రాజీవ్ స్వ‌గృహ ఫ్లాట్లు అమ్మకానికి

NEWS समाचार

రాజీవ్ స్వ‌గృహ ఫ్లాట్లు అమ్మకానికి
TELANGANAGOVERNMENTRAJIV SWAGRUHA
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 64 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 50%
  • Publisher: 63%

గ్రేటర్ హైదరబాద్ పరిధిలోని రాజీవ్ స్వ‌గృహ ఫ్లాట్లు అమ్మకానికి రంగం సిద్దం చేసినట్లు తెలుస్తుంది. ప్రభుత్వం రూ. 2500 కోట్ల వరకు ఆదాయం అర్జించాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

Rajiv swagruha flats : గ్రేటర్ పరిధిలోని రాజీవ్ స్వ‌గృహ ఫ్లాట్లు అమ్మకానికి ఉన్నట్లు తెలుస్తొంది. ఈ మేరకు ఆయా ఏరియాలోని అధికారులను సంప్రదించాలని కూడా సర్కారు పలు సూచనలు చేసినట్లు తెలుస్తొంది.తెలంగాణలో ప్రస్తుతం రేవంత్ సర్కారు ప్రజాపాలన దిశగా ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తొంది. ఒకవైపు ఎన్నికలలో ఇచ్చిన హామీల అమలుకై చర్యలు తీసుకుంటున్నారు. మరొవైపు గత ప్రభుత్వం వైఫల్యాలను కూడా ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. అయితే..

ఈ క్రమంలో గత ప్రభుత్వం చేసిన అప్పులకే.. తాము ఇంకా మిత్తిలు కడుతున్నామని కూడా అసెంబ్లీ వేదికగా తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం గ్రేటర్ హైదరబాద్ పరిధిలోని.. రాజీవ్ స్వ‌గృహ ఫ్లాట్లు అమ్మకానికి రంగం సిద్దం చేసినట్లు తెలుస్తొంది. అయితే.. ఇప్పటికే బండ్లగూడలోని దాదాపు.. 159, పోచారంలోని 601 ఫ్లాట్ లు అమ్మకానికి ఉన్నట్లు తెలుస్తొంది.

అదే విధంగా.. పోచారం, గాజుల రామారం, జవహర్ నగర్ లో నిర్మాణ దశలో ఉన్న అపార్ట్ మెంట్ లు సైతం..వేలం వేయనున్నట్లు సమాచారం. అయితే.. వీటి అమ్మకానికి సంబంధించి మరిన్ని వివరాలకు ఆయా స్థానిక అధికారులను సంప్రదించాలని కూడా అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ రాజీవ్ స్వ‌గృహ ఫ్లాట్ల అమ్మకాలతో.. ప్రభుత్వం.. రూ. 2500 కోట్ల వరకు ఆదాయం అర్జించాలని కూడా భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.మొత్తంగా తెలంగాణ సర్కారు మాత్రం.. రాజీవ్ స్వ‌గృహ ఫ్లాట్లను రెండు దశలో అమ్ముతున్నట్లు తెలుస్తొంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Uzbekistan zookeeper Viral Video: ఏం గుండెరా వాడిదీ..?.. ప్రియురాలి కోసం మూడు సింహలున్న బోనులోకి వెళ్లిన ప్రియుడు.. షాకింగ్ వీడియో వైరల్..Rythu Bharosa: సంక్రాంతికి తెలంగాణ రైతులకు పండుగ.. 14 నుంచి బ్యాంకు ఖాతాల్లోకి రూ.15 వేలు

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

TELANGANA GOVERNMENT RAJIV SWAGRUHA FLATS SALE REVENUE

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Hyderabad Real Estate:‎ సిటీ మధ్యలో తక్కువ ధరకే ఇండిపెండెంట్ ఇండ్లు, ఫ్లాట్లు..హైదరాబాద్‌లో ఈ ఏరియాపైనే అందరి దృష్టి.!Hyderabad Real Estate:‎ సిటీ మధ్యలో తక్కువ ధరకే ఇండిపెండెంట్ ఇండ్లు, ఫ్లాట్లు..హైదరాబాద్‌లో ఈ ఏరియాపైనే అందరి దృష్టి.!Hyderabad: హైదరాబాద్ నగరం నలువైపులా విస్తరిస్తోంది. నగరం నడిమధ్యలో ఇళ్లు, భూములకు ధరలు కోట్లు పలుకుతున్నాయి. దీంతో చాలా మంది సిటీ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్డు వైపు ఇల్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు తాము వర్క్ చేసే ప్రాంతాలకు దగ్గర నివాస కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటున్నారు.
और पढो »

