Aadhaar Card may cancel after december 14 do complete the process Aadhaar Card Alert: యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం దేశవ్యాప్తంగా 65 వేల ఆధార్ కార్డులు రద్దు కావచ్చు. డిసెంబర్ 14లోగా ఆ పని పూర్తి చేయకుంటే కచ్చితంగా ఈ కార్డులు రద్దవుతాయి.
Aadhaar Card Alert: ఆధార్ కార్డు హోల్డర్లకు ముఖ్య గమనిక. మీ ఆధార్ కార్డు కేన్సిల్ కాగలదు జాగ్రత్త. ప్రభుత్వం 65 వేల ఆధార్ కార్డుల్ని రద్దు చేసే ఆలోచనలో ఉంది. ఎందుకు..రద్దు కాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.Gold News: భారీగా తగ్గుతున్న బంగారం ధరలు...మహిళల మొహంలో వెల్లి విరుస్తున్న ఆనందం...ఎంత తగ్గిందంటే..?Kasturi Comments: తెలుగువారిపై నటి కస్తూరి షాకింగ్ కామెంట్స్.. కట్ చేస్తే ఇప్పుడు మళ్లీ అలాంటి వ్యాఖ్యలు..
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆధార్ కార్డు ఫ్రీ అప్‌డేట్ గడువుని పలుసార్లు పొడిగించింది. ఇప్పటికీ వేలాదిమంది ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకోలేదు. మీ ఆధార్ కార్డు 10 ఏళ్లు లేదా అంతకంటే పాతదైతే ఒకసారి అప్‌డేట్ చేసుకోవడం చాలా చాలా అవసరం. లేకపోతే మీ ఆధార్ కార్డు రద్దు కాగలదు. ఒక్క భోపాల్‌లోనే 65 వేలమంది ఆధార్ కార్డుని అప్‌డేట్ చేసుకోలేదు. దాంతో ఈ ఆధార్ కార్డులు రద్దయ్యే అవకాశాలున్నాయి.
Aadhaar Card Update How To Update Aadhaar Card Aadhaar Card Update Last Date Are You Using 10 Years Old Aadhaar Card 65 Thousand Aadhaar Cards May Cancel
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Supreme court: ఆధార్ కార్డుపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. వయస్సు ధృవీకరణకు చెల్లదని స్పష్టం..Supreme court sensational om Aadhar card: దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. వయస్సు ధృవీకరణకు ఆధార్ కార్డు ప్రామాణికం కాదని ప్రకటించింది.
और पढो »
Viral Video: ఓర్నీ.. ఇదేం ఛెండాలం..?.. పబ్లిక్‌గా మహిళ పెదాలను ముద్దాడిన పోలీసు.. వీడియో వైరల్..famale cop kisses woman: పోలీసు అందరి ముందే చేసిన పని ప్రస్తుతం వివాదస్పదంగా మారింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Happy Diwali 2024: దీపావళి మీ బంధుమిత్రుల్ని ఇలా విష్ చేయండిHappy Diwali 2024 top wishes, messages, greetings and whatsapp status Happy Diwali 2024: దీపావళి వచ్చిందంటే చాలు బంధుమిత్రులకు అందమైన బహుమతులిచ్చి విష్ చేస్తుంటారు. అందమైన మెస్సేజిలు, కొటేషన్లు, సందేశాలతో విష్ చేస్తుంటారు దీపావళి ఐదు రోజుల పండుగ.
और पढो »
Money: మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్కీంలో అప్లై చేసుకుంటే మీ ఇంటి శ్రీమతి అవుతుంది...లఖ్‌పతిMoney: మహిళలు స్వయంగా ఉపాధి పొందేవిధంగా వారికి ఆర్థికంగా భరోసానిస్తూ వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తోంది కేంద్రంలోని మోదీ సర్కార్. మరి ఈ డబ్బు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »
OTT Movies Web Series: దసరా తరువాత కూడా ఓటీటీలో సినిమాల సందడి, ఈ వారంలో 25 వెబ్‌సిరీస్, సినిమాల స్ట్రీమింగ్OTT Upcoming Movies and Web Series in October 3rd Week 25 Webseries OTT Movies Web Series: దసరా ముగిసినా ఇంకా సినిమాల సందడి తగ్గలేదు. ఈసారి దసరాకు భారీ బడ్జెట్ సినిమాలు విడుదల కాలేదు. కానీ ఓ 6 సాధారణ సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి
और पढो »
Happy Diwali 2024: దీపావళికి మీ బంధుమిత్రుల్ని తెలుగు, ఇంగ్లీషులో ఇలా విష్ చేయండిHappy Diwali 2024 to all of you top Diwali Wishes, messages and Quotes Happy Diwali 2024 Wishes: దీపావళి పండుగ అక్టోబర్ 31 న ఉంది. ఉత్తరాదిన అయితే ఈ పండుగను ఐదు రోజులు జరుపుకుంటారు. బంధుమిత్రులకు మిఠాయిలు పంచుకుంటారు. బహుమతులు ఇచ్చుకుంటారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు.
और पढो »