7th Pay Commission DA Hike: కేంద్రం నుంచి మరో గుడ్ న్యూస్, ఈ ఉద్యోగులకు 12 శాతం డీఏ పెంపు, భారీగా పెరిగిన జీతం

7Th Pay Commission समाचार

7th Pay Commission DA Hike: కేంద్రం నుంచి మరో గుడ్ న్యూస్, ఈ ఉద్యోగులకు 12 శాతం డీఏ పెంపు, భారీగా పెరిగిన జీతం
DA Hike5Th Pay Commission6Th Pay Commission
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 38 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 36%
  • Publisher: 63%

7th Pay Commission DA Hike Updates these central government employees salary increased కేంద్ర ఆర్ధిక శాఖ ఇటీవల అంటే నవంబర్ 7వ తేదీన ఓ మెమోరాండం జారీ చేసింది. దీని ప్రకారం పబ్లిక్ ఎంటర్‌ప్రైజస్ ఉద్యోగులు ఎవరైతే 5,6 వేతన సంఘాల ప్రకారం జీతాలు అందుకుంటున్నారో వారికి డీఏ పెరిగింది.

7th Pay Commission DA Hike: కేంద్రం నుంచి మరో గుడ్ న్యూస్, ఈ ఉద్యోగులకు 12 శాతం డీఏ పెంపు, భారీగా పెరిగిన జీతం

7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వం నుంచి మరో శుభవార్త. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు సైతం డీఏ పెంచుతూ ప్రకటన చేసింది. అంటే ఇప్పటికీ 5, 6 వేతన సంఘాల ప్రకారం జీతాలు అందుకునేవారికి ఈ డీఏ పెంపు వర్తించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Scheme: ఈ అకౌంట్‌ లేనివారు దురదృష్టవంతులే.. రూ.416 కడితే అతి తక్కువ సమయంలో రూ.2,30,919 పొందే బంపర్‌ ఛాన్స్‌..

7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 3 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం ఇదే డీఏ విషయంలో శుభవార్త అందించింది. మరి కొందరు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు కూడా వర్తించేలా ఆదేశాలు జారీ చేసింది. అంటే 5, 6వ వేతన సంఘాల ప్రకారం ఇప్పటికీ జీతాలు అందుకుంటున్న పబ్లిక్ ఎంటర్‌ప్రైజస్ ఉద్యోగులకు భారీ ప్రయోజనం కలగనుంది.కేంద్ర ఆర్ధిక శాఖ ఇటీవల అంటే నవంబర్ 7వ తేదీన ఓ మెమోరాండం జారీ చేసింది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

DA Hike 5Th Pay Commission 6Th Pay Commission Central Government Employees 12 Percent Salary Increased To Central Government

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

7th Pay Commission: ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్, 53 శాతం డీఏ కనీస వేతనంలో కలుపుతారా, జీతం ఎంత పెరుగుతుంది7th Pay Commission: ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్, 53 శాతం డీఏ కనీస వేతనంలో కలుపుతారా, జీతం ఎంత పెరుగుతుంది7th Pay Commission Big Updates for central government employees 53 percent 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ ఇటీవల 3 శాతం పెరిగింది. అటు పెన్షనర్ల డీఆర్ కూడా 3 శాతం పెరిగింది.
और पढो »

EPFO: EPFO నుంచి గుడ్ న్యూస్..ఈ ఉద్యోగులకు 50వేలు బోనస్..అందులో మీరున్నారో లేరో చెక్ చేసుకోండిలాEPFO: EPFO నుంచి గుడ్ న్యూస్..ఈ ఉద్యోగులకు 50వేలు బోనస్..అందులో మీరున్నారో లేరో చెక్ చేసుకోండిలాEPFO Udpate: మీరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారా మీ జీవితంలో పిఎఫ్ డబ్బులు కట్టవుతున్నాయా... అయితే ఇది మీకు బంపర్ ఆఫర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈపీఎఫ్ఓ కోసం 50 వేల రూపాయల అదనపు బోనస్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది ఎందుకు కావాల్సిన అర్హతలు ఏంటో తెలుసుకుందాం.
और पढो »

7th Pay Commission DA Hike News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాక్.. డీఏ పెరిగినా ఆ రూల్ మాత్రం అంతే..!7th Pay Commission DA Hike News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాక్.. డీఏ పెరిగినా ఆ రూల్ మాత్రం అంతే..!7th Pay Commission DA Merger With Basic Salary: దీపావళి గిఫ్ట్‌గా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల 3 శాతం డీఏ పెరిగింది. పెరిగిన జీతాలు ఈ నెల 31న ఖాతాల్లో జమకానున్నాయి. జీతాల పెంపు జూలై నెల నుంచి వర్తించనుంది. డీఏ 3 శాతం పెరగడంతో మొత్తం 53 శాతానికి చేరింది.
और पढो »

DA Hike News: ఉద్యోగులకు గుడ్‌న్యూస్, దీపావళికి 3 శాతం డీఏ పెంచిన ప్రభుత్వంDA Hike News: ఉద్యోగులకు గుడ్‌న్యూస్, దీపావళికి 3 శాతం డీఏ పెంచిన ప్రభుత్వం7th Pay Commission DA Hike Announcement Updates Assam government increases DA by 3 Percent DA Hike News: ఇటీవలే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలై డీఏ 3 శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఎరియర్లతో కలిపి అక్టోబర్ నెల జీతం భారీగా అందుకోనున్నారు.
और पढो »

DA Hike News: బ్రేకింగ్ న్యూస్, ఉద్యోగులకు దీపావళి కానుక 3 శాతం డీఏకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్DA Hike News: బ్రేకింగ్ న్యూస్, ఉద్యోగులకు దీపావళి కానుక 3 శాతం డీఏకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్7th Pay Commission DA Hike announcement Union Cabinet approves 3 Percent DA Hike 7వ వేతన సంఘం డీఏ పెంపుకు సంబంధించి కీలకమైన ప్రకటన వెలువడింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రకటన వచ్చేసింది.
और पढो »

EPFO: ప్రైవేటు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కార్.. ఇకపై EPFOతో కోటీశ్వరులు అయ్యే అవకాశం.. ఎలాగో తెలుసుకోండిEPFO: ప్రైవేటు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కార్.. ఇకపై EPFOతో కోటీశ్వరులు అయ్యే అవకాశం.. ఎలాగో తెలుసుకోండిEPFO Wage Ceiling Hike: రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ తో ఆర్థికంగా బలంగా ఉండాలని ఆశించే ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఇది గుడ్ న్యూస్
और पढो »



Render Time: 2025-02-13 17:43:27