DA Hike: ప్రతి సంవత్సరం దీపావళికి.. సాధారణంగా సెంట్రల్ గవర్నమెంట్.. ఉద్యోగులకు, పెన్షనర్లకు బహుమతి ప్రకటించే సంగతి తెలిసిందే. ఈసారి కూడా అదే చెయ్యనుంది ప్రభుత్వం. ముఖ్యంగా ఈసారి పెన్షనర్లకు.. డియర్ నెస్.. ఏకంగా మూడు శాతం పెంచుతుంది అని సమాచారం.
సాధారణంగా ప్రతి ఏడాది దీపావళికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రభుత్వాలు దీపావళి బహుమతి ప్రకటిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈసారి కూడా దీపావళికి ముందే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు డియర్ నెస్ అలవెన్స్ లో 3 శాతం పెంపుకు ఆమోదం తెలిపింది.ఇంతకుముందు డియర్ నెస్ అలవెన్స్ 50% ఉండగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు శాతం పెంపుతూ జూలై 1 2024 నుండి అమలులోకి వచ్చే ఈ డి ఏ మరియు డిఆర్ లను కలిపి వారిని కూడా ఇందులో తీసివేయడం బేసిక్ పే లో 53% పెంచింది.
ఇంక కేంద్ర ప్రభుత్వం దీపావళికి ముందు తాజా ఏడవ పే కమిషన్ అప్డేట్ లో జూలై 1 2024 నుండి అమలులోకి వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్ నెస్ అలవెన్స్, అలాగే పెన్షనర్లకు డియర్ నెస్ రిలీఫ్ మూడు శాతం పెంచుతూ.. ప్రకటించిన ఈ డిఏ పెంపుతో ఉద్యోగులు పెన్షనర్లు దీపావళికి ముందు మూడు నెలల జీతంతో పాటు బకాయిలు కూడా అందుకో బోతున్నారు.రివైజ్డ్ స్కేల్ ఆఫ్ పే, 2017 ఆధారంగా జీతాలు పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల కార్మికులకు ఈ డియర్ నెస్ అలవెన్స్ లో నాలుగు శాతం పెంపుదలను ఒడిస్సా ప్రభుత్వం ఆమోదించింది.
7Th Pay Commission News 7Th Pay Commission DA Hike Central Government Employees
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
7th Pay Commission DA Hike: ఉద్యోగులకు శుభవార్త, రేపే డీఏ పెంపు ప్రకటన, దీపావళి బోనస్ కూడా7th Pay Commission DA Hike Updates good news for central government employees DA Hike Announcement దేశంలోని కోటిమందికి పైగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలాకాలంగా ఎదురు చూస్తున్న డీఏ పెంపుపై కీలకమైన అప్‌డేట్ ఇది.
और पढो »
Diwali Bonus: కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దీపావళి సందర్భంగా భారీ బోనస్ ప్రకటన.. ఎవరు అర్హులంటే.?Diwali Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.కేంద్ర ఆర్థిక శాఖ 2023-24 సంవత్సరానికి గాను స్పెషల్ దీపావళి బోనస్ అందించింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »
BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ అదిరిపోయే పాపులర్ రీఛార్జీ ప్లాన్.. 336 రోజుల వ్యాలిడిటీ మరిన్ని బెనిఫిట్స్..BSNL Cheapest Plan: మీరు కూడా తక్కువ రీఛార్జీ ప్లాన్స్ అందుబాటులో ఉండే టెలికాం కంపెనీకి పోర్ట్ అవ్వాలనుకుంటున్నారా? అయితే, బీఎస్‌ఎన్‌ఎల్ పరిచయం చేస్తోన్న ఈ ప్లాన్ మీకు బెస్ట్..
और पढो »
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్, డీఏ పెంపుతో జీతం ఎంత వస్తుందంటే7th Pay Commission DA Hike announcement big jump in october salary DA Hike Announcement: ఈసారి దీపావళి పండుగ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వరంగా మారనుంది. దంతేరాస్‌కు ముందే ఇంటికి లక్ష్మి రానుంది. రేపు డీఏ పెంపుపై ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.
और पढो »
DA Hike News: బ్రేకింగ్ న్యూస్, ఉద్యోగులకు దీపావళి కానుక 3 శాతం డీఏకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్7th Pay Commission DA Hike announcement Union Cabinet approves 3 Percent DA Hike 7వ వేతన సంఘం డీఏ పెంపుకు సంబంధించి కీలకమైన ప్రకటన వెలువడింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రకటన వచ్చేసింది.
और पढो »
மத்திய அரசு ஊழியர்களுக்கு வந்த குட் நியூஸ்: அகவிலைப்படி 3% உயர்வு7th Pay Commission DA Hike News: தீபாவளிக்கு முன்னதாக, மத்திய அரசு ஊழியர்களுக்கு அகவிலைப்படியை (Dearness Allowance) உயர்த்த முடிவெடுத்துள்ளது.
और पढो »