హైడ్రా: 2025లో కూల్చివేతలు, ఎఫ్‌టీఎల్ నిర్దారణ

HABITAT समाचार

హైడ్రా: 2025లో కూల్చివేతలు, ఎఫ్‌టీఎల్ నిర్దారణ
HYDRADemolitionLand Acquisition
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 74 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 57%
  • Publisher: 63%

హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకారం, హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత కఠినంగానే ఉంటుంది. వచ్చే ఏడాది అత్యాధునిక పరిజ్ఞానంతో ఎఫ్‌టీఎల్ నిర్దారణ జరుగుతుందని తెలిపారు. 1,095 చెరువుల్లో ఎఫ్‌టీఎల్ నిర్దారణ చేయడానికి 5,800 ఫిర్యాదుల ఆధారంగా 27 పురపాలక సంఘాల పై కూడా అధికారం ఉంది.

హైదరాబాద్‌ ప్రజల గుండెల్లో రైళ్లు పరుగెట్టించిన హైడ్రా మళ్లీ సంచలన ప్రకటన చేసింది. 'గ్యాప్‌ వచ్చింది.. మళ్లీ రెట్టింపు స్పీడ్‌తో వస్తున్నాం' అని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ప్రకటించడం కలకలం రేపుతోంది.హైదరాబాద్‌ నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కఠినంగానే ఉంటుందని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ప్రకటించారు. వచ్చే ఏడాది అత్యాధునిక పరిజ్ఞానంతో.. అన్ని సౌకర్యాలు కల్పించుకుని వస్తామని తెలిపారు. తమకు ప్రభుత్వం ప్రత్యేక అధికారాలను ఇచ్చిందని వెల్లడించారు.

హైడ్రా వల్ల ప్రజల్లో భూములు, ఇల్లు క్రయవిక్రయాలపై అవగాహన పెరుగుతుందని చెప్పారు. జూలై తర్వాత అనధికారికంగా వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించేవాటిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జనవరి నుంచి ప్రతి సోమవారం హైడ్రా ప్రజా వాణి ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.హైడ్రాపై శనివారం వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో కమిషనర్‌ రంగనాథ్‌ మాట్లాడుతూ పలు కీలక విషయాలు వెల్లడించారు. 'హైడ్రా ఏర్పడి దాదాపు 5 నెలలు దాటింది. ఐదు నెలల అనుభవాలతో వచ్చే ఏడాదికి రూట్‌మ్యాప్ సిద్దం చేశాం' అని తెలిపారు.ఓఆర్‌ఆర్ వరకు హైడ్రా పరిధి ఉందని ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ చట్టం కింద ప్రభుత్వం ప్రత్యేక అధికారాలు ఇచ్చిందని గుర్తుచేశారు. ఇప్పటివరకు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించామని వివరించారు.'హైడ్రాతో 12 చెరువులు.. 8 పార్కులను అన్యాక్రాంతం కాకుండా రక్షించాం. ఎఫ్‌టీఎల్ , బఫర్ జోన్‌పై ప్రజల్లో అవగాహన పెరిగింది. 1,095 చెరువుల్లో వచ్చే ఏడాది ఎఫ్‌టీఎల్ నిర్దారణ చేస్తాం. సాంకేతిక పరిజ్ఞానం.. డాటాతో ఎఫ్‌టీఎల్ నిర్దారణ చేస్తాం' అని కమిషనర్‌ రంగనాథ్‌ తెలిపారు. ఎఫ్‌టీఎల్‌ను పారదర్శకంగా చేయడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. శాటిలైట్ చిత్రాలతో అత్యంత రెజల్యూషన్ ఉన్న డేటా తీసుకుంటున్నాం. 2006 నుంచి 2023 వరకు ఏరియల్ డ్రోన్స్‌తో తీసిన ఫొటోలను కూడా ఎఫ్‌టీఎల్ నిర్దారణ కోసం తీసుకుంటున్నాం' అని వెల్లడించారు. హైడ్రాకు 5,800 ఫిర్యాదులు అందాయని కమిషనర్‌ రంగనాథ్‌ తెలిపారు. 'అనధికారిక నిర్మాణాలకు సంబంధించి 27 పురపాలక సంఘాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. 27 పురపాలక సంఘాలపై కూడా మాకు అధికారం ఉంది' అని ప్రకటించారు. శాటిలైట్ చిత్రాల ద్వారా ఆక్రమణలను గుర్తిస్తున్నట్లు చెప్పార

