Aadhar Update: ఆధార్ కార్డు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం బంపర్ న్యూస్ ప్రకటించింది. మరోసారి ఆధార్ కార్డు అప్డేట్ చేసుకునేందుకు గడువు పెంచింది.
అయితే, పదేళ్లు దాటిన తర్వాత కూడా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకపోతే అది పనిచేయదు. ఈ నేపథ్యంలో ఆధార్ అప్డేట్‌కు కేంద్రం గడువు పెంచింది.మన దేశంలో ఆధార్ కార్డు ఎంతో అవసరం. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ గుర్తింపు కార్డు ప్రతి లావాదేవీలకు అవసరం. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు కలిగి ఉన్నారు. ఐదేళ్లలోపు ఉన్న పిల్లలకు బాల ఆధార్ లేదా బ్లూ ఆధార్ జారీ చేస్తారు. అయితే, ఏ సంక్షేమ పథకం పొందాలన్నా ఆధార్ కార్డు ఉండాల్సిందే.
అయితే కొన్ని ప్రాంతాల్లో సర్వర్ డౌన్ మరికొన్ని సమస్యల కారణంగా గడువు పెంచింది. ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడానికి మై ఆధార్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలంటే మీ వద్ద రిజిస్టర్ మొబైల్ నంబర్ ఉండాలి. అంతేకాదు రేషన్ కార్డు, ఓటర్, రెసిడెన్స్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. మీ రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. అన్ని పూర్తి చేసిన తర్వాత కొన్ని రోజుల్లో ఆధార్ అప్డేట్ అయిపోతుంది.
Aadhar Deadline Extension Aadhar Card News Aadhar Card Update 2024 Aadhar Card News Update
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Telangana DA: తెలంగాణ 3.64 శాతం డీఏ పెంపు ఉత్తర్వులు విడుదల.. ఎప్పటి నుంచి వర్తింపు అంటే..?Telangana Govt Released One DA: ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం డీఏ విడుదల చేసింది. ఎంత పెరిగింది? ఎప్పటి నుంచి వర్తిస్తుందో వంటి వివరాలు ఇవే.
और पढो »
Salary Hike: ఉద్యోగులకు రూ.25,000 వరకు జీతాలు పెంపు.. 8వ వేతన సంఘం బంపర్ అప్డేట్..8th Pay Commission Big Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్న 8వ వేతన సంఘంపై బిగ్ అప్డేట్ వచ్చేసింది. దీంతో ఉద్యోగులు పండుగ చేసుకుంటున్నారు.
और पढो »
Supreme court: ఆధార్ కార్డుపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. వయస్సు ధృవీకరణకు చెల్లదని స్పష్టం..Supreme court sensational om Aadhar card: దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. వయస్సు ధృవీకరణకు ఆధార్ కార్డు ప్రామాణికం కాదని ప్రకటించింది.
और पढो »
School Holidays: విద్యార్థులకు భారీ శుభవార్త.. స్కూళ్లకు మరోసారి 5 రోజులు వరుసగా సెలవులు..School Holidays: విద్యార్థులకు మరోసారి భారీ శుభవార్త చెప్పింది ప్రభుత్వం. స్కూళ్లకు మరోసారి వరుసగా 5 రోజులు సెలవులు రానున్నాయి.
और पढो »
AP Liquor: పండగ వేళ ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం..AP Liquor: పండగ వేళ ఏపీలో మందుబాబులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. దీపావళి పర్వ దినాన్ని పురస్కరించుకొని వాళ్లు పులికించిపోయే న్యూస్ అందించింది.
और पढो »
Rythu Bharosa: రైతులకు బంపర్ గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. ఎకరాకు రూ. 7500 జమా..!Rythu Bharosa Scheme: సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నేపథ్యంలో రబీలోనే రైతుల ఖాతాలో ఎకరాకు రూ. 7500 రైతు భరోసా డబ్బులను జమా చేయనున్నట్లు చెప్పారు ఈరోజు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
और पढो »