Jal Jeevan Mission Bronze Taps Stolen: దొంగలు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వస్తువులను కూడా వదలడం లేదు. కేంద్ర ప్రభుత్వ నల్లాలను దొంగలను చోరీకి పాల్పడ్డారు.
Happy Dussehra wishes 2024: హ్యాపీ దసరా 2024.. మీ ఫ్యామిలీ, బంధువులు, స్నేహితులకు దసరా శుభాకాంక్షలు, వాట్సాప్ సందేశాలు ఇలా..
కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత నివాసితులకు అందించాల్సిన నల్లాలను దొంగలు చోరీ చేశారు. ఇంటింటా నల్లాలు వేసి తాగునీరు అందిచాల్సిన లక్ష్యానికి దొంగలు తూట్లు పొడిచారు. కంపెనీని ఏమార్చి దొంగతనానికి పాల్పడేందుకు ప్రయత్నించగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వాహనాల తనిఖీల్లో ఈ దొంగలు చిక్కారు. పట్టుబడిన నల్లాల విలువ రూ.9 లక్షల ఉంటుందని.. మొత్తం 9 వేల నల్లాలు దొంగించారు. ఈ విషయాన్ని శ్రీకాకుళం పోలీసులు వెల్లడించారు.
ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి మీడియాకు తెలిపారు. కోట బొమ్మాళి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. 9 వేల ఇత్తడి నీటి నల్లాల విలువ రూ.9 లక్షలు ఉంటుందని తెలిపారు. కంది సంపత్, బొందాని రమేష్, చింతల మహేశ్, పల్లపు యాదగిరితోపాటు తెలంగాణ రాష్ట్ర లోని హన్మకొండ జిల్లాకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఈ నలుగురు ఎన్‌ఏఆర్ ఇన్ఫ్రా కంపెనీలో కూలీలుగా పని చేస్తూ నందిగాం, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, పోలాకి మండలాల్లో సంచరించేవారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Revanth vs Bhatti vikramarka: సీఎం రేవంత్‌కు ఇచ్చిపడేసిన డిప్యూటీ సీఎం ప్రధాన అనుచరుడు.. కారణం ఏంటో తెలుసా..?Maa Nanna Super Hero Movie Review: ‘మా నాన్న సూపర్ హీరో’ మూవీ రివ్యూ.. సుధీర్ బాబు మూవీ మెప్పించిందా..
Bronze Taps Stolen Andhra Pradesh Kotabommali Srikakulam District Thieves KV Maheshwar Reddy
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Mohan babu: మోహన్ బాబు ఇంట్లో భారీ చోరీ..మరోసారి వాళ్ల పనే..Robbery in mohan babu house: సినినటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. రూ.10 లక్షలతో పనిమనిషి పారిపోయినట్లు కూడా తెలుస్తోంది.
और पढो »
CV Anand: ఇక మీదట ఈ పద్ధతి నడవదు.. గణేష్ ఉత్సవ కమిటీలకు సీవీ ఆనంద్ స్ట్రాంగ్ వార్నింగ్.. వీడియో..Hyderabad ganesh idol immersion: హైదరబాద్ లో అనేక చోట్ల ఇప్పటికి కూడా గణేష్ విగ్రహాలు నిమజ్జనాల కోసం బారులు తీరాయి. దీంతో ప్రజలు ట్రాఫిక్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
और पढो »
BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ అదిరిపోయే పాపులర్ రీఛార్జీ ప్లాన్.. 336 రోజుల వ్యాలిడిటీ మరిన్ని బెనిఫిట్స్..BSNL Cheapest Plan: మీరు కూడా తక్కువ రీఛార్జీ ప్లాన్స్ అందుబాటులో ఉండే టెలికాం కంపెనీకి పోర్ట్ అవ్వాలనుకుంటున్నారా? అయితే, బీఎస్‌ఎన్‌ఎల్ పరిచయం చేస్తోన్న ఈ ప్లాన్ మీకు బెస్ట్..
और पढो »
అటుకుల బతుకమ్మ: తెలంగాణలో బతుకమ్మ సంబరాలు రెండో రోజునతెలంగాణలో అటుకుల బతుకమ్మ ఉత్సవం సందడిగా జరుగుతోంది. శరన్నవరాత్రులు కూడా ప్రారంభమైన నేపథ్యంలో, ఈ రోజు మహిళలు పూలతో గోపురం నిర్మిస్తారు.
और पढो »
Telangana: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇక దేవాలయాల్లో కేవలం ఆ నెయ్యి మాత్రమే వాడాలి..!Telangana Government Key Decision: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు Telangana: ఆయన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దేవాలయాలకు కూడా ఉత్తర్వులు జారీ చేశారు.
और पढो »
Jagan: జగన్ తిరుమల పర్యటన.. అమల్లోకి వచ్చిన పోలీస్ యాక్ట్.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన పోలీసులు..Jagan Tirumala Tour controversy: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల తిరుమలకు వెళ్తానని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తిరుమలలో శాంతి భద్రతల నేపథ్యంలో ఎస్పీ కీలక ఆదేశాలు జారీ చేశారు.
और पढो »