Pension Scheme: కేంద్రం బంపర్‌ ఆఫర్.. ప్రతినెలా రూ.3000 పొందే సూపర్‌‌ హిట్‌ స్కీమ్..!

Pension Scheme समाचार

Pension Scheme: కేంద్రం బంపర్‌ ఆఫర్.. ప్రతినెలా రూ.3000 పొందే సూపర్‌‌ హిట్‌ స్కీమ్..!
Central Pension SchemePM Kisan Mandhan YojanaPm Kisan Mandhan Yojana Online Apply
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 23%
  • Publisher: 63%

PM Kisan Mandhan Yojana: కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను రైతుల కోసం అమల్లోకి తీసుకువచ్చింది. పీఎం కిసాన్‌ యోజన ద్వారా ఏడాదికి రూ.6,000 రైతులకు ఆర్థిక సహాయం అందజేస్తోంది.

అయితే పీఎం కిసాన్‌ మాన్‌ధన్ యోజన ద్వారా రూ.3,000 పెన్షన్‌ ప్రతినెలా పొందవచ్చు. ఈ బంపర్‌ హిట్‌ స్కీమ్‌ గురించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం.PM Kisan Mandhan Yojana: పీఎం మాన్‌ధన్ యోజన పథకం కేంద్రం రైతుల కోసం ప్రత్యేకంగా ప్రారంభించింది. వృద్ధాప్య సమయంలో వారికి అండగా ఉండేందుకు ఈ అద్భుతమైన పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ముఖ్యంగా రైతులకు ఈ పథకం ఎంతో మేలు చేస్తుంది. ఈ పథకం కింద ప్రతి నెలా రూ.3,000 పొందవచ్చు. ఇప్పటికే ఈ పథకంపై కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు.

పీఎం కిసాన్‌ మాన్‌ధన్ యోజనకు భార్యా భర్తలు ఇద్దరు అర్హులు. పింఛనుదారుడు మరణించిన తర్వాత పూర్తి డబ్బు భార్య లేదా నామినీకి దక్కుతుంది. దరఖాస్తు చేసుకునే విధానం.. పీఎం కిసాన్‌ మాన్‌ధన్ యోజన దరఖాస్తు చేసుకోవాలంటే మీ దగ్గరలోని బ్యాంకులో దరఖాస్తు చేసుకోవాలి. అక్కడ ఫారమ్‌ నింపి మీ వివరాలను, పథకానికి కావాల్సిన డాక్యుమెంట్లను కూడా జత చేసి సబ్మిట్‌ చేయాల్సి ఉంటుంది. పీఎం కిసాన్‌ మంధాన్‌ యోజన బ్యాంకుల్లో అందుబాటులో ఉంటాయి. ఇందులో యాక్సిడెంట్‌ కవరేజీ కూడా పొందుతారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Central Pension Scheme PM Kisan Mandhan Yojana Pm Kisan Mandhan Yojana Online Apply

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Post Office Saving Schemes: పిల్లల కోసం పోస్టాఫీస్‌ బంపర్ ఆఫర్ స్కీమ్‌.. రూ.500తో స్టార్‌ చేస్తే జాక్పాట్‌ కొట్టినట్లేPost Office Saving Schemes: పిల్లల కోసం పోస్టాఫీస్‌ బంపర్ ఆఫర్ స్కీమ్‌.. రూ.500తో స్టార్‌ చేస్తే జాక్పాట్‌ కొట్టినట్లేPost Office RD Scheme: పిల్లలకు ఆర్థిక అవగాహన కల్పించే అద్భుతమైన స్కీం. ఇందులో మీరు కేవలం ప్రతినెల 500 రూ. జమ చేయడం వల్ల అద్భుతమైన లాభాలను పొందవచ్చు. ఇంతకీ ఈ స్కీం ఏంటి? ఎలా దీన్ని ఉపయోగించాలి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »

Farmers pension scheme: ఈ ఒక్క పని చేయండి చాలు..ప్రతినెలా రూ. 3,000 పొందే ఛాన్స్Farmers pension scheme: ఈ ఒక్క పని చేయండి చాలు..ప్రతినెలా రూ. 3,000 పొందే ఛాన్స్pm kisan mandhan yojana: అన్నదాతలకు నిజంగా ఇది శుభవార్తే అని చెప్పవచ్చు. 60ఏండ్ల నిండిన తర్వాత చాలా మంది వ్యవసాయ పనులకు దూరంగా ఉండాల్సి వస్తుంది. అలాంటి సమయంలో వారికి ఎలాంటి ఆదాయ మార్గాలు ఉండవు. అనారోగ్యంతోపాటు ఆర్థిక ఇబ్బందులు కూడా వారిని తీవ్రంగా వేధిస్తుంటాయి.
और पढो »

Bathukamma Gift: బతుకమ్మకు చీరలు కాదు రూ.500.. రేవంత్‌ సర్కార్‌ మహిళలకు పండుగ కానుక..!Bathukamma Gift: బతుకమ్మకు చీరలు కాదు రూ.500.. రేవంత్‌ సర్కార్‌ మహిళలకు పండుగ కానుక..!CM Revanth Bathukamma Gift:మహిళలకు రేవంత్‌ సర్కార్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించినుందట. బతుకమ్మ పండుగ సందర్భంగా ఈసారి చీరలు మహిళలకు కొత్త కానుక ఇవ్వాలని యోచిస్తోందట.
और पढो »

Telangana: రైతులకు సీఎం రేవంత్‌ దసరా కానుక.. ఇది తెలంగాణ ప్రభుత్వం అతిపెద్ద నిర్ణయం..Telangana: రైతులకు సీఎం రేవంత్‌ దసరా కానుక.. ఇది తెలంగాణ ప్రభుత్వం అతిపెద్ద నిర్ణయం..Telangana: రైతులకు తెలంగాణ ప్రభుత్వం బంపర్‌ ఆఫర్ ప్రకటించింది. దసరాకు ముందే రైతులకు ఈ అతి భారీ ప్రకటనతో భారీ మేలు చేకూరనుంది.
और पढो »

LIC: ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ నుంచి బంపర్ ఆఫర్.. రోజుకు రూ. 100 సిప్ చేసేలా కొత్త స్కీం షురూLIC: ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ నుంచి బంపర్ ఆఫర్.. రోజుకు రూ. 100 సిప్ చేసేలా కొత్త స్కీం షురూDaily Rs.100 SIP : ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్, సిప్ చేసే కనీస పెట్టుబడి మొత్తాన్ని తగ్గించే యోచనలో ఉంది. ప్రస్తుతం మినిమం సిప్ అమౌంట్ రూ. 300గా ఉంది. దీన్ని ఇప్పుడు రూ. 100కి తగ్గించాలని కంపెనీ భావిస్తోంది.
और पढो »

PM Kisan Yojana: రైతులకు కేంద్రం బంపర్‌ బొనాంజ.. వారికి మాత్రమే రూ.10,000 ఖాతాల్లో జమా ఎందుకో తెలుసా?PM Kisan Yojana: రైతులకు కేంద్రం బంపర్‌ బొనాంజ.. వారికి మాత్రమే రూ.10,000 ఖాతాల్లో జమా ఎందుకో తెలుసా?PM Kisan Yojana 18 th Intstalment: ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మన్‌ నిధి యోజన 18వ విడత అక్టోబర్‌ 5న విడుదల చేయనున్నారు. ఏడాదికి ఆరువేలు జమా చేస్తుంది కేంద్రం అయితే, రూ.4,000 అదనంగా జమా చేయనున్నారు.
और पढो »



Render Time: 2025-02-15 03:06:24