2024 Latest Business Idea: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే కిర్రాక్ బిజినెస్‌.. ఈ ఐడియాతో ప్రతి నెల రూ.30 వేలు మీ సొంతం!

Tofu Manufacturing Business समाचार

2024 Latest Business Idea: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే కిర్రాక్ బిజినెస్‌.. ఈ ఐడియాతో ప్రతి నెల రూ.30 వేలు మీ సొంతం!
Tofu ProcessingTofu Making ProcessTofu Business Plan
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 36%
  • Publisher: 63%

Tofu Manufuctring Business Plan: పండగ వేళ కొత్త బిజినెస్ ప్రారంభించాలని ఆలోచిస్తున్న వారికి ఈ బిజినెస్ ఒక లక్కీ డ్రా అని చెప్పవచ్చు.పండగలు అంటే ఖర్చులు పెరిగే సమయం. కొత్త ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది. ఇంతకీ ఈ బిజినెస్‌ ఎంటి..? ఎలా ప్రారంభించాలి అనేది తెలుసుకుందాం.

2024 Latest Business Idea: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే కిర్రాక్ బిజినెస్‌.. ఈ ఐడియాతో ప్రతి నెల రూ.30 వేలు మీ సొంతం!పండగ వేళ కొత్త బిజినెస్ ప్రారంభించాలని ఆలోచిస్తున్న వారికి ఈ బిజినెస్ ఒక లక్కీ డ్రా అని చెప్పవచ్చు.పండగలు అంటే ఖర్చులు పెరిగే సమయం. కొత్త ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది. ఇంతకీ ఈ బిజినెస్‌ ఎంటి..? ఎలా ప్రారంభించాలి అనేది తెలుసుకుందాం. నేటి యువత ఉద్యోగాల కంటే సొంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.

కాబట్టి బిజినెస్‌ స్టార్ట్‌ చేసే ముందు అన్నిటికి తెగించి ఉండాలి. వ్యాపారం కోసం అవసరమైన లైసెన్సులు, పర్మిట్లు తీసుకోవాలి.అయితే కొత్తగా బిజినెస్ ప్రారంభించాలని అనుకుంటున్నారా..? బిజినెస్‌ల్లో ఫూడ్‌ వ్యాపారాలకు మార్కెట్‌లో అధిక డిమాండ్‌ ఉంటుంది. అందులో టోఫు ఒకటి. ఇది ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఆసియా దేశాలలో ఇది ఎంతో డిమాండ్‌ ఉన్న బిజినెస్‌. ఇది శాకాహారులకు చాలా ఇష్టమైన ఆహారం. ఇందులో ప్రోటీన్, క్యాల్షియం ఇతర ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Tofu Processing Tofu Making Process Tofu Business Plan Tofu Business Opportunity Tofu Business Startup Organic Tofu Organic Tofu Business Idea

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Business Ideas 2024: కేవలం రూ.10 వేలు పెట్టుబడి పెడితే.. నెలలో లక్షలో ఆదాయం పక్కా.. ఇప్పుడే ఇలా ప్రారంభించండి!Business Ideas 2024: కేవలం రూ.10 వేలు పెట్టుబడి పెడితే.. నెలలో లక్షలో ఆదాయం పక్కా.. ఇప్పుడే ఇలా ప్రారంభించండి!Catering business ideas 2024: కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఆలోచిస్తున్నారా..? చిన్న పెట్టుబడితో ఎక్కువ లాభాలు తెచ్చే బిజినెస్‌లు ఎన్నో ఉన్నాయి. కేవలం రూ. 10 వేలు పెట్టుబడి పెట్టి నెలకు రూ. లక్షలు సంపాదించవచ్చు. ఇంతకీ ఆ బిజినెస్‌ ఏంటి..? ఎలా ప్రారంభించాలి అనే వివరాలు తెలుసుకుందాం.
और पढो »