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

HYDRA Demolition Land Acquisition Hyderabad Illegal Construction FTL Geo-Spatial Technology

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

హైడ్రా కూల్చివేతలు: జూలై తర్వాత అక్రమ నిర్మాణాలు కూల్చివేతహైడ్రా కూల్చివేతలు: జూలై తర్వాత అక్రమ నిర్మాణాలు కూల్చివేతహైదరాబాద్ లో హైడ్రా అక్రమ కట్టడాలపై కూల్చివేతలు జరుగుతున్నాయి. ముందుగా కొన్ని పెద్ద నిర్మాణాలను కూల్చివేశ్న పరిస్థితి మారింది. ప్రజల వ్యతిరేకత కారణంగా హైడ్రా కొద్దికాలం సైలెంట్ అయింది. తాజాగా హైడ్రా మళ్లీ యాక్టివ్ అయినట్టు తెలుస్తోంది. కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
और पढो »

Samantha: కొత్త ఏడాదికి ముందే శుభవార్త చెప్పిన సమంత.. కాబోయే భాగస్వామి, పిల్లల గురించి సంచలన పోస్ట్..Samantha: కొత్త ఏడాదికి ముందే శుభవార్త చెప్పిన సమంత.. కాబోయే భాగస్వామి, పిల్లల గురించి సంచలన పోస్ట్..Samantha ruth prabhu: సమంత ప్రస్తుతం తన ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఈ నేపథ్యంలో 2025లో సమంత రెండో పెళ్లికి రెడీ అయిపోయినట్లు తెలుస్తొంది.
और पढो »

2025లో కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ కానుకలు: డీఏ బకాయిలు, వేతన పెంపు2025లో కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ కానుకలు: డీఏ బకాయిలు, వేతన పెంపు2025లో కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ బకాయిలు, వేతన పెంపు ఉండొచ్చని అంచనాలు. కేంద్ర ప్రభుత్వం 18 నెలల డీఏ బకాయిలు చెల్లించే అవకాశం ఉంది. ఏఐసీపీఐ సూచిక ఆధారంగా 3 శాతం డీఏ పెరుగుదల ఖాయం.
और पढो »

2025లో శుక్రుడి అనుగ్రహంతో లాభాలు2025లో శుక్రుడి అనుగ్రహంతో లాభాలు2025 సంవత్సరంలో శుక్రుడి సంచారం వల్ల కొన్ని రాశులవారు ధన లాభాలు, ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్య పరిస్థితులలో మెరుగుదలలు పొందనున్నారు.
और पढो »

Shani Dev Transit: 2025లో ఈ రాశులపై శని దేవుడి అశుభ దృష్టి పూర్తిగా తొలిగింపు.. వీరికి మాత్రం తిరుగులేని అదృష్టం..Shani Dev Transit: 2025లో ఈ రాశులపై శని దేవుడి అశుభ దృష్టి పూర్తిగా తొలిగింపు.. వీరికి మాత్రం తిరుగులేని అదృష్టం..Shani Dev Transit: 2025 లో శని దేవుడు తన మార్గాన్ని మార్చుకోనున్నాడు. మొత్తంగా శని దేవుడు రాశి మార్పు కారణంగా కొన్ని రాశుల వారికీ తిరుగులేని అదృష్టాన్ని తీసుకురాబోతుంది. నవగ్రహాల్లో శని దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది.
और पढो »

Basic Pay: ప్రభుత్వ ఉద్యోగులకు 2025లో డబుల్‌ జాక్‌పాట్‌.. అర లక్షకు పెరగనున్న జీతంBasic Pay: ప్రభుత్వ ఉద్యోగులకు 2025లో డబుల్‌ జాక్‌పాట్‌.. అర లక్షకు పెరగనున్న జీతంGovt Employees In 2025 Basic Salary Increase Double With 8th Pay Commission: కాల గర్భంలో మరో ఏడాది కలిసిపోనుండగా.. కొత్త సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ జాక్‌పాట్ తగలనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 2025 సంవత్సరంలో 2 శుభవార్తలు ఉండనున్నాయి. దీంతో పింఛన్‌దారులకు..
और पढो »



Render Time: 2025-02-15 18:20:40