Telangana DA: తెలంగాణ 3.64 శాతం డీఏ పెంపు ఉత్తర్వులు విడుదల.. ఎప్పటి నుంచి వర్తింపు అంటే..?

Dearness Allowance समाचार

Telangana DA: తెలంగాణ 3.64 శాతం డీఏ పెంపు ఉత్తర్వులు విడుదల.. ఎప్పటి నుంచి వర్తింపు అంటే..?
Govt Of TelanganaDA Orders ReleaseTelangana Employees
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 42 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

Telangana Govt Released One DA: ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం డీఏ విడుదల చేసింది. ఎంత పెరిగింది? ఎప్పటి నుంచి వర్తిస్తుందో వంటి వివరాలు ఇవే.

తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు ఒకే ఒక డీఏను విడుదల చేసింది. దీపావళి పండుగకు ముందు రోజు విడుదల చేసిన డీఏ పెంపుపై ఉద్యోగ వర్గాలకు సంతృప్తి లేదు. రెండు డీఏలు ఇస్తానని చెప్పి మోసం చేసి ప్రభుత్వం ఒకటే ఒక డీఏ ఇచ్చిందని ఉద్యోగ కుటుంబాలు మదన పడుతున్నాయి. 3.64 శాతం డీఏ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పండుగ ముందు దీపావళి కానుకగా విడుదల చేసిన డీఏపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.ప్రభుత్వం విడుదల చేసిన డీఏ పెంపు ఉత్తర్వుల్లో కీలక అంశాలు ఉన్నాయి.

కొన్నేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న డీఏలకు మోక్షం లభించకపోవడంతో ఉద్యోగులు ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. ఐదు డీఏల్లో రెండు డీఏలు వస్తాయని భారీ ఆశలు పెట్టుకున్న ఉద్యోగుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నమ్మించి మోసం చేసిన ప్రభుత్వం త్వరలోనే పోరాటానికి ప్రణాళిక రచిస్తున్నారు. ఇప్పటికే జేఏసీగా ఏర్పడిన ఉద్యోగ సంఘాలు దీపావళి పండుగ తర్వాత రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై ఉద్యమం చేపట్టే అవకాశం ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.FD Rate Hike: సీనియర్ సిటిజన్స్ ఈ బ్యాంకులో రూ. 5 లక్షలు డిపాజిట్ చేస్తే చాలు వడ్డీ డబ్బులతో కాలు మీద కాలేసుకొని బతికేయొచ్చుElectricity chargesETV Deepavali Event: మంచు లక్ష్మి తో దీపావళి ఈవెంట్..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Govt Of Telangana DA Orders Release Telangana Employees Revanth Reddy Telangana Das Telangana Govt Employees JAC

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Telangana DA Announcement: తెలంగాణ ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్, ఒక డీఏ చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్Telangana DA Announcement: తెలంగాణ ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్, ఒక డీఏ చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్Diwali gift to telangna employees, government agreed to pay one day out of 4 da s Telangana DA Announcement: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు డీఏ చెల్లించే విషయమై ఉద్యోగ సంఘాలతో చర్చలు సానుకూలంగా పూర్తయ్యాయి.
और पढो »

Telangana DA Announcement: తెలంగాణ ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్, ఒక డీఏ చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్Telangana DA Announcement: తెలంగాణ ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్, ఒక డీఏ చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్Diwali gift to telangna employees, government agreed to pay one day out of 4 da s Telangana DA Announcement: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు డీఏ చెల్లించే విషయమై ఉద్యోగ సంఘాలతో చర్చలు సానుకూలంగా పూర్తయ్యాయి.
और पढो »

Amrapali Kata: పవన్ పార్టీకి చెందిన మంత్రి ఇలాకాలో ఆమ్రపాలీ.. చంద్రబాబు స్కెచ్ మాములుగా లేదుగా..Amrapali Kata: పవన్ పార్టీకి చెందిన మంత్రి ఇలాకాలో ఆమ్రపాలీ.. చంద్రబాబు స్కెచ్ మాములుగా లేదుగా..IAS Amrapali: ఇటీవల తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లిన ఐఏఎస్ లకు తాజాగా, చంద్రబాబు సర్కారు శాఖలను కేటాయించిన విషయం తెలిసిందే.
और पढो »

IMD Rain Alert: ఏపీ, తెలంగాణల్లో వచ్చే మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలుIMD Rain Alert: ఏపీ, తెలంగాణల్లో వచ్చే మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలుAndhra pradesh and Telangana weather forecast imd issues yellow alert IMD Rain Alert: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ తెలిపింది.
और पढो »

7th Pay Commission DA Hike News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాక్.. డీఏ పెరిగినా ఆ రూల్ మాత్రం అంతే..!7th Pay Commission DA Hike News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాక్.. డీఏ పెరిగినా ఆ రూల్ మాత్రం అంతే..!7th Pay Commission DA Merger With Basic Salary: దీపావళి గిఫ్ట్‌గా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల 3 శాతం డీఏ పెరిగింది. పెరిగిన జీతాలు ఈ నెల 31న ఖాతాల్లో జమకానున్నాయి. జీతాల పెంపు జూలై నెల నుంచి వర్తించనుంది. డీఏ 3 శాతం పెరగడంతో మొత్తం 53 శాతానికి చేరింది.
और पढो »

CM Revanth Reddy: సింగరేణి కార్మికులకు బంపర్ బొనాంజా.. దీపావళి వేళ అదిరిపోయే వార్త చెప్పిన రేవంత్ రెడ్డి సర్కారు..CM Revanth Reddy: సింగరేణి కార్మికులకు బంపర్ బొనాంజా.. దీపావళి వేళ అదిరిపోయే వార్త చెప్పిన రేవంత్ రెడ్డి సర్కారు..Telangana Singareni employees: తెలంగాణ సింగరేణి కార్మికులకు సీఎం రేవంత్ సర్కారు అదిరిపోయే శుభవార్త చెప్పినట్లు తెలుస్తొంది.
और पढो »



Render Time: 2025-02-13 11:27:44