2024 తెలుగు చిత్రాలలో హిట్ vs ఫ్లాప్

ENTERTAINMENT समाचार

2024 తెలుగు చిత్రాలలో హిట్ vs ఫ్లాప్
TELUGU CINEMABOX OFFICEHIT MOVIES
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 65 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

2024లో తెలుగు సినిమాలలో హిట్ సినిమాలతో పాటు డిజాస్టర్ గా నిలిచిన సినిమాలు కూడా ఉన్నాయి.

2024 ముగింపుకు వచ్చింది. ఈ యేడాది తెలుగులో వెయ్యి కోట్లు వసూళ్లు చేసిన సినిమాలతో పాటు బాక్సాఫీస్ దగ్గర కనీస వసూళ్లు సాధించకుండా.. అట్టర్ ఫ్లాప్ గా నిలిచిన సినిమాలున్నాయి. 2024 లో సంక్రాంతి నుంచే హిట్ మూవీస్ తో పాటు ఫ్లాప్ మూవీల పరంపర మొదలైంది. వెంకటేష్ సైంధవ్ తో మొదలై.. ఆ తర్వాత ఈగిల్, ఆపరేషన్ వాలెంటైన్ తో కంటిన్యూ అయి.. ఫ్యామిలీ స్టార్, డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ తో పాటు వరుణ్ తేజ్ మట్కా వరకు ఫ్లాపులు తెలుగు చిత్ర పరిశ్రమను కుదేలయ్యేలా చేసింది. సైంధవ్..

శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా సంక్రాంతి కానుకగా విడుదలైన చిత్రం ‘సైంధవ్’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.ఆపరేషన్ వాలెంటైన్... వరుణ్ తేజ్ హీరోగా మానుషి చిల్లర్ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. 2019లోజరిగిన పుల్వామా ఎటాక్ నేపథ్యంలో తెరెక్కిన ఈ సినిమా టాలీవుడ్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.ఫ్యామిలీ స్టార్.. విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడింది.డబుల్ ఇస్మార్ట్.. రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా అందరి అంచనాలను తలకిందలు చేస్తూ డబుల్ డిజాస్టర్ గా నిలిచింది.మిస్టర్ బచ్చన్.. రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. హిందీలో హిట్టైన ‘రెయిడ్’ మూవీకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా బొక్క బోర్లా పడింది.మట్కా.. వరుణ్ తేజ్ హీరోగా కరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మట్కా’. ఈ సినిమా కనీస వసూళ్లను రాబట్టలేక నెగిటివ్ షేర్ తో రికార్డు క్రియేట్ చేసింది.వీటితో పాటు లవ్ మీ, ఈగిల్, అల్లరి నరేష్ ఆ ఒక్కటీ అడక్కు, నిఖిల్ హీరోగా నటించిన అపుడో ఇపుడో ఎపుడో.. అంజలి కథానాయికగా నటించిన గీతాంజలి మళ్లీ వచ్చింది, గం గం గణేషా వంటి చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచాయి

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

TELUGU CINEMA BOX OFFICE HIT MOVIES FLOP MOVIES 2024

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

2024లో టాప్ హిట్ సినిమాలు: హనుమాన్ నుంచి పుష్ప 2 వరకు2024లో టాప్ హిట్ సినిమాలు: హనుమాన్ నుంచి పుష్ప 2 వరకు2023లో విడుదలైన తెలుగు సినిమాలలో టాప్ హిట్ చిత్రాలు జనవరి నుండి జూలై వరకు డెటైల్స్.
और पढो »

Meenakshi Chaudary: ఇదేం దోపిడీ.. సొంత ఇంట్లో ఉండేందుకు నిర్మాతలను డబ్బులు డిమాండ్‌ చేస్తోన్న మీనాక్షి చౌదరీ?Meenakshi Chaudary: ఇదేం దోపిడీ.. సొంత ఇంట్లో ఉండేందుకు నిర్మాతలను డబ్బులు డిమాండ్‌ చేస్తోన్న మీనాక్షి చౌదరీ?Meenakshi Chaudary: మీనాక్షి చౌదరీ ఇటీవలె లక్కీ భాస్కర్‌ సినిమాతో మంచి హిట్‌ కొట్టింది. ఈ భామ్మ నటించిన ఈ దుల్కార్‌ సినిమాలోని మీనాక్ష్మి క్యారెక్టర్‌కు మంచి మార్కులే పడ్డాయి.
और पढो »

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అప్పుడలా? ఇప్పుడిలా? రాజకీయాల్లోకి వస్తే అంతేనా..?Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అప్పుడలా? ఇప్పుడిలా? రాజకీయాల్లోకి వస్తే అంతేనా..?Pawan Kalyan-Allu Arjun: అల్లు అర్జున్ అరెస్టు రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు యావత్ దేశవ్యాప్తంగా అందరిని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ఎంతో మంది జైలు జీవితం గడిపి వచ్చిన విషయం తెలిసిందే.
और पढो »

Schools Holiday: భారీ వర్షాల ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో స్కూల్స్, కాలేజీలకు సెలవుSchools Holiday: భారీ వర్షాల ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో స్కూల్స్, కాలేజీలకు సెలవుHoliday Declared For Schools and Colleges: ఫెంగల్ తుఫాన్ తీరం దాటి బలహీనపడినప్పటికీ దాని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
और पढो »

SMAT 2024 Final: सूर्यकुमार यादव और रहाणे की शानदार पारी, मुंबई ने मध्यप्रदेश को हराकर जीती मुश्ताक अली ट्रॉफीSMAT 2024 Final: सूर्यकुमार यादव और रहाणे की शानदार पारी, मुंबई ने मध्यप्रदेश को हराकर जीती मुश्ताक अली ट्रॉफीMumbai vs Madhya Pradesh SMAT 2024 Final: सैयद मुश्ताक अली ट्रॉफी 2024 का फाइनल बेंगलुरु को एम चिन्नास्वामी स्टेडियम में मुंबई और मध्यप्रदेश के बीच खेला गया जिसमें मुंबई चैंपियन रही.
और पढो »

Year-Ender 2024: रूस vs यूक्रेन, '2024' से इतने खुश क्यों हैं पुतिन?Year-Ender 2024: रूस vs यूक्रेन, '2024' से इतने खुश क्यों हैं पुतिन?यूक्रेन पश्चिमी देशों के सैन्य और वित्तीय समर्थन पर निर्भर है. ट्रंप के समर्थन कम करने की संभावना से यूक्रेन की रक्षा क्षमताओं को बड़ा झटका लग सकता है.
और पढो »



Render Time: 2025-02-15 20:12:22