OG: పోస్ట్ పోన్ కానున్న పవన్ కళ్యాణ్ ఓజి.. ఇదే ప్రూఫ్!

Dulquer Salman समाचार

OG: పోస్ట్ పోన్ కానున్న పవన్ కళ్యాణ్ ఓజి.. ఇదే ప్రూఫ్!
Dulquer Salman Lucky BhaskarLucky Bhaskar Movie Release DateLucky Bhaskar Movie Trailer
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 13 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 22%
  • Publisher: 63%

OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమా సెప్టెంబర్ 27న విడుదలవుతుంది అని చిత్ర బృందం ఎప్పుడో ప్రకటించింది. కానీ తాజాగా ఇప్పుడు మరొక సినిమా అదే రోజున విడుదలకి సిద్ధం అవుతోంది… దీంతో పవన్ కళ్యాణ్ సినిమా వాయిదా పడ్డట్టేనా..

అని కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూ..ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.Kavya Maran Family: కావ్య మారన్ తండ్రి 'కింగ్ ఆఫ్ ఇండియన్ టెలివిజన్'.. కరుణానిధితో సంబంధం ఏంటో తెలుసా..!పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మళ్లీ ఎప్పుడు వెండితెర మీద కనిపిస్తారా.. అని అభిమానులు కళ్ళుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అభిమానుల తమ ఆశలన్నీ.. ఓజీ సినిమా మీదే పెట్టుకున్నారు. కాగా సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదలవుతుంది.. అని అందరూ అనుకున్నారు.

నాగవంశీ, పవన్ కళ్యాణ్ మధ్య కూడా మంచి బంధం ఉంది. పవన్ కళ్యాణ్.. భీమ్లా నాయక్ సినిమాని కూడా నిర్మించింది సితార ఎంటర్టైన్మెంట్స్ వారే. కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమా విడుదల రోజే.. తమ సినిమా విడుదల చేయడానికి నాగ వంశీ ఏమాత్రం ఆసక్తి చూపించరు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Dulquer Salman Lucky Bhaskar Lucky Bhaskar Movie Release Date Lucky Bhaskar Movie Trailer Power Star Pawan Kalyan

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా విడుదల తేదీల్లో బిగ్ కన్ఫ్యూషన్.. పోస్ట్ పోన్ కానున్న ఓజిPawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా విడుదల తేదీల్లో బిగ్ కన్ఫ్యూషన్.. పోస్ట్ పోన్ కానున్న ఓజిOG Release Date: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సుజిత్ దర్శకత్వంలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సినిమా ఓజీ. ఈ సినిమా విడుదల తేదీ సెప్టెంబర్ 27 అని ప్రకటించిన కానీ.. ఇంకా కూడా ఈ చిత్రం విడుదలపై సస్పెన్స్ నడుస్తోంది.
और पढो »

Nagababu: ట్విట్టర్ డీ-యాక్టివేట్ చేసిన నాగబాబు.. అల్లు అర్జున్ అభిమానుల ప్రభావం!Nagababu: ట్విట్టర్ డీ-యాక్టివేట్ చేసిన నాగబాబు.. అల్లు అర్జున్ అభిమానుల ప్రభావం!Allu Arjun: ట్విట్టర్‌ లో నాగబాబు అల్లు అర్జున్ అభిమానుల మధ్య పెద్ద ఎత్తున వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. నాగబాబు ఈ మధ్య పెట్టిన ఒక పోస్ట్ పోన్ ఆగ్రహానికి గురిచేసింది
और पढो »

Pawan Kalyan: అకీరా, ఆద్యాకు అన్ని ఇచ్చా.. పవన్ ఎమోషనల్!!Pawan Kalyan: అకీరా, ఆద్యాకు అన్ని ఇచ్చా.. పవన్ ఎమోషనల్!!Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్‌ 2024 ఆంధ్ర ప్రదేశ్‌కు జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసారు.
और पढो »

Pawan Kalyan: నా గెలుపును ఎవడూ ఆపలేడు.. జీ తెలుగు న్యూస్‌తో పవన్ కళ్యాణ్‌ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..Pawan Kalyan: నా గెలుపును ఎవడూ ఆపలేడు.. జీ తెలుగు న్యూస్‌తో పవన్ కళ్యాణ్‌ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..Pawan Kalyan: నా గెలుపును ఎవడూ ఆపలేడు.. జీ తెలుగు న్యూస్‌తో పవన్ కళ్యాణ్‌ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..
और पढो »

OG: ఓజి సినిమా కోసం తన హిట్ ఫార్ములా రిపీట్ చేయనున్న పవన్ కళ్యాణ్.. అదేమిటంటేOG: ఓజి సినిమా కోసం తన హిట్ ఫార్ములా రిపీట్ చేయనున్న పవన్ కళ్యాణ్.. అదేమిటంటేOG Update: ప్రస్తుతం వరస సినిమాలతో తెగ బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో ఈ హీరో తన చిత్రం ఓజి కోసం ఒక హిట్ ఫార్ములా రిపీట్ చేయనున్నారు అని వినిపిస్తోంది..ఇంతకీ అదేమిటంటే..
और पढो »

Pawan Kalyan: మళ్ళీ సినిమాల మీద దృష్టిసారిస్తున్న పవన్.. ముందుగా వచ్చే సినిమా అదే!Pawan Kalyan: మళ్ళీ సినిమాల మీద దృష్టిసారిస్తున్న పవన్.. ముందుగా వచ్చే సినిమా అదే!Pawan Kalyan : ఎన్నికల హంగామా అయిపోయింది. మళ్లీ జనసేనాని పవన్ కళ్యాణ్ సినిమాల మీద దృష్టి పెట్టే అవకాశం వచ్చింది. పెండింగ్ లో ఇప్పటికే చాలా సినిమాలు ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ వాటిల్లో ఏది ముందు పూర్తి చేస్తారు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది.
और पढो »



Render Time: 2025-02-19 08:39:06