తమిళనాడు ప్రభుత్వం 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేసింది.
Free Bus Journey: సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం..ఎప్పటి నుంచి అంటే?
Free Bus Journey: ఈ మధ్యకాలంలో రాష్ట్రప్రభుత్వాలు మహిళల కోసం ప్రత్యేకం ఫ్రీ బస్సు స్కీమ్స్ ను తీసుకువస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే తమిళనాడులో కూడా సీనియర్ సిటిజన్లకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తోంది. మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ 60 ఏళ్లు పైబడిన వారి కోసం మూడు ముఖ్యమైన ప్రకటనలను ప్రకటించింది.Free Bus Journey: 60 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ప్రయోజనం చేకూర్చేలా తమిళనాడు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
TAMIL NADU SENIORS FREE BUS TRAVEL TRANSPORTATION GOVERNMENT SCHEME
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Free Bus Scheme: ఏపీ మహిళలు ఎగిరి గంతేసే వార్త.. ఉచిత బస్సు ప్రయాణంకు మూహూర్తం ఫిక్స్.. కీలక ప్రకటన..Ap Govt on free bus scheme: కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వస్తే.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పిస్తామని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దీనిపై ప్రస్తుతం ప్రభుత్వ విప్ ఒక క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తొంది.
और पढो »
Indian Railways: రైలు టిక్కెట్‌పై పేరు, ప్రయాణం చేసే తేదీ మార్చుకోవచ్చని మీకు తెలుసా?Name Change On Ticket: చాలా మందికి తెలియని విషయం ఇది. మనం ఎప్పుడైనా రైలు ప్రయాణం చేయాలనుకున్నప్పుడు రైలు టిక్కెట్లు ముందుగానే బుక్ చేసుకుంటాం. అయితే, మనం తొందర తొందరలో తేదీ లేదా పేరు తప్పుగా పడుతుంది
और पढो »
Kurla Bus Accident: బస్సు ప్రమాదం.. షాకింగ్ వీడియోలు వెలుగులోకి.. ప్రయాణికుల రియాక్షన్ చూడండి..!Kurla Bus Accident CCTV Footage: ముంబైలోని కుర్లా వద్ద ప్రమాద సమయంలో బస్సులోని సీసీ ఫుటేజ్ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉన్నటుండి బస్సు వేగం పుంజుకోవడం ప్రయాణికులు అంతా షాక్‌కు గురయ్యారు. బస్సు ఆగిపోగానే.. అందరూ బతికిపోయాం అనుకుంటూ బస్సులో నుంచి బయటకు వచ్చేశారు.
और पढो »
Longest Train Journey: 13 దేశాలు..21 రోజులు.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు ప్రయాణానికి ఎంత ఛార్జీ చెల్లించాలో తెలిస్తే ఆశ్చర్యపోతారుWorld s Longest Train Journey: రైలు ప్రయాణం అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా రైలులో విదేశాలకు వెళ్లేటప్పుడు ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునేవారికి ఈ ప్రత్యేక రైలు తప్పకుండా నచ్చుతుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు ప్రయాణం గురించి మీకు తెలుసా.
और पढो »
Haunted Bus Story: మీకు దమ్ముంటే ఈ నెంబర్ బస్సు ఎక్కండి.. అదే మీకు చివరి రోజు అవుతుంది!Chinas Most Mysterious Horror Story: ఘోస్ట్ మాసం అనే పదబంధం వినగానే చాలామందికి భయం, ఉత్కంఠ వేస్తుంది. ఈ నెలలో స్వర్గ, నరక ద్వారాలు తెరుచుకుంటాయని చైనీయులు నమ్ముతారు. ఈ నెలలో ఎంతో ఫేమస్ ఘోస్ట్ స్టోరీ కూడా ఒకటి ఉంది.
और पढो »
Kantara Chapter 1 : ‘కాంతార’ ఛాప్టర్ 1 టీమ్ యూనిట్ కు ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు బోల్తా ..Kantara Chapter 1 Bus Accident: రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేస్తోన్న చిత్రం ‘కాంతార ఛాప్టర్ 1’. కాంతార మూవీకి ప్రీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరగుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కోసం జూనియర్ ఆర్టిస్టులతో వెళుతున్నఓ మినీ బస్సు బోల్తా పడింది.
और पढो »