6 Dangerous Oils: మీరు ఈ 6 నూనెలు వాడుతుంటే వెంటనే ఆపేయండి, లేకపోతే ప్రాణాంతకం

Health Oils समाचार

6 Dangerous Oils: మీరు ఈ 6 నూనెలు వాడుతుంటే వెంటనే ఆపేయండి, లేకపోతే ప్రాణాంతకం
Worst OilsWorst Oils In KitchenRemove These 6 Oils From Kitchen 6 Dangerous Edib
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 49 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

6 Dangerous Edible Oils if you are still using than remove from kitchen immediately 6 Dangerous Oils: ఆరోగ్యం అనేది మనం తీసుకునే ఆహార పదార్ధాలను బట్టి ఉంటుంది. అందుకే హెల్తీ ఫుడ్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అంతేకాదు..

6 Dangerous Oils: ఆరోగ్యం అనేది మనం తీసుకునే ఆహార పదార్ధాలను బట్టి ఉంటుంది. అందుకే హెల్తీ ఫుడ్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అంతేకాదు..ఎలాంటి వంట నూనెలు వినియోగిస్తున్నామో చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా 6 రకాల వంట నూనెలు ఆరోగ్యానికి హానికరమంటున్నారు వైద్య నిపుణులు.7th Pay Commission: దీపావళి సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ లాటరీ లాంటి బోనస్.. ఎంతో తెలిస్తే పండగ చేసుకుంటారుKubera raja yogam: 102 ఏళ్ల తర్వాత కుబేర రాజయోగం.. ఈ రాశులకు డబ్బుల మూటలతో పాటు, సొంతింటి కల సాకారం.. మీరున్నారా..

మనం ఇంట్లో వాడే రిఫైండ్ ఆయిల్ కంపెనీ ఏదైనా సరే ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. బాగా ప్రోసెస్ చేసిన తరువాత రిఫైండ్ ఆయిల్ తయారవుతుంది. అంతేకాకుండా వాసన,రుచి లేకుండా ఉండేందుకు ఇందులో కొన్ని రకాల రసాయనాలు కలుపుతారు. రిఫైన్ చేసే క్రమంలో ఆయిల్‌ను అదిక ఉష్ణోగ్రత వద్ద మండిస్తారు. దాంతో అందులో ఉండే న్యూట్రియంట్లు అన్నీ నిర్మూలమైపోతాయి. కొవ్వు పెరుగుతుంది. ఫలితంగా చెడు కొలెస్ట్రాల్, ట్రై గ్లిసరాయిడ్స్ సంఖ్య పెరిగిపోతుంది.

ఈ ఆరు రకాల నూనెల్ని వాడటం తక్షణం మానేయడం మంచిది. వీటి స్థానంలో ఆవ నూనె, వేరుశెనగ నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, నెయ్యి వాడటం మంచిది. లేకపోతే మీ రక్త నాళాల్లో చెడు పదార్ధాలు, కొవ్వు పేరుకుపోతాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ విపరీతంగా పెరుగుతాయి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.EPFO News: 7 కోట్ల మంది ఉద్యోగులకు గుడ్ న్యూస్..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Worst Oils Worst Oils In Kitchen Remove These 6 Oils From Kitchen 6 Dangerous Edib Why These 6 Edible Oils Are Dangerous To Health

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Fiber Rich Foods: తినే ఆహారం సరిగ్గా జీర్ణం కావడం లేదా వెంటనే ఈ 5 పదార్ధాలు డైట్‌లో చేర్చండిFiber Rich Foods: తినే ఆహారం సరిగ్గా జీర్ణం కావడం లేదా వెంటనే ఈ 5 పదార్ధాలు డైట్‌లో చేర్చండిTop 5 Fiber Rich Foods improves Digestion, Gut Health Fiber Rich Foods: మనిషి ఎదుర్కొనే సమస్య వ్యాధులకు కేంద్ర బిందువు కడుపు. కడుపు నుంచే అన్ని రోగాలు మొదలు కావచ్చు. అంటే జీర్ణ వ్యవస్థ. అందుకే ఎప్పుడైనా మనం తిన్నది సరిగ్గా జీర్ణం కాకుండా ఆ రోజంతా సమస్యాత్మకంగా ఉంటుంది.
और पढो »

Janmashtami 2024: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉపవాస దీక్ష చేపడుతున్నారా.. అయితే పాటించాల్సిన నియమాలు ఇవేJanmashtami 2024: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉపవాస దీక్ష చేపడుతున్నారా.. అయితే పాటించాల్సిన నియమాలు ఇవేJanmashtami 2024 Fasting :శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మీరు ఉపవాసం దీక్ష చేపట్టాలని సంకల్పం తీసుకున్నారా అయితే మీరు పాటించాల్సిన నియమాలు అదేవిధంగా చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
और पढो »

Balakrishna: అక్కినేనిని స్మరిస్తూ బాలయ్య సంచలన ట్వీట్.. విభేదాలు పక్కన పెట్టినట్టేనా..!Balakrishna: అక్కినేనిని స్మరిస్తూ బాలయ్య సంచలన ట్వీట్.. విభేదాలు పక్కన పెట్టినట్టేనా..!Balakrishna Tweet on ANR : ఈ రోజు తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్లలో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి. ఈ సందర్భంగా ఆయన స్మరిస్తూ అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు.
और पढो »

Vijay: సౌత్ సినీ ఇండస్ట్రీలో విజయ్ ఈ రికార్డు.. ప్రభాస్ సైతం అల్లంత దూరంలో..Vijay: సౌత్ సినీ ఇండస్ట్రీలో విజయ్ ఈ రికార్డు.. ప్రభాస్ సైతం అల్లంత దూరంలో..Vijay: సౌత్ సినీ ఇండస్ట్రీలో విజయ్ క్రియేట్ చేసిన ఈ రికార్డు..మరో సౌత్ హీరోకు సాధ్యం కాలేదు. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఈ రికార్డుకు అల్లంత దూరంలో నిలిచిపోయారు.
और पढो »

School Holidays: భారీ వర్షాలు.. రేపు ఈ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు సెలవు..?School Holidays: భారీ వర్షాలు.. రేపు ఈ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు సెలవు..?Tomorrow School Holidays In AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలోని కొన్ని జిల్లాల్లో రెడ్లట్ ప్రకటించారు ఈ సందర్భంగా ఈ జిల్లాలో రేపు స్కూలు కాలేజీలకు అన్ని ప్రభుత్వ ప్రైవేటు రంగానికి చెందిన విద్యా సంస్థలకు సెలవులు రానున్నాయా తెలుసుకుందాం.
और पढो »

Business Ideas: ఏడాది పొడవునా డిమాండ్ తగ్గని బిజినెస్.. ఒక్కసారి పెట్టుబడి పెడితే.. నెలకు లక్షల్లో ఆదాయంBusiness Ideas: ఏడాది పొడవునా డిమాండ్ తగ్గని బిజినెస్.. ఒక్కసారి పెట్టుబడి పెడితే.. నెలకు లక్షల్లో ఆదాయంBusiness Ideas 2024: మీరు ఉన్న ఊరిలోనే బిజినెస్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియా మీకోసం. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు అతి తక్కువ సమయంలోనే మంచి లాభాలను పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఈ బిజినెస్ దాదాపు సంవత్సరం అంతా డిమాండ్ ఉంటుంది.
और पढो »



Render Time: 2025-02-19 03:17:01