School Holidays: విద్యార్థులకు మరోసారి భారీ శుభవార్త చెప్పింది ప్రభుత్వం. స్కూళ్లకు మరోసారి వరుసగా 5 రోజులు సెలవులు రానున్నాయి.
దీంతో మరోసారి విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త అందినట్లయింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.విద్యార్థులకు భారీ శుభవార్త అందింది స్కూళ్లకు వరుసగా ఐదు రోజులు సెలవులు రానున్నాయి. అయితే, ఇటీవల భారీ వర్షాల వల్ల పోయిన నెలలో భారీగానే సెలవులు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల నేపథ్యంలో సెలవులు వచ్చాయి. దసరా పండుగ నేపథ్యంలో కూడా భారీగానే సెలవులు వచ్చాయి. దాదాపు 13 రోజులపాటు సెలవులు వచ్చాయి. మొన్న దీపావళి పండుగ రోజు కూడా అక్టోబర్ 31, నవంబర్ 1 రెండు రోజులు సెలవులు వచ్చాయి.
Kasturi Comments: తెలుగువారిపై నటి కస్తూరి షాకింగ్ కామెంట్స్.. కట్ చేస్తే ఇప్పుడు మళ్లీ అలాంటి వ్యాఖ్యలు..!
5 Days Holiday For Students School Break News Government Holiday Announcement Student Holiday Updates
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Schools Closed: దీపావళి సెలవులు స్కూళ్లకు ఎన్నిరోజులు వచ్చాయి తెలుసా? విద్యాశాఖ కీలక ఆదేశాలు..!Schools Closed on Diwali: దీపావళి సందర్భంగా ఆ స్కూళ్లకు ప్రభుత్వం వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటించింది. దీంతో వారు పండుగ చేసుకుంటున్నారు
और पढो »
School Holidays: విద్యార్థులకు బంపర్ గుడ్‌న్యూస్.. దీపావళికి వరుసగా 4 రోజులు సెలవు ప్రకటించిన ప్రభుత్వం..Diwali School Holidays: విద్యార్థులకు తీపి కబురు అందించింది ప్రభుత్వం. దీపావళి సందర్భంగా వరుసగా 4 రోజులపాటు స్కూళ్లకు సెలవులు రానున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.
और पढो »
Rain Alert to AP: హైఅలర్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. టోల్ ఫ్రీ నంబర్లు ఇవే..!IMD Predicts Heavy Rains in AP: ఆంధ్రప్రదేశ్‌ను మరోసారి భారీ వర్షాలు వణికించనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురవనున్నాయి.
और पढो »
Indian Railways: ఐఆర్సీటీసీలో కీలక మార్పు.. అడ్వాన్స్ బుకింగ్ గడువు 60 రోజులకు తగ్గింపు..!Railways Advance Ticket Booking Period: రైల్వే ప్రయాణీకులకు భారీ శుభవార్త చెప్పింది ఇండియన్ రైల్వేస్ అడ్వాన్స్ రిజర్వేషన్ (ARP) కొత్త రూల్ ప్రకారం ఇకపై రోజులపాటు రిజర్వేషన్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు.
और पढो »
RTC Jobs: నిరుద్యోగులకు ఆర్టీసీ భారీ శుభవార్త.. 7,545 ఖాళీల భర్తీకి ప్రభుత్వం కసరత్తు..!APSRTC Jobs: నిరుద్యోగులకు ఆర్టీసీ నుంచి భారీ శుభవార్త. ఏపీఎస్ఆర్టీసీ ఖాళీలు త్వరలో భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.
और पढो »
Hyderabad: దీపావళి ముందు భారీగా ఐఏఎస్‌లు, డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు.. ఆ డేరింగ్ లేడీ ఆఫీసర్‌కు కీలక బాధ్యతలు..Telangana IAS Officers Transfers: దీపావళి పండుగ ముందు మరోసారి భారీ ఎత్తున ఐఏఎస్ ఆఫీసర్లను బదిలీ చేసింది రేవంత్ సర్కార్. సోమవారం ఈ బదిలీలపై కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
और पढो »