Schools Closed on Diwali: దీపావళి సందర్భంగా ఆ స్కూళ్లకు ప్రభుత్వం వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటించింది. దీంతో వారు పండుగ చేసుకుంటున్నారు
. దీపావళి సందర్భంగా విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపు అక్టోబర్ 31న దీపావళి పండుగ సందర్భంగా విద్యార్థులకు ఈ తీపి కబురు అందించింది ప్రభుత్వం. అయితే, పూర్తి వివరాలు ఏంటి తెలుసుకుందాం.దీపావళి సందర్భంగా ఇప్పటికే యోగీ సర్కార్ ఉత్తరప్రదేశ్‌లో అక్టోబర్ 31 సెలవు ప్రకటించింది. ఆ తర్వాత నవంబర్ 2, 3 తేదీల్లో కూడా సెలవు ప్రకటించింది. అయితే, నవంబర్ 1వ తేదీ మాత్రం స్కూళ్లకు సెలవు లేదు. రెండో తేదీ గోవర్ధన పూజ ఉంది.
రాజస్థాన్ లో అక్టోబర్ 27 నుంచి నవంబర్ 7 వరకు దీపావళి పండుగ సెలవులు వచ్చాయి. మధ్యప్రదేశ్‌లో కూడా ఇదే పరిస్థితి శని, ఆదివారాలు కలిసి రావడంతో సెలవులు పెరిగాయి. బీహార్‌లో దీపావళి పండుగతోపాటు ఛత్ పూజ కూడా వైభవంగా నిర్వహిస్తారు కాబట్టి నవంబర్ 6 నుంచి 9 వరకు స్కూళ్లకు సెలవు ఉంది. కర్నాటకలో అక్టోబర్ 31తోపాటు రాజోత్సవాల సందర్భంగా నవంబర్ 1న కూడా సెలవు ప్రకటించారు. అయితే ఎక్కువ శాతం ఇతర రాష్ట్రాల్లో అయితే, అక్టోబర్ 31 నుంచి నవంబర్ 3వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు.
Telangana School Holidays Diwali Celebrations Diwali 2024 School Closure Government School Holidays
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Diwali: దీపావళి వేళ లాభాలు కురిపించే బాణాసంచా వ్యాపారం.. జీహెచ్ఎంసీ బంపరాఫర్Diwali Business Idea: దీపావళి సందర్భంగా వ్యాపారం చేయాలనుకునే వారికి అద్భుత అవకాశం లభించింది. జీహెచ్‌ఎంసీ వ్యాపారం చేసుకునేవారికి కీలక సూచనలు చేసింది.
और पढो »
Hyderabad: హైదరబాద్‌లో హైటెన్షన్.. నెల రోజుల పాటు అమల్లోకి 163 సెక్షన్ .. సీపీ కీలక ఆదేశాలు..144 section imposed in Hyderabad: హైదరబాద్ వ్యాప్తంగా నెల రోజుల పాటు భారత న్యాయ సంహితలోని కొత్త చట్టం 163 సెక్షన్ ను విధిస్తు సీపీ సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
और पढो »
Hyderabad: దీపావళి ముందు భారీగా ఐఏఎస్‌లు, డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు.. ఆ డేరింగ్ లేడీ ఆఫీసర్‌కు కీలక బాధ్యతలు..Telangana IAS Officers Transfers: దీపావళి పండుగ ముందు మరోసారి భారీ ఎత్తున ఐఏఎస్ ఆఫీసర్లను బదిలీ చేసింది రేవంత్ సర్కార్. సోమవారం ఈ బదిలీలపై కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
और पढो »
Indiramma Illu: వచ్చే వారమే పేదలకు ఇందిరమ్మ ఇళ్లు.. అర్హులు వీళ్లే..Indiramma Illu: తెలంగాణలో పేద ప్రజలకు దీపావళి ఇవ్వనుంది. పండగ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లను అందించాలనే కీలక నిర్ణయం తీసుకుంది.
और पढो »
Aghori Naga Sadhu: దీపావళి రోజు ఆత్మార్పణం చేసుకుంటా..?.. హైదరబాద్‌కు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేసిన అఘోరీ మాత..Muthyalamma idol incident: లేడీ నాగ సాధుమాత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీపావళి రోజు శుక్రవారం ముత్యాలమ్మ ఆలయం దగ్గరకు వెళ్లి ఆత్మార్పణ చేసుకుంటానని కీలక వ్యాఖ్యలు చేశారు.
और पढो »
EPFO Pension: EPS పెన్షన్ దారులకు దీపావళి పండగ ధమాకా అందించిన ప్రధాని మోదీ...పెన్షన్ విషయంలో కీలక నిర్ణయంEPF pension alert: దీపావళి పండగ సందర్భంగా ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈపీఎస్ పెన్షనర్లకు గుడ్ న్యూస్ వినిపించింది. రెండు రోజులు ముందుగానే వారి అకౌంట్లోకి డబ్బులు జమ చేయాలని డిసైడ్ అయ్యింది. దానికి సంబంధించిన తేదీని కూడా ఖరారు చేసింది. ఆ వివరాల గురించి తెలుసుకుందాం.
और पढो »