ఒక యువతి వీధికుక్క పాలు తాగుతూ రచ్చ చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. యువతి చేసిన పనికి నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.
ఓర్నీ.. ఇదేందీ భయ్యా.. వీధి కుక్క పాలు తాగిన యువతి .. కారణం తెలిస్తే షాక్ అవుతారు.. వీడియో వైరల్ .. Trending video: యువతి వీధికుక్క తాగుతూ హల్ చల్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది. యువతి చేసిన పనికి నెటిజన్లు ప్రస్తుతం తిట్టిపోస్తున్నారు.Profitable Small Business Idea: జీవితాంతం సాగే ఏకైక బిజినెస్.. తక్కువ పెట్టుబడితో నెలకు రూ.30 వేల లాభం.. డోంట్ మిస్ గురూ..ఇటీవల కొంత మంది సోషల్ మీడియాలో ఫెమస్ అయ్యేందుకు నానా పాడుపనులు చేస్తున్నారు.
ఏంచేసైన ఓవర్ నైట్ లో పబ్లిసిటీ సంపాదించాలని ప్లాన్ లు చేస్తున్నారు. రీల్స్, వీడియోలు చేస్తు చాలా మంది తమ లైఫ్ ను రిస్క్ లోకి పడేసుకుంటున్నారు. బస్టాండ్, మార్కెట్, జలపాతాలు, కొండ ప్రదేశాలు , మెట్రోలు.. ఇలా ప్రతిచోట రీల్స్ చేస్తు రచ్చ చేస్తున్నారు.కొన్నిసార్లు జంతువుల దగ్గరకు వెళ్లి ఫోటోలు దిగుతు రచ్చ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లొ కొందరు జంతువులు దాడులకు గురైన సంఘటనలు కూడా లేకపోలేదని చెప్పుకొవచ్చు.ఈ క్రమంలో ఒక యువతి ప్రస్తుతం వీధికుక్క పాలు తాగుతూ రచ్చ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.ఒకప్పుడు తమ టాలెంట్ ను చూపించుకొనేందుకు సరైన ప్లాట్ ఫామ్ లేదని చాలా మంది ఇబ్బందులు పడేవారు. కానీ సోషల్ మీడియా పుణ్యామా.. అని ఇప్పుడు ఆ లోటు లేకుండా పోయిందని చెప్పుకొవచ్చు. కొంత మంది ఫెమస్ అయ్యేందుకు ఏ పనైన చేస్తున్నారు. కొన్ని వీడియోలు తరచుగా నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ఇది వైరల్ అవుతుంటాయి. అచ్చం ఒక యువతి రీల్స్ తీసుకుంటూ.. సోషల్ మీడియాలో ఫెమస్ అయ్యేందుకు.. కుక్క పాలు తాగుతూ రచ్చ చేసింది. పాపం.. శునకం తన మానాన తాను పడుకుని ఉంటే.. యువతి దాని దగ్గరకు వెళ్లి పాలు తాగుతూ పైత్యం చూపించింది. Snake Viral Video: వావ్.. చమక్.. చమక్ చమ్కాయిస్తున్న డైమండ్ సర్పం.. వీడియో చూస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే.. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ కుక్క తిరగబడి కరిస్తే.. ఆ యువతి పరిస్థితి ఏంటని కొంత మంది ఫైర్ అవుతున్నారు. మరికొందరు ఫెమస్ అయ్యేందుకు.. ఇలాంటి పిచ్చి చేష్టలు మానుకొవాలని చురకలు పెడుతున్నారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Viral Video యువతి వీధికుక్క పాలు వైరల్ నెట్టింట రచ్చ Trending Video
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Viral News: హిందు వేవాలయంలో నమాజ్ చేసిన ముస్లిం వ్యక్తి.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో.. మళ్లీ హైదరాబాద్‌లో రచ్చ..Muslim man namaz in temple: ముస్లిం యువకుడు హిందు ఆలయంలోకి ప్రవేశించాడు. అంతే కాకుండా.. అక్కడ అయ్యప్పు భక్తులు హోమంను సైతం నిర్వహిస్తున్నారు. అప్పుడు అతను చేసిన పని వివాదస్పదంగా మారింది. ఈ ఘటన ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.
और पढो »
Viral Video: కింగ్ కోబ్రాను గెలికితే.. కౌంటర్ ఇట్లనే ఉంటది.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో..Snakes video: తన మానన రోడ్డుకు దూరంగా వెళ్తున్న కింగ్ కోబ్రాను ఒక కేటుగాడు గెలికి చేతితో పట్టుకుని మరీ దాన్ని రెచ్చగొట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
और पढो »
కళ్లులేని కింగ్ కోబ్రా పిల్ల గుడ్డు నుంచి బయటికి వచ్చిన వీడియోఓ వ్యక్తి పాము పిల్లను గుండు నుంచి తీస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పాము కళ్లు లేకుండా పుట్టి బయటికి వచ్చడం కనిపిస్తుంది.
और पढो »
Women Beating Video: ఛీ ఛీ బాత్రూంలో ఇదేం పని.. యువతుల వీడియో చూశారా?Women Beating Video: అమెరికాలో ఓ ప్రాంతంలో టాయిలెట్ కోసం కొట్టుకున్న యువతులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »
Python Video: పెళ్లాం అనుకున్నాడా ఏకంగా పైథాన్‌కే ముద్దెట్టబోయాడు.. చివరకు ఏమైందో చూస్తే..?Giant Python Viral Video: సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏ ఆసక్తికర వీడియో కనిపించినా త్వరగా వార్త వైరల్ అవుతూ ఉంటుంది. కొన్ని వీడియోలు ఆసక్తికరంగా ఉంటాయి మరికొన్ని భయాందోళనకు గురిచేసేలా ఉంటాయి..
और पढो »
Viral Video: కొంప ముంచిన అల్లు అర్జున్ ఎంట్రీ..?.. షాకింగ్ విషయాలు బైటపెట్టిన రేవతి భర్త.. వీడియో ఇదిగో..Pushpa 2 stampede: పుష్ప2 మూవీ చూసేందుకు వచ్చిన ఒక కుటుంబంతో విషాదం మిగిలిందని చెప్పుకొవచ్చు. తాజాగా, ఆమె భర్త చేసిన వ్యాఖ్యల వీడియోలు వైరల్ గా మారాయి.
और पढो »