Pension Scheme: కేంద్ర ప్రభుత్వ అదిరిపోయే గిఫ్ట్‌.. ఈ పథకం ద్వారా భార్యాభర్తలకు నెలకు రూ.10,000 పెన్షన్‌..!

Pension Scheme समाचार

Pension Scheme: కేంద్ర ప్రభుత్వ అదిరిపోయే గిఫ్ట్‌.. ఈ పథకం ద్వారా భార్యాభర్తలకు నెలకు రూ.10,000 పెన్షన్‌..!
Atal Pension YojanaAtal Pension Yojana BenefitsAtal Pension Yojana Online Apply
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

Atal Pension Yojana benefits: వయస్సు మీదబడిన తర్వాత ఒకరి పై ఆధారపడకుండా నెలనెలా పింఛను వస్తే బాగుంటు అనుకుంటారు. అయితే, ప్రభుత్వ ఉద్యోగులను పక్కన పెడితే సామాన్య వృద్ధుల పరిస్థితి ఏంటి?

Pension Scheme : కేంద్ర ప్రభుత్వ అదిరిపోయే గిఫ్ట్‌.. ఈ పథకం ద్వారా భార్యాభర్తలకు నెలకు రూ.10,000 పెన్షన్‌..!

అటువంటి వారికోసం కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గిఫ్ట్‌ తీసుకువచ్చింది. అదే అటల్‌ పెన్షన్‌ యోజన. ఈ పథకం ద్వారా ప్రతినెలా పెన్షన్‌ పొందవచ్చు. అంతేకాదు ఈ పథకంలో భార్యాభర్తలు ఇద్దరూ ప్రతి నెలా అటల్ పెన్షన్‌ యోజన ద్వారా రూ.10 వేలు పొందవచ్చు.సామాన్య వృద్ధులకు ఈ పథకం ద్వారా వయస్సు మీరిన తర్వాత ప్రతినెలా పెన్షన్‌ పొందవచ్చు. ఈ పథకం 2015 లో ప్రారంభించారు. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి, సురక్ష యోజన కూడా అప్పుడే ప్రారంభించారు. అటల్‌ పెన్షన్‌ ద్వారా పదవీవిరమణ తర్వాత ప్రతినెలా పెన్షన్‌ పొందవచ్చు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Atal Pension Yojana Atal Pension Yojana Benefits Atal Pension Yojana Online Apply Atal Pension Yojana Scheme

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

EPFO: ఈపీఎఫ్ఓ ద్వారా మీకు నెలకు రూ. 10 వేల పెన్షన్ కావాలంటే..మీ బేసిక్ సాలరీ ఎంత ఉండాలో తెలుసుకోండిEPFO: ఈపీఎఫ్ఓ ద్వారా మీకు నెలకు రూ. 10 వేల పెన్షన్ కావాలంటే..మీ బేసిక్ సాలరీ ఎంత ఉండాలో తెలుసుకోండిEPFO Basic Pay: మీరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారా..అయితే ఈపీఎఫ్ఓ ద్వారా నెలకు రూ. 10,000 పెన్షన్ పొందాలని అనుకుంటున్నారా..అయితే ఈ కాలిక్యులేటర్ ద్వారా లెక్క సరిచూసుకోండి..
और पढो »

EPS 95 Pension Scheme: EPS 95 పెన్షన్ పథకం అంటే ఏమిటి ..? ప్రైవేటు ఉద్యోగులు ఈ స్కీం కింద పెన్షన్ పొందాలంటే ఏం చేయాలి..?EPS 95 Pension Scheme: EPS 95 పెన్షన్ పథకం అంటే ఏమిటి ..? ప్రైవేటు ఉద్యోగులు ఈ స్కీం కింద పెన్షన్ పొందాలంటే ఏం చేయాలి..?Employees Pension Scheme : ఈపీఎఫ్ఓ నిర్వహిస్తున్న ఈపీఎఫ్ 95 పథకం కింద పెన్షన్ పొందాలంటే కావాల్సిన అర్హతలు. ఎన్ని రకాల పెన్షన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగులు ఈ స్కీం కింద పెన్షన్ పొందాలంటే ..ఎలాంటి రూల్స్ పాటించాలో తెలుసుకుందాం.
और पढो »

DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్, డీఏ పెంపుతో జీతం ఎంత వస్తుందంటేDA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్, డీఏ పెంపుతో జీతం ఎంత వస్తుందంటే7th Pay Commission DA Hike announcement big jump in october salary DA Hike Announcement: ఈసారి దీపావళి పండుగ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వరంగా మారనుంది. దంతేరాస్‌కు ముందే ఇంటికి లక్ష్మి రానుంది. రేపు డీఏ పెంపుపై ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.
और पढो »

Pension: పెన్షనర్‎లకు అలర్ట్...నవంబర్ ముగిసేలోగా ఈ పనిచేయకపోతే పెన్షన్ కట్Pension: పెన్షనర్‎లకు అలర్ట్...నవంబర్ ముగిసేలోగా ఈ పనిచేయకపోతే పెన్షన్ కట్Digital Life Certificate: పెన్షన్లకు బిగ్ అలర్ట్. ఇప్పుడు పెన్షన్ తీసుకోవాలంటే ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఆన్ లైన్లోనే డిజిటల్ సర్టిఫికేట్ సబ్‌మిట్ చేస్తే సరిపోతుంది. ఇది పెన్షనర్ బతికే ఉన్నారని రుజువుకు చేసేందుకు ఇవ్వాల్సి ఉంటుంది.
और पढो »

7th Pay Commission: మరికొన్ని గంటల్లో ఎగిరి గంతేసే వార్త.. దసరా వేళ జాక్ పాట్ .. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుదల ఎంతంటే..?7th Pay Commission: మరికొన్ని గంటల్లో ఎగిరి గంతేసే వార్త.. దసరా వేళ జాక్ పాట్ .. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుదల ఎంతంటే..?7th pay commission da hike news: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసర వేళ మోదీ సర్కారు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఇది బంపర్ లాటరీ అని చెప్పుకొవచ్చు.
और पढो »

7th Pay Commission DA Hike: ఉద్యోగులకు శుభవార్త, రేపే డీఏ పెంపు ప్రకటన, దీపావళి బోనస్ కూడా7th Pay Commission DA Hike: ఉద్యోగులకు శుభవార్త, రేపే డీఏ పెంపు ప్రకటన, దీపావళి బోనస్ కూడా7th Pay Commission DA Hike Updates good news for central government employees DA Hike Announcement దేశంలోని కోటిమందికి పైగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలాకాలంగా ఎదురు చూస్తున్న డీఏ పెంపుపై కీలకమైన అప్‌డేట్ ఇది.
और पढो »



Render Time: 2025-02-19 03:31:29