PM Kisan Yojana: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా సన్నకారు రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి పీఎం నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రారంభించారు.
PM Kisan: రైతులకు కేంద్ర ప్రభుత్వం బంపర్ ఛాన్స్.. రూ. 6000 కుటుంబంలో తండ్రి కొడుకు ఇద్దరికీ డబ్బులు జమా..?
అయితే, ఈ పథకం ద్వారా రూ.2000 మూడు విడతల్లో మొత్తం ఏడాదికి రూ.6000 జమా చేస్తారు. అయితే, కుటుంబంలో తల్లి కొడుకులు ఇద్దరికీ ఈ పథకం వర్తిస్తుందా?ఈ పథకంపై కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. ఈ పథకం ద్వారా కుటుంబంలోని తల్లిదండ్రులు, భార్యాభర్తలపై భూమి ఉంటే ఇద్దరికీ కిసాన్ డబ్బులు వస్తాయా? అనే ప్రశ్న తలెత్తుతోంది. కుటుంబంలో ఒక్కరి కంటే ఎక్కువ మందికి పీఎం కిసాన్ రూ.2000 పొందడానికి అర్హులు అవుతారా? ఈ పథకం ద్వారా ఏటా రూ.6000 డీబీటీ ద్వారా రైతులు పొందుతారు.
PM KISAN Samman Nidhi PM Kisan Scheme 2024 How To Apply PM Kisan
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్.. ఇలా చేస్తే పీఎం కిసాన్ డబ్బులు రూ.4000, అర్హులు వీళ్లే..PM Kisan Yojana: పీఎం కిసాన్ సమృద్ది యోజనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఖాతాల్లో ప్రతి ఏడాదికి మూడు సార్లు రూ.2000 జమా చేస్తున్న సంగతి తెలిసిందే.
और पढो »
Pension Scheme: కేంద్రం బంపర్ ఆఫర్.. ప్రతినెలా రూ.3000 పొందే సూపర్ హిట్ స్కీమ్..!PM Kisan Mandhan Yojana: కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను రైతుల కోసం అమల్లోకి తీసుకువచ్చింది. పీఎం కిసాన్ యోజన ద్వారా ఏడాదికి రూ.6,000 రైతులకు ఆర్థిక సహాయం అందజేస్తోంది.
और पढो »
PM Kisan: రైతులకు బిగ్ అలెర్ట్.. ఈ లిస్టులో మీ పేరు ఉంటే.. పీఎం కిసాన్ డబ్బులు రావు..! పూర్తి వివరాలు ఇవే..PM Kisan 19 Th Installment: రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు ప్రతి ఏడాది రూ.2000 కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమా చేస్తోంది. 19వ విడత నిధుల విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ డబ్బులు పొందాలంటే కొన్ని పనులు ముందుగానే పూర్తి చేయాలి.
और पढो »
PM Diwali Gift: కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుక.. రూ.20 లక్షలు పొందే బంపర్ ఛాన్స్..!PM Narendra Modi Diwali Gift: కేంద్ర ప్రభుత్వం దీపావళి ముందు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఆఫర్ ద్వారా రూ.20 లక్షలు పొందే అవకాశం. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆఫర్ మీరు కూడా సద్వినియోగం చేసుకోండి.
और पढो »
Aadhar: ఆధార్ కార్డుదారులకు బంపర్ న్యూస్.. మరోసారి గడువు పెంపు.. ఎప్పటి వరకు అంటే..?Aadhar Update: ఆధార్ కార్డు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం బంపర్ న్యూస్ ప్రకటించింది. మరోసారి ఆధార్ కార్డు అప్డేట్ చేసుకునేందుకు గడువు పెంచింది.
और पढो »
EPFO: మీ మొబైల్ ద్వారా కేవలం 2 నిమిషాల్లో పీఎఫ్ బ్యాలన్స్ చెక్ చేసుకోండి ఇలా..!EPFO Balance Enquiry: ప్రతినెలా మన జీతంలో కొంత మేర డబ్బులు పీఎఫ్ ఖాతాలో జమా అవుతాయి. అయితే ఇలా జమా అయిన డబ్బును మనం ఎలా తెలుసుకోవాలి.
और पढो »