Employees Pension Scheme : ఈపీఎఫ్ఓ నిర్వహిస్తున్న ఈపీఎఫ్ 95 పథకం కింద పెన్షన్ పొందాలంటే కావాల్సిన అర్హతలు. ఎన్ని రకాల పెన్షన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగులు ఈ స్కీం కింద పెన్షన్ పొందాలంటే ..ఎలాంటి రూల్స్ పాటించాలో తెలుసుకుందాం.
EPS 95 Pension Scheme: EPS 95 పెన్షన్ పథకం అంటే ఏమిటి ..? ప్రైవేటు ఉద్యోగులు ఈ స్కీం కింద పెన్షన్ పొందాలంటే ఏం చేయాలి..?
ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు 58 ఏళ్లు నిండిన అనంతరం అందించే పెన్షన్ EPS 95 పెన్షన్ పథకం. నవంబర్ 19, 1995న ప్రవేశపెట్టిన ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ 1995 ఆర్గనైజ్డ్ రంగంలోని ఉద్యోగుల పదవీ విరమణ అవసరాలను తీర్చడానికి ఉద్దేశించిన సామాజిక భద్రతా స్కీం. EPFO నిర్వహిస్తున్న ఈ పథకం 58 ఏళ్ల వయస్సులో ఉన్న అర్హతగల ఉద్యోగులకు పెన్షన్ హామీ అందిస్తుంది. EPS 95 అనేది ప్రావిడెంట్ ఫండ్‌లో ఒక భాగం.
- ఒక ఉద్యోగి పూర్తిగా మరియు శాశ్వతంగా అంగవైకల్యానికి గురైతే, వారు పెన్షన్ సర్వీస్ వ్యవధిని పూర్తి చేయనప్పటికీ, నెలవారీ పెన్షన్‌కు అర్హత పొందుతారు. 3. ఒక ఉద్యోగి మరిణిస్తే వితంతువు అయిన జీవిత భాగస్వామి తిరిగి వివాహం చేసుకుంటే, పెన్షన్ ప్రయోజనాలు పిల్లలకు బదిలీ అవుతాయి.
Eps 95 Pension Latest News Eps 95 Higher Pension Eps 95 Higher Pension Update
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
EPFO : ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్..త్వరలోనే ఈపీఎఫ్ మంత్లీ పెన్షన్ రూ. 10వేలకు వరకు లభించే ఛాన్స్EPS 95 Pension Scheme: EPFO అందుబాటులో ఉంచిన పెన్షన్ స్కీం ప్రైవేటు ఉద్యోగులకు, ప్రభుత్వ కార్పొరేషన్ ఉద్యోగులకు ఒక వరం అనే చెప్పాలి. ఈ పెన్షన్ స్కీం ద్వారా ప్రతినెలా గరిష్టంగా పదివేల రూపాయల కన్నా ఎక్కువ పెన్షన్ పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
और पढो »
NPS: నేషనల్ పెన్షన్ స్కీం కింద నెలకు రూ. 75 వేల పెన్షన్ కావాలంటే ఏం చేయాలి?National Pension Scheme (NPS): నేషనల్ పెన్షన్ స్కీం ద్వారా మీరు నెలకు 75 వేల పెన్షన్ పొందాలని అనుకుంటున్నారా? అయితే ఇందుకోసం ఎలా ఇన్వెస్ట్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇలా ప్లాన్ చేసుకోవడం ద్వారా మీరు పెద్ద మొత్తంలో పెన్షన్ పొందే అవకాశం ఉంది.
और पढो »
EPS 95 Pension: ఈపీఎస్ పెన్షన్-95 పింఛన్ దార్లకు త్వరలో గుడ్ న్యూస్.. మినిమం పెన్షన్ రూ. 7500 పక్కాEPS 95 Pension Scheme: సుప్రీంకోర్టు తీర్పు చెప్పినప్పటికీ సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ఈపీఎస్ 95 హయ్యర్ పెన్షన్ డిమాండ్ పై దేశవ్యాప్తంగా ఉన్న పెన్షన్ దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 25వ తేదీన కూడా హయ్యర్ పెన్షన్ అమలు చేయాలని ఈపీఎస్ 95 పెన్షన్ దారుల సంఘం డిమాండ్ చేస్తుంది.
और पढो »
Unified Pension Scheme: కేంద్ర ప్రభుత్వ కొత్త పెన్షన్ స్కీమ్ వద్దంటూ ఉద్యోగసంఘాల వ్యతిరేకత.. అసలు కారణం ఇదే..!Unified Pension Scheme: ఇటీవలె కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పెన్షన్ విధానంపై ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇది సంతృప్తికరంగా లేదని పాత పెన్షన్ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.
और पढो »
EPS: పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్.. ఇక పింఛను ఏ బ్యాంకు నుంచైనా పొందవచ్చు..EPS Pensioners: ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) 1995 కిందుకు వచ్చే పింఛను పథకాన్ని ఇప్పటి వరకు కేవలం ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మాత్రమే నిర్వహించేంది.
और पढो »
Pension Scheme: రిటైర్మంట్ తర్వాత నెలకు రూ. 10 వేల పెన్షన్ కావాలా..అయితే ఈ స్కీం మీ కోసం..ఏం చేయాలో తెలుసుకుందాంMutual Fund Plan: మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేయడం ద్వారా ప్రతి నెల రూ. 10 వేలు సంపాదించవచ్చు అంటే నమ్మలేకపోతున్నారా..అయితే ఈ పద్ధతిలో మీరు ప్రతినెల సిప్ ఇన్వెస్ట్ చేసినట్లయితే, మీకు రిటైర్మంట్ అనంతరం ప్రతి నెల పెద్ద మొత్తంలో పెన్షన్ లభిస్తుంది..
और पढो »