సంక్రాంతి పండగ రద్దీ దృష్ట్యా విమాన టికెట్ ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే కనీసం 17,500 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. బెంగళూరు నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే కనీసం 12 వేల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది.
Flight charge: సంక్రాంతికి ఫ్లైట్ లో ప్రయాణించే వారికి షాకింగ్ న్యూస్.. ఒక్కో టికెట్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం
Flight charge: హైదరాబాద్ బెంగళూరు నుంచి విశాఖపట్నం వచ్చేవారికి విమానం టికెట్ ధరలు షాకిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి కనీస చార్జీ 17,500 చెల్లించాల్సి వస్తుంది. అదే బెంగళూరు నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే కనీసం రూ. 12 వేల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. సంక్రాంతి పండగ రద్దీ ద్రుష్ట్యా విమాన చార్జీలు భారీగా పెరిగాయి.Flight charge: సంక్రాంతి పండుగ నేపథ్యంలో పట్టణాల్లోని ప్రజలంతా పెద్ద ఎత్తున తమ తమ సొంత ఊరులకు బయలుదేరుతున్నారు. దీంతో బస్సులు, రైలు రద్దీతో కిక్కిరిసిపోతున్నాయి.
Vaikuntha Ekadashi 2025: వైకుంఠ ఏకాదశి వేళ.. మీ బంధు మిత్రులకు వాట్సాప్ మెస్సెజ్‌లు, ఫోటోల ద్వారా శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి..Game Changer WW 1st Day Collection: ‘గేమ్ ఛేంజర్’ ఫస్ట్ డే కలెక్షన్స్.. మిక్స్ డ్ టాక్ తో రామ్ చరణ్ మాస్ ఊచకోత..
FLIGHT CHARGE SANKRANTI TICKET PRICE AVIATION TRAVEL
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
సోమి ఆలీ వెల్లడించిన సల్మాన్ ఖాన్ షాకింగ్ రివలేషన్సోమి ఆలీ, సల్మాన్ ఖాన్ గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.
और पढो »
పవన్ కళ్యాణ్: అల్లు అర్జున్ అరెస్ట్ ఘటనపై షాకింగ్ కామెంట్స్పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ అరెస్ట్ ఘటనపై షాకింగ్ కామెంట్స్ చేసినట్లు తెలిసింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని నిజమైన హీరో అంటూ పవన్ ప్రశంసించారు.
और पढो »
Siddharth: పుష్ప2 జేసీబీ ఎఫెక్ట్.. సిద్ధార్థ్ మూవీకి బిగ్ షాక్, ఆ థియేటర్లో కేవలం 5 టిక్కెట్లే బుక్..Siddharth Movies JCB Effect: సిద్ధార్థ మూవీ కి తెలంగాణలో బిగ్ షాక్ తగిలినట్లు అయింది. ఓ ప్రముఖ థియేటర్లో అయితే కేవలం 5 టికెట్లు బుక్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
और पढो »
Tirumala News: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ తేదీలో మార్పులు.. పూర్తి వివరాలు ఇవే..Vaikuntha Ekadashi Tickets: తిరుమలకు వైకుంఠ ఏకాదశి వేళ టికెట్లు విడుదల తేదీల్లో మార్పులు చేసినట్లు టీటీడీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ క్రమంలో భక్తులు ఈ విషయాల్ని గమనించాలని కోరింది.
और पढो »
కీర్తిసురేష్ కు షాకింగ్ అనుభవం.. కారులో ఉండగా ఆ పని చేసిన వ్యక్తి.. షాకింగ్ వీడియో వైరల్..Keerthy Suresh got angry: నటి కీర్తి సురేష్ ఇటీవల సినిమా ప్రమోషన్స్ కు వెళ్లినప్పుడు కొంత మంది ఆమె చుట్టు కూడా చేరి ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.కీర్తిసురేష్ పెళ్లి తర్వాత తరచుగా వార్తలలో ఉంటున్నారు. ఆమె తన చిన్ననాటి మిత్రుడు ఆంటోనీ తట్టీల్ ను గోవాలో పెళ్లి చేసుకున్నారు. హిందు, క్రిస్టియన్ సంప్రదాయంలో వీరి పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా.. మహానటి బేబీ జాన్ మూవీ ప్రమోషన్ల లో పాల్గొన్నారు. బాలీవుడ్ లో బేబీజాన్తో తొలిసారి కీర్తిసురేష్ ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తొంది. అయితే.. ఈ మూవీకిగాను.. సమంత.. కీర్తిసురేష్ పేరును సజ్జస్ట్ చేసినట్లు తెలుస్తొంది.ఈ క్రమంలో నటి కీర్తిసురేష్ ఎక్కడకు వెళ్లిన కూడా పసుపు మంగళ సూత్రం ధరించి ప్రమోషన్ లలో పాల్గొన్నారు. అయితే.. తాజాగా.. నటి కీర్తిసురేష్ కు చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తొంది. ఆమె తన మూవీ ప్రమోషన్ లో భాగంగా అనేక ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
और पढो »
బడ్జెట్ 2025: ఐదు భారీ అంచనాలుఈ ఏడాది బడ్జెట్ పై ఉన్న ఐదు భారీ అంచనాల గురించి తెలుసుకుందాం.
और पढो »