైల్‌ నంబర్‌ కూడా లింక్‌ అయి ఉండాలి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Government Pension For Laborers ₹3000 Monthly Pension Prime Minister Shram Yogi Mandhan Yojana

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

7Th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. DAతో పాటు జీతం పెరుగుదలపై ఎవరు ఊహించని గిఫ్ట్..7Th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. DAతో పాటు జీతం పెరుగుదలపై ఎవరు ఊహించని గిఫ్ట్..7Th Pay Commission Update: ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కేటాయించిన కార్యాలయ అలవెన్స్‌ను (CAA) నెలకు రూ.6750 నుంచి రూ.
और पढो »

Health Scheme: ఉచితంగా రూ.5,00,000 హెల్త్‌ స్కీమ్‌.. ఇలా వెంటనే దరఖాస్తు చేసుకోండి..!Health Scheme: ఉచితంగా రూ.5,00,000 హెల్త్‌ స్కీమ్‌.. ఇలా వెంటనే దరఖాస్తు చేసుకోండి..!PMJAY Health Scheme: ఈ కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా ఉచితంగా రూ.5 లక్షల వరకు వైద్య సదుపాయం పొందవచ్చు. 70 ఏళ్లు పైబడిన వారు కూడా ఈ పథకానికి అర్హులు.
और पढो »

Taps Stolen: సర్కార్‌ నల్లాలు కూడా వదిలిపెట్టలేదు.. 9 లక్షల విలువైన ఇత్తడి నల్లాలు చోరీTaps Stolen: సర్కార్‌ నల్లాలు కూడా వదిలిపెట్టలేదు.. 9 లక్షల విలువైన ఇత్తడి నల్లాలు చోరీJal Jeevan Mission Bronze Taps Stolen: దొంగలు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వస్తువులను కూడా వదలడం లేదు. కేంద్ర ప్రభుత్వ నల్లాలను దొంగలను చోరీకి పాల్పడ్డారు.
और पढो »

Pension Scheme: కేంద్ర ప్రభుత్వ అదిరిపోయే గిఫ్ట్‌.. ఈ పథకం ద్వారా భార్యాభర్తలకు నెలకు రూ.10,000 పెన్షన్‌..!Pension Scheme: కేంద్ర ప్రభుత్వ అదిరిపోయే గిఫ్ట్‌.. ఈ పథకం ద్వారా భార్యాభర్తలకు నెలకు రూ.10,000 పెన్షన్‌..!Atal Pension Yojana benefits: వయస్సు మీదబడిన తర్వాత ఒకరి పై ఆధారపడకుండా నెలనెలా పింఛను వస్తే బాగుంటు అనుకుంటారు. అయితే, ప్రభుత్వ ఉద్యోగులను పక్కన పెడితే సామాన్య వృద్ధుల పరిస్థితి ఏంటి?
और पढो »

Pension Scheme: కేంద్రం బంపర్‌ ఆఫర్.. ప్రతినెలా రూ.3000 పొందే సూపర్‌‌ హిట్‌ స్కీమ్..!Pension Scheme: కేంద్రం బంపర్‌ ఆఫర్.. ప్రతినెలా రూ.3000 పొందే సూపర్‌‌ హిట్‌ స్కీమ్..!PM Kisan Mandhan Yojana: కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను రైతుల కోసం అమల్లోకి తీసుకువచ్చింది. పీఎం కిసాన్‌ యోజన ద్వారా ఏడాదికి రూ.6,000 రైతులకు ఆర్థిక సహాయం అందజేస్తోంది.
और पढो »

New Pension Scheme Rules: వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్..కొత్త పెన్షన్ స్కీం రూల్స్ ఇవేNew Pension Scheme Rules: వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్..కొత్త పెన్షన్ స్కీం రూల్స్ ఇవేNew Pension Scheme: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది అతి పెద్ద న్యూస్..ఏమిటంటే..ఇకపై ఎవరైతే NPS స్కీం ద్వారా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందుకుంటారో..వారు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలంటే...కొన్ని ప్రత్యేక నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం..
और पढो »



Render Time: 2025-02-20 23:45:57