7th Pay Commission: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఒకేసారి భారీగా జీతాలు పెంపు..!

7Th Pay Commission समाचार

7th Pay Commission: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఒకేసారి భారీగా జీతాలు పెంపు..!
7Th Pay Commission Latest UpdatesKarnataka GovtKarnataka Govt Employees
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 74 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 47%
  • Publisher: 63%

Karnataka Government Employees Salary Hike: కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సూపర్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చింది. 7వ వేతన సంఘం సిఫార్సులను అమలు చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Karnataka Government Employees Salary Hike : సీఎం సిద్దరామయ్య సర్కారు ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. 7వ వేతన సంఘం అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 1వ తేదీ నుంచి అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా..Puri Ratna Bhandar: తెరుచుకున్న పూరీ రత్న భాండాగారం.. సొమ్మసిల్లి పడిపోయిన జిల్లా ఎస్పీ.. అసలేం జరిగిందంటే..?

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సూపర్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చింది. 7వ వేతన సంఘం సిఫార్సులను అమలు చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. ఆగస్టు 1 నుంచి 7వ వేతన సంఘం అమలులోకి రానున్నాయి. శాసనసభ సమావేశాల సందర్భంగా ఉద్యోగులకు వేతనాల పెంపును ముఖ్యమంత్రి ప్రకటించనున్నారు. 7వ వేతన సంఘం సిఫార్సులు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు.

2023 మార్చిలో అప్పటి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఉద్యోగులకు మధ్యంతర 17 శాతం జీతాల పెంపును ఇచ్చారు. దీనికి ప్రస్తుత ప్రభుత్వం 10.5 శాతం పాయింట్ల పెంపును జత చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో మొత్తం 27.5 శాతానికి చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే.. ఏడవ వేతన సంఘం సిఫార్సులు అమలు తమ మ్యానిఫెస్టోలో కూడా ఉందని.. దీనిని కేబినెట్‌లోకి తీసుకువచ్చామన్నారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు."ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.

ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఏడాది రెండో డీఏ పెంపు ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. మార్చిలో 4 శాతం డీఏను పెంచడంతో మొత్తం డీఏ 50 శాతానికి చేరింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. త్వరలో రెండో డీఏ పెంపు ఉండనుంది. మరోసారి 4 శాతం పెంచే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా.. జూలై 1వ తేదీ నుంచి జీతాల పెంపు ఉండనుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

7Th Pay Commission Latest Updates Karnataka Govt Karnataka Govt Employees Salary Hike

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

7th Pay Commission: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. డీఏ ఏకంగా 16 శాతం పెంపు..!7th Pay Commission: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. డీఏ ఏకంగా 16 శాతం పెంపు..!7th Pay Commission DA Hike Latest Updates: తమ ఉద్యోగులకు రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. 5వ, 6వ పే కమిషన్ పరిధిలోకి వచ్చే ఉద్యోగుల డీఏను 16 శాతం పెంచుతున్నట్లు సీఎం భజన్‌ లాల్ శర్మ ప్రకటించారు. డీఆర్ తొమ్మిది శాతం పెంచినట్లు తెలిపారు.
और पढो »

7th pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ సర్‌ప్రైజ్.. ఒకేసారి భారీగా డబ్బులు..? మోదీకి రిక్వెస్ట్..!7th pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ సర్‌ప్రైజ్.. ఒకేసారి భారీగా డబ్బులు..? మోదీకి రిక్వెస్ట్..!7th Pay Commission DA Arrears Update: కరోనా సమయంలో పెండింగ్‌లో ఉన్న 18 నెలల డీఏ చెల్లించాలని ప్రధాని మోదీకి కీలక ప్రతిపాదన వెళ్లింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ప్రస్తావిస్తూ జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ నేషనల్ కౌన్సిల్ సెక్రటరీ శివ గోపాల్ మిశ్రా ప్రధానికి లేఖ రాశారు.
और पढो »

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, భారీగా పెరగనున్న కనీస వేతనం8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, భారీగా పెరగనున్న కనీస వేతనం8th Pay Commission updates, central government likely to increase basic salary కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం శుభవార్త అందించనుంది. త్వరలో కనీస వేతనం 18 వేల నుంచి 21 వేలకు పెంచవచ్చు.
और पढो »

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ బహుమతి, ఒక్కొక్కరికి 2 లక్షల నగదు, ఎలాగంటే7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ బహుమతి, ఒక్కొక్కరికి 2 లక్షల నగదు, ఎలాగంటే7th pay commission updates, all government employees likely to get pending arrears కరోనా కాలంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెందిన 18 నెలల డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్‌ను ప్రభుత్వం అప్పట్లో నిలిపివేసింది
और पढो »

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ బహుమతి, ఒక్కొక్కరికి 2 లక్షల నగదు, ఎలాగంటే7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ బహుమతి, ఒక్కొక్కరికి 2 లక్షల నగదు, ఎలాగంటే7th pay commission updates, all government employees likely to get pending arrears కరోనా కాలంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెందిన 18 నెలల డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్‌ను ప్రభుత్వం అప్పట్లో నిలిపివేసింది
और पढो »

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలైలో ఫస్ట్ గిఫ్ట్.. డీఏ పెంపు పూర్తి లెక్కలు ఇవిగో..!7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలైలో ఫస్ట్ గిఫ్ట్.. డీఏ పెంపు పూర్తి లెక్కలు ఇవిగో..!7th Pay Commission DA Hike 2024: మోదీ ప్రభుత్వం నుంచి శుభవార్త కోసం కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు. ఏడాదికి రెండుసార్లు డియర్‌నెస్ అలవెన్స్ కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న విషయం తెలిసిందే. AICPI ఇండెక్స్ సెమీ-వార్షిక డేటాపై ఆధారంగా డీఏలో పెంపుదల ఉంటుంది.
और पढो »



Render Time: 2025-02-22 07:19:17