భారతీయ MMG గన్లు యూరప్‌లో రూ. 225 కోట్ల ఆర్డర్!భారతీయ MMG గన్లు యూరప్‌లో రూ. 225 కోట్ల ఆర్డర్!భారతదేశంలో తయారైన MMG గన్లు యూరప్‌లో డిమాండ్ పెరుగుతోంది. ఈ మెషిన్ గన్‌కు యూరప్‌లో రూ. 225 కోట్ల విలువైన ఆర్డర్ వచ్చింది. ఈ మెషిన్ గన్ గ్రౌండ్ లెవెల్ యుద్ధాలను ఎదుర్కోవడంలో సమర్థవంతమైన ఆయుధంగా నిరూపించింది. నిమిషానికి 1000 బుల్లెట్లను కాల్చగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నందున, సైనికుల మధ్య ఒకరిపై ఒకరు పోరాటంలో గేమ్-ఛేంజర్‌గా నిరూపించింది.
और पढो »

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి కేంద్ర కార్యాలయాలు ఒకపూట సెలవుమాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి కేంద్ర కార్యాలయాలు ఒకపూట సెలవుమాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం వ్యక్తంచేసి కేంద్ర ప్రభుత్వం కేంద్ర కార్యాలయాలకు శనివారం ఒకపూట సెలవు ప్రకటించింది.
और पढो »

SSC Inter Tatkal Fee: పదో తరగతి, ఇంటర్ విద్యార్ధులకు గుడ్‌న్యూస్SSC Inter Tatkal Fee: పదో తరగతి, ఇంటర్ విద్యార్ధులకు గుడ్‌న్యూస్ఏపీ ప్రభుత్వం పదో తరగతి, ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లించని విద్యార్ధులకు తత్కాల్ పథకం ద్వారా మరో అవకాశం కల్పిస్తోంది. డిసెంబర్ 31 వరకు ఫీజు చెల్లించవచ్చు.
और पढो »

Year End 2024 IPOs: అదరగొట్టిన ఐపీఓలు..ఇన్వెస్టర్ల నుంచి అదిరే రెస్పాన్స్..90 సంస్థల నుంచి లక్షల కోట్ల నిధుల సేకరణYear End 2024 IPOs: అదరగొట్టిన ఐపీఓలు..ఇన్వెస్టర్ల నుంచి అదిరే రెస్పాన్స్..90 సంస్థల నుంచి లక్షల కోట్ల నిధుల సేకరణIPOs 2024: ఈ ఏడాది ఐపీఓలు అదరగొట్టాయి. ఈ ఏడాది మొత్తం 90 కంపెనీలు ఐపీఓ ద్వారా రికార్డు స్థాయిలో రూ. 1.6లక్షల కోట్ల నిధులు సేకరించాయి. వచ్చే ఏడాది IPOలు రానున్న కంపెనీలలో 12,500 కోట్ల రూపాయల హెచ్‌డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రతిపాదిత ఇష్యూ కూడా ఉంది. ఎల్‌జి ఎలక్ట్రానిక్స్ ఇండియా రూ.
और पढो »

పార్లమెంట్ ఘటన: రాహుల్ గాంధీ బీజేపీ ఎంపీలను తోసేసినట్లుపార్లమెంట్ ఘటన: రాహుల్ గాంధీ బీజేపీ ఎంపీలను తోసేసినట్లుపార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బీజేపీ ఎంపీలను తోసేసినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో ఇద్దరు బీజేపీ ఎంపీలు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. ఈ ఘటనకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది.
और पढो »



Render Time: 2025-02-16 14:06:43