8th Pay Commission Big Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్న 8వ వేతన సంఘంపై బిగ్ అప్డేట్ వచ్చేసింది. దీంతో ఉద్యోగులు పండుగ చేసుకుంటున్నారు.
దీంతో వారి జీతం ఏకంగా రూ.25,000 పెరగనున్నాయి. మొన్నే 7వ వేతన సంఘం డీఏ 3 శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. అయితే, ఈ వేతన సంఘం ఏర్పడి ఇప్పటికే పదేళ్లు కావస్తుంది.మీడియా నివేదికల ప్రకారం 2025 ప్రారంభంలో కొత్త వేతన సంఘం ఏర్పాటు చేయవచ్చు. దీంతో వారి జీతాలు కూడా భారీగా పెరుగుతాయి. అంతేకాదు ఉద్యోగులు కూడా 8వ వేతన సంఘం ఏర్పాటు గురించి ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కొత్త కమిషన్ ఏర్పడితే వారి జీతాలు కూడా దాదాపు 44 శాతం పెరుగుతాయి.
2025 బడ్జెట్‌లో 8వ వేతన సంఘం గురించి పూర్తి వివరాలు కేంద్ర ప్రభుత్వం అందిచనుంది. ఈ ఏడాది బడ్జెట్ సమావేశం సమయంలో కూడా ఎంప్లాయీస్ ఫెడరేషన్, నేషనల్ కౌన్సెల్ జాయింట్ అడ్వైజరీ, రైల్వే టెక్నికల్ సూపర్‌వైజర్ అసోసియేషన్ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఎనిమిదవ వేతన సంఘం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్రానికి లేఖలు రాశారు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ జీతాలతో లింక్ అయి ఉంటుంది. దీని పెరుగుదలతో ఉద్యోగుల జీతాలు కూడా భారీగా పెరుగుతాయి. ఈ కొత్త కమిషన్ ఏర్పాటుతో ఫిట్మెంట్ 2.57 నుంచి 3.68 పెరుగుతుంది.
Central Govt Employees Salary Hike News 8Th Pay Commission News DA Hike News DA Hike Big Update
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్.. కనీస వేతనం రూ.34వేలకు పెరుగుదల?8th Pay Commission Updates: 7వ వేతన సంఘం ప్రాథమిక వేతనం నిర్ణయించే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3.68కి పెంచాలని ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేయగా.. నాడు ప్రభుత్వం తగ్గించి అమలుచేయగా.. 8వ వేతన సంఘం అమలులోకి రాగానే ప్రభుత్వం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను గత కమిషన్ ప్రతిపాదించిన పెంపు అమలు చేస్తుందని సమాచారం.
और पढो »
Salary Hike News: ఉద్యోగులకు బొనంజా.. భారీగా జీతాలు పెంపు.. ఎప్పుడంటే..?Employees Salary Hike Updates: ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్. వచ్చే ఏడాది మన దేశంలో భారీగా జీతాలు పెంపు ఉండనుంది. 9.5 శాతం వరకు జీతం పెరుగుదలను ఉంటుందని ఓ సర్వేలో వెల్లడైంది. 2024లో 9.3 శాతం ఉండగా.. 2025లో మరింత ఎక్కువ పెరగనుంది.
और पढो »
7th Pay Commission DA Hike: ఉద్యోగులకు శుభవార్త, రేపే డీఏ పెంపు ప్రకటన, దీపావళి బోనస్ కూడా7th Pay Commission DA Hike Updates good news for central government employees DA Hike Announcement దేశంలోని కోటిమందికి పైగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలాకాలంగా ఎదురు చూస్తున్న డీఏ పెంపుపై కీలకమైన అప్‌డేట్ ఇది.
और पढो »
8th Pay Commission: కేంద్ర ఉద్యోగులకు బంపర్ లాటరీ.. జీతం ఏకంగా రూ.35,600 పెంపు..?.. పండగ వేళ శుభవార్త చెప్పిన మోదీ..8th Pay Commission DA Hike key update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు తియ్యని వార్త చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే 7 వేతన సంఘం డీఏ పెంపు కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు మరో అదిరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పుకొవచ్చు.
और पढो »
DA Hike: ఉద్యోగులకు రేవంత్ సర్కార్ దీపావళి కానుక.. భారీగా జీతాలు పెంపు, వివరాలు ఇవే..!DA Hike For Telangana Employees: తెలంగాణ ఉద్యోగులకు తీపి కబురు అందించనుంది రేవంత్ సర్కార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో పథకాన్ని అమలు చేస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు రైతులకు రుణమాఫీ చేస్తూ వస్తోంది.
और पढो »
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం రూ.19,200 పెంపు..కానీ,..!7th Pay Commission Big Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదరు చూస్తున్న 7వ వేతన సంఘంపై ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
और पढो »