Business Ideas: ఈ ఒక్క మెషీన్ తో బిజినెస్ చేస్తే చాలు మీకు ప్రతి నెల రూ.1 లక్ష తగ్గకుండా సంపాదించుకునే చాన్స్Business Ideas: ఈ ఒక్క మెషీన్ తో బిజినెస్ చేస్తే చాలు మీకు ప్రతి నెల రూ.1 లక్ష తగ్గకుండా సంపాదించుకునే చాన్స్Business Ideas: వ్యాపారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారా అయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
और पढो »

Hyderabad: యువతకు సువర్ణావకాశం.. నవంబర్‌ 9న నాంపల్లిలో మెగా జాబ్‌ మేళా..Hyderabad: యువతకు సువర్ణావకాశం.. నవంబర్‌ 9న నాంపల్లిలో మెగా జాబ్‌ మేళా..Hyderabad Job Fair: యువతకు సువర్ణ అవకాశం ఇది నిరుద్యోగులు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవచ్చు. హైదరాబాద్‌ నాంపల్లిలో ఈ నెల 9న మెగా జాబ్‌ మేళా నిర్వహించనున్నారు.
और पढो »

Top Small Business Ideas: బిజినెస్‌ ఐడియా.. కేవలం రూ. 10,000 పెట్టుబడితో.. నెలకు రూ. 90 వేలు ఆదాయం గ్యారంటీ..!Top Small Business Ideas: బిజినెస్‌ ఐడియా.. కేవలం రూ. 10,000 పెట్టుబడితో.. నెలకు రూ. 90 వేలు ఆదాయం గ్యారంటీ..!Diwali Business Ideas 2024: కొత్తగా బిజినెస్‌ స్టార్ట్‌ చేయాలని ఆలోచిస్తున్నారా..? అయితే అతి తక్కువ పెట్టుడితో అధిక లాభాం పొందే బిజినెస్‌ ఐడియా.. కేవలం రూ. 10,000 పెట్టుబడి పెడితే నెలకు 90 వేలు రావడం ఖాయం. ఇంతకీ ఈ బిజినెస్ ఏంటి..? ఎలా ప్రారంభించాలి..? అనేది తెలుసుకోండి.
और पढो »

Jio New Recharge Plans: జియో రూ.1028 vs రూ.1029 రూపాయి తేడాతో ఈ రెండు రీఛార్జీ ప్యాకుల్లో ఎక్కువ లాభాలు ఎందులో తెలుసా?Jio New Recharge Plans: జియో రూ.1028 vs రూ.1029 రూపాయి తేడాతో ఈ రెండు రీఛార్జీ ప్యాకుల్లో ఎక్కువ లాభాలు ఎందులో తెలుసా?Jio New Recharge Plans: మీరు జియో వినియోగదారులు అయితే మీకు ఒక బంపర్ ఆఫర్, రెండు సరికొత్త రీఛార్జ్ ప్యాక్‌లను జియో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్యాక్ లో మీరు 5జి డేటా స్పీడ్ పొందుతారు.
और पढो »

Business Ideas To Start In 2024: మట్టి కప్పుల బిజినెస్.. కేవలం రూ.5000 పెట్టుబడితో నెలకు రూ.లక్షల సంపాదన పొందే ఐడియా!Business Ideas To Start In 2024: మట్టి కప్పుల బిజినెస్.. కేవలం రూ.5000 పెట్టుబడితో నెలకు రూ.లక్షల సంపాదన పొందే ఐడియా!How To Start A Clay Cups Business: మట్టి కప్పుల బిజినెస్ ప్రస్తుతం చాలా ప్రాచుర్యం పొందిన వ్యాపార అవకాశాలలో ఒకటి. ఇది కేవలం వ్యాపారం మాత్రమే కాకుండా, ఆరోగ్యం, పర్యావరణం పట్ల మంచి అనుబంధాన్ని పెంచే ఐడియా కూడా. ఈ బిజినెస్‌ ను స్టార్ట్‌ చేయాలని అనుకుంటే ఈ వివరాలు తెలుసుకోండి.
और पढो »



Render Time: 2025-02-16 12:43:05