Giant Python Viral Video: సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏ ఆసక్తికర వీడియో కనిపించినా త్వరగా వార్త వైరల్ అవుతూ ఉంటుంది. కొన్ని వీడియోలు ఆసక్తికరంగా ఉంటాయి మరికొన్ని భయాందోళనకు గురిచేసేలా ఉంటాయి..
అలాంటి ఓ వీడియోస్ సోషల్ మీడియా రచ్చ చేస్తుంది.Samantha: నువ్వు ఎప్పటికి నా హీరో.. మళ్లీ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టిన సమంత.. ఈ ట్విస్టులు ఏంటీ తల్లి అంటున్న నెటిజన్లు..పాముల వీడియోలు అంటే ఆసక్తిగా ఎదురుచూసే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అందుకే సోషల్ మీడియాలో ఏ పాముల వీడియో కనిపించిన వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు... అంతేకాదు కొందరు ప్రత్యేకంగా పాముల వీడియోల కోసం కూడా ఎదురు చూస్తుంటారు. అలాంటి వారి కోసం ఈ పాముల వీడియోలు ఎప్పటికప్పుడు కనువిందు చేస్తూనే ఉంటాయి అవి ట్రెండింగ్ గా నిలుస్తాయి.
వర్షాలు, వరదలు వచ్చినప్పుడు పాములు ఇంట్లోకి వస్తాయి. ముఖ్యంగా ఊళ్లలో అడవిలో నుంచి పాములు ఇళ్లలోకి వచ్చేస్తుంటాయి. పట్టణంలో కూడా పాములకు కొదవలేదు అప్పుడప్పుడు కనిపిస్తూ రోడ్లపై హల్చల్ చేస్తూ ఉంటాయి. పాములు ఇంట్లోకి రాగానే చాలామంది భయబ్రాంతులకు గురవుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఇంటి అనుమానాలు కూడా పాములు కనిపించడం చూసాం. అంతేకాదు సోఫా దిండుల్లో కూడా పాములు కనిపిస్తూ హల్చల్ చేశాయి.
ఇక ఈ పాముకు సంబంధించిన వీడియో పూనమ్ శర్మ అనే పేజ్ లో పోస్ట్ చేసి ఉంది. ఈ పాము వీడియో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇదేంట్రా బాబు లవర్ అనుకున్నావా ఏకంగా కొండచిలువనే ముద్దాడుతున్నావు. ఇదేం కర్మ రా బాబు అంటూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోలో వ్యక్తి పాము కు ముద్దు పెట్టబోయాడు. కానీ ఏకంగా అది ఆ వ్యక్తి చంపపై కొరికేసింది. దీంతో దాన్ని వదిలించుకోవడం అతడు నానా తంటాలు పడ్డాడు. ఒక్కసారిగా పాము ఆ అబ్బాయి పై చేసిన దాడి చూస్తే ఒళ్లుగగుర్పొడుస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.Creepy Crawlies Eating Video: ఓర్నీ.. పచ్చి జెర్రీలను ఆలూ చిప్స్‌లా తింటున్న యువతి.. ఈ వీడియో ఆపకుండా చూస్తారా..?
Viral Video Python Video Kissing A Python Man Kisses Python Python Attacks Shocking Video Viral Python Video Snake Lovers
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Scary Python Video: ఏం గుండె రా నాయనా నీది.. ఏకంగా 20 అడుగుల కొండచిలువతో పరాచకాలు, చెక్కిలిగింతలు .. (వీడియో)!20 Feet Python Snake Video: ప్రస్తుతం ఓ యువకుడు కొండచిలువకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేయిస్తోంది.. ఈ వీడియోలో కొండచిలువపై చేతివేసి యువకుడు సాహసోపేతంగా కనిపించడం మీరు చూడవచ్చు. ఇంతకీ ఈ వీడియో చివరిలో ఏం జరిగిందో మీరే తెలుసుకోండి..
और पढो »
Lion VS Python Video: అమ్మబాబోయ్.. ఏకంగా సింహాన్నే చుట్టేసుకున్న భారీ కొండ చిలువ.. షాకింగ్ వీడియో ఇదే..Snakes video viral: పాములు, కొండ చిలువల వీడియోలు తరచుగా వార్తలలో ఉంటాయి. ఈ వీడియోలో ఒక భారీ కొండ చిలువ సింహంపైన దాడికి తెగబడింది. ప్రస్తుతం ఇది వార్తలలో నిలిచింది.
और पढो »
Shocking Video: അനാക്കോണ്ടയാണോ ഇത്? ഞെട്ടിത്തരിച്ച് വീട്ടുകാർ- വീഡിയോHuge python shocking video: പാമ്പിനെ വീട്ടിൽ നിന്ന് പിടികൂടി മാറ്റുന്നതിന്റെ വീഡിയോ സമൂഹമാധ്യമങ്ങളിൽ വൈറലായിരിക്കുകയാണ്.
और पढो »
ट्रक के बोनट में छिपकर यूपी से बिहार तक 98km सफर कर गया विशालकाय अजगर, वीडियो देख फटी रह जाएंगी आंखें!Python in Truck Viral Video: इन दिनों एक अजीबोगरीब मामला सामने आया है जिसका वीडियो देख आपकी आंखें Watch video on ZeeNews Hindi
और पढो »
विशालकाय अजगर के साथ बेड पर लेटकर यूं चैन से किताब पढ़ता दिखा शख्स, वीडियो देख लोग बोले ये है रियल खतरों का खिलाड़ी!Viral Python Video: सोशल मीडिया पर इन दिनों एक वीडियो वायरल हो रहा है जिसे देखकर आप भी हैरान रह Watch video on ZeeNews Hindi
और पढो »
थाईलैंड की बाढ़ में दिखा एनाकोंडा जैसा विशालकाय अजगर, वीडियो देख ठंड में ही छूट जाएंगे पसीने!Thailand Python Video: मलेशिया और दक्षिणी थाईलैंड में बारिश के कारण बाढ आई हुई है. सोशल मीडिया पर Watch video on ZeeNews Hindi
और पढो »