OG: ఓజి సినిమా కోసం తన హిట్ ఫార్ములా రిపీట్ చేయనున్న పవన్ కళ్యాణ్.. అదేమిటంటే

Pawan Kalyan समाचार

OG: ఓజి సినిమా కోసం తన హిట్ ఫార్ములా రిపీట్ చేయనున్న పవన్ కళ్యాణ్.. అదేమిటంటే
Og UpdateOG TeaserOG Trailer
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 49 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 40%
  • Publisher: 63%

OG Update: ప్రస్తుతం వరస సినిమాలతో తెగ బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో ఈ హీరో తన చిత్రం ఓజి కోసం ఒక హిట్ ఫార్ములా రిపీట్ చేయనున్నారు అని వినిపిస్తోంది..ఇంతకీ అదేమిటంటే..

నిన్న.. మొన్నటివరకు.. తన రాజకీయ పనులతో తెగ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. మరి కొద్ది రోజుల్లో సినిమా షూటింగ్స్ మొదలుపెట్టనున్నాడు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ దాదాపు మూడు సినిమాలకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలు అన్నిటిలో.. సాహో దర్శకుడు సుజిత్ తో పవన్ కళ్యాణ్ చేస్తున్న ఓజి చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాని ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో విడుదల చేస్తాము అని ఆల్రెడీ నిర్మాతలు అనౌన్స్మెంట్ కూడా చేశారు.

ఈ సినిమా కోసం పవన్ అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా గురించి ఒక అప్డేట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.తాజాగా భజే వాయువేగం సినిమా ప్రమోషన్స్ లో సుజీత్ పాల్గొని OG సినిమా గురించి కూడా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రంలోని ఓ సీన్ గురించి తెలిపి పవన్ మరోసారి మార్షల్ ఆర్ట్స్ చేస్తున్నారని తెలిపాడు. పవన్ కళ్యాణ్ తమ్ముడు.హ ఖుషి లాంటి సూపర్ హిట్ సినిమాలలో మార్షల్ ఆర్ట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత వచ్చిన జానీ చిత్రంలో కూడా ఇది ఫాలో అయిన..

ఈ విషయం గురించి ఈ సినిమా దర్శకుడు సుజీత్ మాట్లాడుతూ..’ మార్షల్ ఆర్ట్స్ లో ఒకటైన ఐకిడో ఫైట్ మా చిత్రంలో ఉంది. దాని గురించి చాలానే రీసెర్చ్ చేసాము. ఆ సీన్ గురించి చెప్పాక పవన్ కళ్యాణ్ గారు చాలా ఇంప్రెస్ అయ్యారు. తన బెస్ట్ ఇవ్వాలని పూణే, ముంబై నుంచి ఐకిడో మాస్టర్స్ ని తీసుకొచ్చి దాన్ని నేర్చుకుంటున్నారు. అలాగే ఐకిడో కి సంబంధించి కొన్ని వీడియోలు, సినిమాలు కూడా పవన్ కళ్యాణ్ గారు చూశారు. దాని గురించి నాతో మరింత చర్చించి సీన్ ని చాలా బాగా వచ్చేలా ఆయన ఎంతో కష్టపడ్డారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Og Update OG Teaser OG Trailer Pawan Kalyan OG Pawan Kalyan OG Update

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా విడుదల తేదీల్లో బిగ్ కన్ఫ్యూషన్.. పోస్ట్ పోన్ కానున్న ఓజిPawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా విడుదల తేదీల్లో బిగ్ కన్ఫ్యూషన్.. పోస్ట్ పోన్ కానున్న ఓజిOG Release Date: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సుజిత్ దర్శకత్వంలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సినిమా ఓజీ. ఈ సినిమా విడుదల తేదీ సెప్టెంబర్ 27 అని ప్రకటించిన కానీ.. ఇంకా కూడా ఈ చిత్రం విడుదలపై సస్పెన్స్ నడుస్తోంది.
और पढो »

Pawan Kalyan: అకీరా, ఆద్యాకు అన్ని ఇచ్చా.. పవన్ ఎమోషనల్!!Pawan Kalyan: అకీరా, ఆద్యాకు అన్ని ఇచ్చా.. పవన్ ఎమోషనల్!!Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్‌ 2024 ఆంధ్ర ప్రదేశ్‌కు జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసారు.
और पढो »

Pawan Kalyan: నా గెలుపును ఎవడూ ఆపలేడు.. జీ తెలుగు న్యూస్‌తో పవన్ కళ్యాణ్‌ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..Pawan Kalyan: నా గెలుపును ఎవడూ ఆపలేడు.. జీ తెలుగు న్యూస్‌తో పవన్ కళ్యాణ్‌ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..Pawan Kalyan: నా గెలుపును ఎవడూ ఆపలేడు.. జీ తెలుగు న్యూస్‌తో పవన్ కళ్యాణ్‌ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..
और पढो »

Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్‌ హరిహర వీరమల్లు మూవీపై ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్‌డేట్..Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్‌ హరిహర వీరమల్లు మూవీపై ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్‌డేట్..Pawan Kalyan - Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్‌ ప్రస్తుతం ఎన్నికల హడావుడిలో ఉన్నారు. మే 13 ఎన్నికల తర్వాత తిరిగి షూటింగ్స్‌లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న హరి హర వీరమల్లు మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ మే 2న ఇవ్వబోతున్నట్టు అధికారిక ప్రకటన ఇచ్చారు.
और पढो »

Hari Hara Veera Mallu Teaser Talk: పవన్ కళ్యాణ్‌ హరిహర వీరమల్లు టీజర్ టాక్ రివ్యూ.. ధర్మం కోసం యుద్ధం చేసే వీరమల్లు..Hari Hara Veera Mallu Teaser Talk: పవన్ కళ్యాణ్‌ హరిహర వీరమల్లు టీజర్ టాక్ రివ్యూ.. ధర్మం కోసం యుద్ధం చేసే వీరమల్లు..Pawan Kalyan - Hari Hara Veera Mallu Teaser Talk Review : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఓ వైపు ఎన్నికల హడావుడి ఉన్నారు. మరోవైపు ఆయన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఒక్కొక్కటిగా ఒదులుతున్నారు మేకర్స్. తాజాగా ఈయన హీరోగా నటించిన హరి హర వీరమల్లు మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేసారు.
और पढो »

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి సూపర్ అప్డేట్.. టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి సూపర్ అప్డేట్.. టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్Hari Hara Veera Mallu Teaser: పవన్ కళ్యాణ్ హీరోగా.. క్రిష్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం హరిహర వీరమల్లు. ఎన్నో సంవత్సరాల నుంచి షూటింగ్ లో ఉన్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది అని సినిమా యూనిటీ ఈ మధ్య చెప్పకు వచ్చారు. ఈ క్రమంలో ఈ సినిమా గురించి ఈరోజు సూపర్ అప్డేట్ ఇచ్చేసారు చిత్ర మేకర్స్.
और पढो »



Render Time: 2025-02-21 03:03:55