Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అప్పుడలా? ఇప్పుడిలా? రాజకీయాల్లోకి వస్తే అంతేనా..?

Allu Arjun Arrest समाचार

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అప్పుడలా? ఇప్పుడిలా? రాజకీయాల్లోకి వస్తే అంతేనా..?
Allu Arjun ArrestedAllu Arjun Arrest NewsAllu Arjun Arrest Live
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 57 sec. here
  • 18 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 82%
  • Publisher: 63%

Pawan Kalyan-Allu Arjun: అల్లు అర్జున్ అరెస్టు రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు యావత్ దేశవ్యాప్తంగా అందరిని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ఎంతో మంది జైలు జీవితం గడిపి వచ్చిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు మాత్రం కరెక్ట్ గా సినిమా సక్సెస్ అయిన సందర్భంలో అరెస్ట్ అవడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.Year-End Karnataka Tour: ఇయర్ ఎండ్ ట్రిప్ కు ప్లాన్ చేస్తున్నారా? హైదరాబాద్ టు కర్నాటకకు చీప్ అండ్ బెస్ట్ టూర్ ప్యాకేజీ ఇదేటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా, అల్లు కుటుంబాలకు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. అయితే ఒకప్పుడు ఈ మెగా ట్యాగ్ ను ఉపయోగించుకొని అల్లు హీరోలు కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అల్లు అర్జున్ కూడా అలా వచ్చినవారే.

అయితే ఇప్పుడు మాత్రం ధోరణి మారిపోయింది. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీని ఉపయోగించుకొని ఇండస్ట్రీలోకి వచ్చినా.. తన సొంత టాలెంట్ తోనే పైకి ఎదిగారు అనేది వాస్తవం. అందులో భాగంగానే తాజాగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప -2 సినిమా చేసి భారీ పాపులారిటీ అందుకున్నారు. అంతేకాదు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలైన అతి తక్కువ సమయంలోనే రూ.1000 కోట్లు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది.అయితే ఈ విజయాన్ని కొంతమంది ఓర్వలేక పోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే క్వాష్ పిటిషన్ తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై మద్యంతర బెయిల్ మీద నాలుగు వారాలపాటు బయటకి వచ్చారు.ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు మెగా ఫ్యామిలీ అంతా కూడా అల్లు అర్జున్ కి సపోర్టుగా నిలిచింది.కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చారు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టారు.

Danam Nagender: అల్లు అర్జున్‌ అరెస్ట్‌లో రేవంత్‌ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ షాక్‌.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Allu Arjun Arrested Allu Arjun Arrest News Allu Arjun Arrest Live Allu Arjun Arrest Video Pushpa Allu Arjun Arrest Allu Arjun Arrest In Sandhya Theatre Incident Allu Arjun Arrested News Allu Arjun Arrest Updates Icon Star Allu Arjun Arrested Allu Arjun Arrest Live Updates Allu Arjun Arrested Latest News Allu Arjun Arrested In Hyderabad Allu Arjun Arrest News Today Allu Arjun Allu Arjun Latest News Hero Allu Arjun Arrest

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బీజేపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మారనున్నారా, ఏం జరుగుతోందిPawan Kalyan: పవన్ కళ్యాణ్ బీజేపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మారనున్నారా, ఏం జరుగుతోందిMaharashtra Assembly Elections janasena leader pawan kalyan Pawan Kalyan: 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ-తెలుగుదేశం-జనసేన కూటమి విజయం తరువాత ఇటీవల జరిగిన పరిణామాల నేపధ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాత్ర ఒక్కసారిగా సనాతనం అవతారమెత్తారు
और पढो »

Pawan Kalyan Tour: ఢిల్లీ పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిజీ బిజీ..Pawan Kalyan Tour: ఢిల్లీ పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిజీ బిజీ..Pawan Kalyan Tour: ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో బీజేపీ తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత కేంద్ర పెద్దల సూచనలతో త్వరలో ఢిల్లీలో ప్రచారం చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్..
और पढो »

Pawan Kalyan Maharastra Elections: మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధులకు మద్దుతగా పవన్ కళ్యాణ్ ప్రచారం..Pawan Kalyan Maharastra Elections: మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధులకు మద్దుతగా పవన్ కళ్యాణ్ ప్రచారం..Pawan Kalyan Mahastra Elections: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్నాడు. ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాదు కేంద్రంలోని బీజేపీ పెద్దల మనసు దోచుకున్నాడు పవన్ కళ్యాణ్.
और पढो »

Pawan Kalyan Maharastra:మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ హవా..Pawan Kalyan Maharastra:మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ హవా..Pawan Kalyan Maharastra: మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్.. బీజేపీకి ప్రధాన ఆయుధంగా మారాడు. అంతేకాదు ఆయన మహారాష్ట్రలో ప్రచారం చేసిన చోట్ల బీజేపీ కూటమి నేతలు మంచి మెజారిటీ సాధించారు. దీంతో జనసేనాని క్రేజ్ నేషనల్ లెవల్లో పెరిగింది.
और पढो »

Pawan Kalyan-Nagababu : పెద్దల సభకు నాగబాబు, మోదీతో పవన్ భేటీ అందుకేనా..!Pawan Kalyan-Nagababu : పెద్దల సభకు నాగబాబు, మోదీతో పవన్ భేటీ అందుకేనా..!Pawan Kalyan-Nagababu : రాజ్యసభ సభ్యునిగా నాగబాబు పేరు ఎందుకు సడన్ గా తెరపైకి వచ్చింది..? పవన్ ఢిల్లీ టూర్ వెనుక అసలు కారణం ఇదేనా..? ఢిల్లీలో పవన్ ప్రతినిధిగా జనసేన తరుపున ఒక కీలక వ్యక్తిని నియమించాలని జనసేనాని అనుకుంటున్నారా..? దానికి తన సోదరుడు నాగబాబు సూటబుల్ పర్సన్ గా పవన్ భావిస్తున్నారా..
और पढो »

Pawan Kalyan: ఇంటింటికీ తాగునీరు ఇవ్వడమే నా లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌Pawan Kalyan: ఇంటింటికీ తాగునీరు ఇవ్వడమే నా లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌Pawan Kalyan Review On Drinking Water Supply: ఐదేళ్లు ఉన్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రజలకు కనీసం తాగునీళ్లు ఇవ్వలేదని.. ఇంటింటికి తాగునీళ్లు ఇవ్వడమే తమ లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు.
और पढो »



Render Time: 2025-02-13 10:14:58