Amrapali Kata: పవన్ పార్టీకి చెందిన మంత్రి ఇలాకాలో ఆమ్రపాలీ.. చంద్రబాబు స్కెచ్ మాములుగా లేదుగా..

Amrapali Kata समाचार

Amrapali Kata: పవన్ పార్టీకి చెందిన మంత్రి ఇలాకాలో ఆమ్రపాలీ.. చంద్రబాబు స్కెచ్ మాములుగా లేదుగా..
AP GovtChandrababu NaiduAmrapali Kata Alloted For Ap Tourism Md
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 33%
  • Publisher: 63%

IAS Amrapali: ఇటీవల తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లిన ఐఏఎస్ లకు తాజాగా, చంద్రబాబు సర్కారు శాఖలను కేటాయించిన విషయం తెలిసిందే.

తెలంగాణ నుంచి ఏపీకి ఇటీవల పలువురు ఐఏఎస్ లు, ఐపీఎస్ కు వెళ్లిన విషయం తెలిసిందే. అంతే కాకుండా.. ఈ అధికారులు ఏపీ వెళ్లకుండ ఉండేందుకు క్యాట్ తో పాటు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లారు. కానీ డీవోపీటీ ఆదేశాలను పాటించాల్సిందే అంటూ ఇటు క్యాట్ మరోవైపు సుప్రీంకోర్టులు సైతం అధికారులకు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో కొన్నిరోజుల క్రితమే ఈ అధికారులు ఏపీకి వెళ్లి రిపోర్టు చేశారు. అయితే.. చాలా రోజుల వరకు కూడా ఈ అధికారులకు ఏపీ సర్కారు ఎలాంటి బాధ్యతల్ని అప్పగించకుండా హోల్డ్ లో పెట్టింది.

కొంత మంది ఆమ్రపాలీకి చంద్రబాబు సర్కారు తన పేషీలో ఉంచుకుని కీలక బాధ్యతలు అప్పగిస్తారని వార్తలు వచ్చాయి. మరొసారి పవన్ కళ్యాణ్ పేషీలో ఆమ్రపాలీకి ఏదైన శాఖలు కేటాయించ వచ్చని కూడా వార్తలు వచ్చాయి. ఈనేపథ్యంలో అనూహ్యంగా ఆమ్రపాలీకి టూరిజం శాఖ బాధ్యతలు అప్పగిస్తు చంద్రబాబు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.ఏపీ టూరిజం శాఖకు ఎండీగాను, టూరీజం అథారిటీకి సీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగిస్తు చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

AP Govt Chandrababu Naidu Amrapali Kata Alloted For Ap Tourism Md Ap Tourism Minister Kandula Durgesh Ap Tourism Authority Additional Charge To Amrapal Pawan Kalyan

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Amrapali Kata: ఆమ్రపాలీని అందుకే టార్గెట్ చేశారా..?... ఆమె ఏపీ వెళ్లడం వెనుక అసలు కథ ఏంటంటే..?Amrapali Kata: ఆమ్రపాలీని అందుకే టార్గెట్ చేశారా..?... ఆమె ఏపీ వెళ్లడం వెనుక అసలు కథ ఏంటంటే..?Amrapali: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలీ కాటతో పాటు, మరికొందరు ఐఏఎస్, ఐపీఎస్ లను ఏపీ క్యాడర్ కు రిపోర్టు చేసుకొవాలని కూడా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
और पढो »

Chiranjeevi: అది మా బాధ్యత.. చంద్రబాబు పెట్టిన పోస్ట్‌కు మెగాస్టార్ సంచలన రిప్లై.. మాములుగా లేదుగా..Chiranjeevi: అది మా బాధ్యత.. చంద్రబాబు పెట్టిన పోస్ట్‌కు మెగాస్టార్ సంచలన రిప్లై.. మాములుగా లేదుగా..Chiranjeevi on chandrababu naidu post: మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. వరదల్లో ఏపీ ప్రభుత్వం అందించిన సేవల్ని కొనియాడారు.
और पढो »

TDP: తెలుగు దేశం పార్టీ స్ట్రాటజీ మాములుగా లేదుగా.. చంద్రబాబు దెబ్బకు జగన్ విలవిల..TDP: తెలుగు దేశం పార్టీ స్ట్రాటజీ మాములుగా లేదుగా.. చంద్రబాబు దెబ్బకు జగన్ విలవిల..TDP: అవును తెలుగు దేశం పార్టీ దెబ్బకు ఏపీ మాజీ సీఎం జగన్ విలవిల లాడుతున్నాడా అంటే ఔననే అంటున్నాయి ఏపీ రాజకీయ వర్గాలు. ఒకవైపు పవన్ .. సనాతన ధర్మ పరిరక్షణ అంటూ జగన్ ను ఉక్కిరి బిక్కిర చేస్తుంటే.. మరోవైపు ఏపీ చంద్రబాబు .. జగన్ ను రాజకీయంగా సమాధి చేసే యోచనలో ఉన్నాడు.
और पढो »

IAS and IPS Allocation: ఆమ్రపాలీతో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌లకు కేంద్రం బిగ్ షాక్.. అసలేం జరిగిందంటే..?IAS and IPS Allocation: ఆమ్రపాలీతో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌లకు కేంద్రం బిగ్ షాక్.. అసలేం జరిగిందంటే..?Amarapali kata: తెలంగాణలో పనిచేస్తున్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లకు కేంద్రం బిగ్ ట్విస్ట్ ఇచ్చిందని తెలుస్తోంది. దీనిలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలీ, రొనాల్డ్ రాస్ తదితరులు ఉన్నారు.
और पढो »

Telangana Congress :మంత్రివర్గ విస్తరణ జరిగేదెప్పుడు..మాకు మంత్రి పదవి దక్కెదెప్పుడుTelangana Congress :మంత్రివర్గ విస్తరణ జరిగేదెప్పుడు..మాకు మంత్రి పదవి దక్కెదెప్పుడుTelangana Congress : మంత్రివర్గ విస్తరణ జరిగేదెప్పుడు..మాకు మంత్రి పదవి దక్కెదెప్పుడు
और पढो »

Unstoppable With NBK Season4 Promo: చంద్రబాబు ఇంటర్వ్యూలో పవన్ ప్రస్తావన.. బాలయ్య టాక్ షో లో అదే హైలెట్..Unstoppable With NBK Season4 Promo: చంద్రబాబు ఇంటర్వ్యూలో పవన్ ప్రస్తావన.. బాలయ్య టాక్ షో లో అదే హైలెట్..Unstoppable With NBK Season4 1st Promo: నందమూరి నట సింహం హోస్ట్ గా వ్యవహరిస్తూన్న ‘అన్ స్టాపబుల్’ షోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ నెల 25న నాల్గో సీజన్ మొదలు కాబోతుంది. ఫస్ట్ ఎపిసోడ్ లో చంద్రబాబు ముఖ్యఅతిథిగా రాబోతున్నారు.
और पढो »



Render Time: 2025-02-15 15:04:07