PM Kisan 19 Th Installment: రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు ప్రతి ఏడాది రూ.2000 కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమా చేస్తోంది. 19వ విడత నిధుల విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ డబ్బులు పొందాలంటే కొన్ని పనులు ముందుగానే పూర్తి చేయాలి.
PM Kisan: రైతులకు బిగ్ అలెర్ట్.. ఈ లిస్టులో మీ పేరు ఉంటే.. పీఎం కిసాన్ డబ్బులు రావు..! పూర్తి వివరాలు ఇవే..
PM Kisan 19 Th Installment: రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న 'పీఎం కిసాన్ సమ్మాన్ నిధి' డబ్బులు ప్రతి ఏడాది రూ.2000 కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమా చేస్తోంది. ఇలా మూడు విడుతల్లో ఏడాదికి మొత్తం రూ.6000 కేంద్ర ప్రభుత్వం నుంచి రైతుకు సాయం అందుతుంది. అయితే, ఇప్పటి వరకు 18 విడత డబ్బులు రైతుల ఖాతాల్లో రూ.36,000 జమా అయ్యాయి. 19వ విడత నిధుల విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న పీఎం కిసాన్ పై ఓ బిగ్ అప్డేట్ వచ్చింది.
19Th Installment PM Kisan Status Check PM Kisan Updates Pm Kisan News PM Kisan Beneficiaries PM Kisan Kyc PM Kisan Eligibility
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్.. ఇలా చేస్తే పీఎం కిసాన్ డబ్బులు రూ.4000, అర్హులు వీళ్లే..PM Kisan Yojana: పీఎం కిసాన్ సమృద్ది యోజనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఖాతాల్లో ప్రతి ఏడాదికి మూడు సార్లు రూ.2000 జమా చేస్తున్న సంగతి తెలిసిందే.
और पढो »
Pension Scheme: కేంద్రం బంపర్ ఆఫర్.. ప్రతినెలా రూ.3000 పొందే సూపర్ హిట్ స్కీమ్..!PM Kisan Mandhan Yojana: కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను రైతుల కోసం అమల్లోకి తీసుకువచ్చింది. పీఎం కిసాన్ యోజన ద్వారా ఏడాదికి రూ.6,000 రైతులకు ఆర్థిక సహాయం అందజేస్తోంది.
और पढो »
PM Kisan: 19వ విడత పిఎం కిసాన్ డబ్బులు కావాలంటే రైతులు తప్పనిసరిగా పాటించాల్సిన రూల్స్ ఇవేPM Kisan Yojana: పీఎం కిసాన్ యోజనకు సంబంధించి రైతులకు బిగ్ షాకిచ్చింది కేంద్రంలోని మోదీ సర్కార్. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీం ద్వారా ఏడాదికి రూ. 6వేలు అందిస్తూన్న సంగతి తెలిసిందే.
और पढो »
PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్.. 19వ విడుత రూ.2,000 ఆరోజే ఖాతాల్లో జమా..!PM Kisan 19 th Installment: పీఎం కిసాన్ 19వ విడుత నిధుల విడుదల పై బిగ్ అప్డేట్. రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి ఖాతాల్లో త్వరలో రూ.2,000 జమా చేయనున్నట్లు ఓ అప్డేట్ వచ్చింది. పూర్తి వివరాలు ఇవే
और पढो »
Aadhaar Card Alert: డిసెంబర్ 14 తరువాత మీ ఆధార్ కార్డు రద్దు కాగలదు, వెంటనే ఈ పని పూర్తి చేయండిAadhaar Card may cancel after december 14 do complete the process Aadhaar Card Alert: యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం దేశవ్యాప్తంగా 65 వేల ఆధార్ కార్డులు రద్దు కావచ్చు. డిసెంబర్ 14లోగా ఆ పని పూర్తి చేయకుంటే కచ్చితంగా ఈ కార్డులు రద్దవుతాయి.
और पढो »
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ రోజున వీఐపీ దర్శనాలు రద్దు.. కారణం ఏంటంటే..?Ttd big alerts to devotees: తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు బిగ్ అలర్ట్ జారీచేసింది. ఈ నెలఖరున తిరుమల దర్శనం ప్లాన్ చేసుకున్న భక్తులకు బిగ్ షాక్ అని చెప్పుకొవచ్చు.
और पढो »