8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, భారీగా పెరగనున్న కనీస వేతనం

7Th Pay Commission समाचार

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, భారీగా పెరగనున్న కనీస వేతనం
8Th Pay CommissionCentral GovernmentBasic Salary
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 39 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 40%
  • Publisher: 63%

8th Pay Commission updates, central government likely to increase basic salary కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం శుభవార్త అందించనుంది. త్వరలో కనీస వేతనం 18 వేల నుంచి 21 వేలకు పెంచవచ్చు.

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఉద్యోగుల కనీస వేతనాన్ని పెంచే ఆలోచన చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Anasuya Bharadwaj: అనసూయలో భక్తి యాంగిల్.. ఇది ఎవరు ఎక్స్ పెక్ట్ చేయనిది..

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వం నుంచి కీలకమైన అప్‌డేట్ జారీ కానుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘం స్థానంలో 8వ వేతన సంఘం ఏర్పాటు కావల్సి ఉంది. కానీ కొత్త వేతన సంఘం ఏర్పాటు కాకుండానే ఉద్యోగులకు వరం అందనుంది. అంటే 8వ వేతన సంఘంతో సంబంధం లేకుండానే ఈసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం పెరగనుంది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం శుభవార్త అందించనుంది. త్వరలో కనీస వేతనం 18 వేల నుంచి 21 వేలకు పెంచవచ్చు. ఇప్పటివరకూ 7వ వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా కనీస వేతనం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 18 వేలుగా ఉంది. ఇది లెవెల్ 1 ఉద్యోగులకు మాత్రమే. వేర్వేరు కేటగరీలకు కనీస వేతనం వేర్వేరుగా ఉంటుంది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా 8వ వేతన సంఘం ఏర్పాటుకై ఎదురుచూస్తున్నారు. కానీ ఈసారి దానికి బదులు కనీస వేతనం పెంచే ఆలోచన చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

8Th Pay Commission Central Government Basic Salary Union Budget 2024 Central Government Employees Basic Salary May Increase From 18 Thousand To 21

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. ఒకేసారి భారీగా జీతాలు పెంపు8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. ఒకేసారి భారీగా జీతాలు పెంపుCentral Govt Employees Salary Hike: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఈ ఏడాది 4 శాతం డీఏను పెంపుతో మొత్తం డీఏ 50 శాతానికి చేరుకుంది. దీంతో తదుపరి డీఏ పెంపు ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. కొత్త పే కమిషన్ ఏర్పాటు చేసి.. ప్రస్తుత డీఏను మొత్తం బేసిక్ పేలో కలిపి మళ్లీ జీరో నుంచి లెక్కిస్తారా..
और पढो »

8th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్‌ప్రైజ్.. కొత్త పేకమిషన్‌ ఏర్పాటుపై ప్రతిపాదన.. బేసిక్ పే ఎంతంటే..?8th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్‌ప్రైజ్.. కొత్త పేకమిషన్‌ ఏర్పాటుపై ప్రతిపాదన.. బేసిక్ పే ఎంతంటే..?8th Pay Commission Latest News: కొత్త పేకమిషన్ ఏర్పాటు ప్రతిపాదనపై కదలిక వచ్చింది. 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలని నేషనల్ కౌన్సిల్ కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. త్వరలోనే మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
और पढो »

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. కొత్త ప్రభుత్వంలో మొదటి గుడ్‌న్యూస్ అదే..!7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. కొత్త ప్రభుత్వంలో మొదటి గుడ్‌న్యూస్ అదే..!7th Pay Commission DA News 2024: కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మంత్రివర్గ ప్రమాణ స్వీకారం కూడా పూర్తయింది. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 8వ వేతన సంఘం ఏర్పాటు కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉందని నమ్మకంతో ఉన్నారు.
और पढो »

7th Pay Commission DA News 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. కొత్త ప్రభుత్వంలో శుభవార్తలు ఇవే..!7th Pay Commission DA News 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. కొత్త ప్రభుత్వంలో శుభవార్తలు ఇవే..!7th Pay Commission DA Hike Update: లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగిసిపోయింది. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కొత్త ప్రభుత్వం ఏర్పడనున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా జీతాల పెంపుపై భారీ ఆశలు పెట్టుకున్నారు. బేసిక్ పేలో భారీ పెంపుదల ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
और पढो »

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. బేసిక్‌లో ఒకేసారి అదిరిపోయే పెంపు..!7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. బేసిక్‌లో ఒకేసారి అదిరిపోయే పెంపు..!7th Pay Commission DA Hike News: లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ వచ్చే అవకాశం ఉంది. మార్చిలో కేంద్ర ప్రభుత్వం నాలుగు శాతం డీఏను పెంచగా.. జనవరి 1వ తేదీ నుంచి అమలుచ చేసింది. మొత్తం డీఏ 50 శాతానికి చేరింది. అయితే డీఏను బేసిక్ పేలో కలిపితే..
और पढो »

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని బహుమతి.. ఒకేసారి డబుల్ బొనంజా7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని బహుమతి.. ఒకేసారి డబుల్ బొనంజా7th Pay Commission DA Hike News: లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్ లభించే అవకాశం ఉంది. వేతనాల పెంపుతోపాటు అలవెన్స్‌ చెల్లింపుల్లో కూడా భారీ పెంపు ఉండనున్నట్లు తెలుస్తోంది.
और पढो »



Render Time: 2025-02-19 03:35:39