Pawan Kalyan - Pithapuram Exit polls : సార్వత్రిక ఎన్నికల భాగంగా దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ సీట్లతో పాటు ఏపీ సహా పలు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి. ఇక ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలవబోతున్నాడా అంటే ఔననే అంటున్నాయి మెజారిటీ సర్వేలు.
Pm modi: 45 గంటల పాటు ధ్యానంలో మోదీ.. ఆయన తీసుకునే ఆహరం ఏంటంటే..?
Pawan Kalyan - Pithapuram Exit polls :పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపు ఖాయమని పీపుల్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే తెలిపింది. పవన్ కల్యాణ్‌కు ఆ స్థానం నుంచి 60 వేల నుంచి 70వేల మెజారిటీతో గెలవబోతున్నట్టు సర్వే పేర్కొంది. అంతేకాదు పవన్ కళ్యాణ్ తొలిసారి ఎమ్మెల్యేగా ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయం అని ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలు చెబుతున్నాయి. అక్కడ శాసనసభలో మొత్తం ఓటర్లు 2.35 లక్షలున్నారు. అక్కడ 86.63 శాతం పోలింగ్ నమోదు అయింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ కు ప్రత్యర్ధిగా వంగా గీత వైపీసీ తరుపున పోటీ చేసింది.
ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌కు చెందిన జనసేన పార్టీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో పాటు తెలుగు దేశం పార్టీతో కూటమిగా ఏర్పడి బరిలో దిగింది. ఈ సారి జనసేన పార్టీ 2 లోక్ సభ సీట్లతో పాటు 20 పైగా సీట్లలో బరిలో దిగింది. ఈ సారి జరిగిన ఎన్నికల్లో దాదాపు 10 పైగా సీట్లలో విజయం సాధించడం ఖాయం అని చెబుతున్నాయి. పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయారు. మొత్తంగా గత ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని..
Janasena AP Elections 2024 Lok Sabha Polls 2024 Pawan Kalyan BJP TDP
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Pawan Kalyan: అకీరా, ఆద్యాకు అన్ని ఇచ్చా.. పవన్ ఎమోషనల్!!Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ 2024 ఆంధ్ర ప్రదేశ్‌కు జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసారు.
और पढो »
Pawan Kalyan: నా గెలుపును ఎవడూ ఆపలేడు.. జీ తెలుగు న్యూస్‌తో పవన్ కళ్యాణ్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..Pawan Kalyan: నా గెలుపును ఎవడూ ఆపలేడు.. జీ తెలుగు న్యూస్‌తో పవన్ కళ్యాణ్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..
और पढो »
Chiranjeevi: పవన్‌కల్యాణ్ పోటీపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు.. నేను పిఠాపురం వెళ్లడం లేదుChiranjeevi Pithapuram Campaign For Pawan Kalyan: ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొంటున్నట్లు వస్తున్న వార్తలను మెగాస్టార్ చిరంజీవి కొట్టిపారేశారు. పిఠాపురంలో ప్రచారానికి తాను వెళ్లడం లేదని ప్రకటించారు.
और पढो »
Pithapuram: పిఠాపురంలో భారీగా 86 శాతం పోలింగ్, ఎవరికి అనుకూలంAndhra pradesh Elections 2024, 86 percent polled in pithapuram pawan kalyan వాస్తవానికి పిఠాపురంలో తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే వర్మ ఉండగా పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడంతో ముందు ఆయన అలిగారు. ఆ తరువాత చంద్రబాబు నచ్చజెప్పడంతో వర్మ పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా పనిచేశారు.
और पढो »
Pawan Kalyan: మళ్ళీ సినిమాల మీద దృష్టిసారిస్తున్న పవన్.. ముందుగా వచ్చే సినిమా అదే!Pawan Kalyan : ఎన్నికల హంగామా అయిపోయింది. మళ్లీ జనసేనాని పవన్ కళ్యాణ్ సినిమాల మీద దృష్టి పెట్టే అవకాశం వచ్చింది. పెండింగ్ లో ఇప్పటికే చాలా సినిమాలు ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ వాటిల్లో ఏది ముందు పూర్తి చేస్తారు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది.
और पढो »
OG: పోస్ట్ పోన్ కానున్న పవన్ కళ్యాణ్ ఓజి.. ఇదే ప్రూఫ్!OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమా సెప్టెంబర్ 27న విడుదలవుతుంది అని చిత్ర బృందం ఎప్పుడో ప్రకటించింది. కానీ తాజాగా ఇప్పుడు మరొక సినిమా అదే రోజున విడుదలకి సిద్ధం అవుతోంది… దీంతో పవన్ కళ్యాణ్ సినిమా వాయిదా పడ్డట్టేనా..
और पढो »