Money: మహిళలు స్వయంగా ఉపాధి పొందేవిధంగా వారికి ఆర్థికంగా భరోసానిస్తూ వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తోంది కేంద్రంలోని మోదీ సర్కార్. మరి ఈ డబ్బు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరి పదేండ్లు పూర్తయ్యింది. ఈ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తోంది. మంత్రివర్గంలో కూడా మహిళా మంత్రులకు కూడా సమానంగా పదవులు ఇచ్చింది. ఈ క్రమంలోనే మహిళలకు ప్రభుత్వం భారీగా వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తోంది.
వీళ్లందరికీ రూ. లక్ష నుంచి 5లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తారు. అంతేకాదు లఖ్ పతి దీదీ పథకం ద్వారా మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేసేందుకు సాంకేతిక పరిజ్నానం, శిక్షణ కూడా ఇస్తున్నారు. మహిళల వార్షికాదాయాన్ని రూ. 1లక్షల లేదా అంతకంటే ఎక్కువకు పెంచేందుకు పలు ప్రదేశాల్లో నిర్వహించే డిపార్ట్మెంట్ అవుట్ లెట్లు, ఫెయిర్లలో వారి ఉత్పత్తులను విక్రయిస్తారు. ఆ ఆదాయాన్ని స్వయం సహాయక సమూహాలకు అందజేస్తున్నారు.
భారత ప్రభుత్వ అధికారిక వెబ్ సైజ్ కు వెళ్లి లఖ్ పతి దీదీ యోజన ట్యాబ్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేసి అక్కడ మీ వివరాలను సమర్పించాలి. అనంతరం అప్లికేషన్ సబ్‌మిట్ చేయాలి. ఆన్ లైన్ లో కూడా అప్లయ్ చేసుకోవచ్చు. మీ ప్రాంతంలోని సంబంధిత కార్యాలయానికి వెళ్లి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా పాస్ బుక్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్షిప్ సర్టిఫికేట్ వంటి అవసరమైన పత్రాలను జతచేసి లఖ్ పతి దీదీ పథకం దరఖాస్తు ఫారాన్ని అందజేయాలి.
Lakhpati Didi Lakhpati Didi Scheme
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
NMMSS Scheme: మోదీ ప్రభుత్వం స్కూల్ పిల్లలకు అందిస్తున్న రూ.12 వేల స్కాలర్షిప్ కోసం ఇలా అప్లై చేసుకోండిNMMSS Online Last Date: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బడి పిల్లల డ్రాపౌట్స్ తగ్గించడానికి ప్రతినెల 12 వేల రూపాయలు అందించేలా స్కాలర్షిప్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా అక్టోబర్ 31వ తేదీ వరకు దరఖాస్తులను ఆహ్వానించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »
Money Scheme For Women: మోదీ ప్రభుత్వం అందిస్తున్న రూ. 2 లక్షలు కావాలా..అయితే ఇలా అప్లై చేసుకుంటే వెంటనే లభించడం ఖాయం..Swarnima Scheme For Women: మహిళలు సొంత కాళ్లపై నిలబడి వ్యాపారంలో రాణించాలని ఉందా? అయితే బయట ప్రైవేటు వడ్డీలకు అప్పులు తెచ్చి వ్యాపారం చేస్తే నిట్ట నిలువునా మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మహిళలను స్వయం శక్తితో ఎదిగేందుకు రెండు లక్షల రూపాయల రుణాన్ని అందిస్తోంది.
और पढो »
Pm Kisan Yojana: పీఎం కిసాన్ డబ్బులు మీ ఖాతాల్లో పడ్డాయా? మొబైల్ ద్వారా ఇలా వెంటనే చెక్ చేసుకోండి..Pm Kisan Yojana 18 th instalment: పీఎం కిసాన్ డబ్బులు ఏడాదికి మూడు సార్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. చిన్న సన్నకారు రైతలను ఆర్థికంగా ఆదుకోవడానికి ఈ సహాయం అందిస్తుంది.
और पढो »
NSG Commandos: చంద్రబాబు సహా 9 మంది నేతల భద్రత నుంచి వైదొలిగిన ఎన్‌ఎస్‌జీ కమాండోల జీతం ఎంతో తెలుసా? సీఆర్‌పీఎఫ్ శాలరీతో పోలిస్తే...NSG Commandos Salary: కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఎస్‌జీ (National Security Guard) వీఐపీ భద్రతపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో దేశంలోని పలువురు రాజకీయ నేతలకు ఉన్న ఎన్‌ఎస్‌జీ భద్రతను ఉపసంహరించుకుంది.
और पढो »
Telangana: రైతులకు సీఎం రేవంత్ దసరా కానుక.. ఇది తెలంగాణ ప్రభుత్వం అతిపెద్ద నిర్ణయం..Telangana: రైతులకు తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. దసరాకు ముందే రైతులకు ఈ అతి భారీ ప్రకటనతో భారీ మేలు చేకూరనుంది.
और पढो »
Savings Schemes: షేర్ మార్కెట్ అంటే భయమా.. అయితే కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తున్న ఈ టాప్ 5 స్కీమ్స్ మీ కోసం..?Tops 5 Savings Schemes: ఇండియా పోస్టు అందించే దీర్ఘకాలిక సేవింగ్స్ సర్టిఫికెట్లలో కిసాన్ వికాస్ పత్రం కూడా ఒకటి. ముఖ్యంగా రైతుల్లో పొదుపును ప్రోత్సహించేందుకు పోస్టల్ డిపార్ట్ మెంట్ ఈ స్కీమును అమల్లోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ స్కీముపై 7.5శాతం వడ్డీ అందిస్తోంది.
और पढो »